Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY13 Dec 2022IndiaTelugu
Social media posts

“పోస్టులో వీడియోలో గాయని పాడుతున్న పాట రుగ్వేదంలోని మన్యు సూక్తం”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో గాయని పాడుతున్నది బొమ్మ బొమ్మ థా అనే భక్తి పాట. ఈ పాటను భక్తి పాటల గాయకురాలు, శారద రాఘవ్ పాడారు, ఈ పాటని తాను తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసారు. ఈ పాటని రుగ్వేదంలోని మన్యు సూక్తం అని పోస్టులో తప్పుగా చెప్తున్నారు

Checked by FACTLY13 Dec 2022IndiaTelugu
Social media posts

“శ్రద్ధ వాకర్ తరహాలో అస్సాంలో కాజల్ అనే అమ్మాయిని ఏడుగురు ముస్లిం అబ్బాయిలు అత్యాచారం చేసి, ఫ్రీజ్‌లో సజీవంగా ప్యాక్ చేసి చంపేశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటోలను ఒక పోర్చుగీస్ బ్లాగ్ సైట్ 2010లో పబ్లిష్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ ఫోటోలు పాతవి అని, తప్పుడు సమాచారంతో ఈ ఫోటోలని షేర్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం పోలీసులు ఇటీవల ట్వీట్…

Checked by FACTLY13 Dec 2022IndiaTelugu
Social media posts

“వందే భారత్ రైలులో నీళ్ళు లీక్ అవుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన 29 జూన్ 2019న దానాపూర్ నుంచి బెంగళూరు వెళుతున్న సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ లో జరిగింది. నాగపూర్ దగ్గర భారీ గాలివాన కారణంగా ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ యొక్క డ్రెయిన్ హోల్ లో ఆకులు మరియు చెత్త పేరుకొని పోవడం వలన ‘Return Air duct’ పైన పడిన నీ…

Checked by FACTLY13 Dec 2022IndiaTelugu
Social media posts

“తన ప్రసంగంలో హిందువులని బెదిరించిన అసదుద్దీన్ ఒవైసీ”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలో ఉన్న అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం 2021లో కాన్పూర్ లో నిర్వహించిన ఒక సభలోనిది. పూర్తి ప్రసంగం దాదాపు 45 నిమిషాల నిడివి కలిగి ఉంది. ఇందులో నుండి ఒక్క నిమిషాన్ని ఎడిట్ చేసి పోస్టులో షేర్ చేసారు. తన ప్రసంగంలో కాన్పూర్ రసూలాబాద్ పోలీస్ స్ట…

Checked by FACTLY13 Dec 2022India
Social media posts

“Picture showing Lord Hanuman flying in the sky”

FACTLY rated this: FALSE

FACTLY says: The photo shared in the post shows a drone-strapped 3D idol of Hanuman that was hovered over nine cities as part of a television show promotion in 2015. A Mumbai-based marketing company performed this drone show to prom…

Checked by FACTLY12 Dec 2022IndiaTelugu
Social media posts

“జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు భారీగా జనం తరలివచ్చిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఊరేగింపు దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియోలో కనిపిస్తున్న జన సమూహం పవన్ కళ్యాణ్ ర్యాలీలో భాగంగా హాజరవలేదు

Checked by FACTLY11 Dec 2022IndiaOther languages
Social media posts

“Rahul Gandhi wearing a baba’s attire”

FACTLY rated this: FALSE

FACTLY says: This image is a morphed version of a photo captured during Rahul Gandhi’s Bharat Jodo Yatra. On 3 December 2022, the Congress leader’s Yatra reached Mahudiya Village of Madhya Pradesh. Namdev Das Tyagi, a.k.a. Computer …

Checked by FACTLY9 Dec 2022India
Social media posts

“A glass of drink mixed with Chia seeds, cayenne pepper, Ginger powder, lemon juice, warm water and organic honey when consumed everyday burns belly fat up to 17 pounds in just 2 weeks”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Some of the above-mentioned ingredients help in weight management by making you feel full or by increasing metabolism slightly. No research was done on the combined effects of these foods. In fact, no food is truly fat …

Checked by FACTLY9 Dec 2022India
Social media posts

“Switzerland banned electric vehicles in their country”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Recently, the Switzerland government drafted an emergency ordinance proposing restrictions and prohibitions on the use of electric energy to avoid the power crisis during the winter season. As part of this ordinance, th…

Checked by FACTLY8 Dec 2022IndiaTelugu
Social media posts

“ఎలక్ట్రిక్ వాహనాలను బ్యాన్ చేసిన స్విట్జర్లాండ్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఎలక్ట్రిక్ వాహనాలను స్విట్జర్లాండ్ బ్యాన్ చేయలేదు. ఈ శీతాకాలంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అత్యవసర ప్రతిపాదనలను మాత్రమే రూపొందించింది. ‘Ordinance on Restrictions and Prohibitions on the Use of Electric Energy’ని స్విట్జర్లాండ్ 08 డి…

Checked by FACTLY8 Dec 2022IndiaTelugu
Social media posts

“ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేయడం నేరం కాదని కేరళ హైకోర్టు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కర్ణాటకలో ఒక రెవెన్యూ అధికారిపై ACB చేసిన అవినీతి ఆరోపణలను కొట్టిపారేస్తూ కర్ణాటక హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుని కొన్ని వార్తా సంస్థలు తప్పుగా అర్ధం చేసుకొని ఈ ఆర్టికల్స్ ప్రచురించాయి. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేయడం నేరం కాదని కర్ణాటక…

Checked by FACTLY8 Dec 2022IndiaTelugu
Social media posts

“హైదరాబాద్‌లో ఆకాశంలో కనిపించిన ఏలియెన్స్ వాహనం. వికారాబాద్ జిల్లాలో టైమ్ మెషిన్ లాగా ఉండే ఒక వింత పరికరం ఆకాశం నుంచి ఊడిపడింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: హైదరాబాద్ లో ఉన్న ‘Tata Institute of Fundamental Research, Ballon Facility’ 07 డిసెంబర్ 2022 తెల్లవారు జామున ఒక పెద్ద హైడ్రోజన్ బెలూన్ కి పేలోడ్ గా Halo Space అనే కంపెనీకి చెందిన స్పేస్ కాప్సుల్ నమూనాని జత చేసి ఆకాశంలోకి పంపించారు. …