Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY22 Dec 2025IndiaTelugu
Social media posts

“భారత ప్రభుత్వం 21 నవంబర్ 2025న ప్రకటించిన “2025 సీనియర్ స్కీం అప్డేట్” వృద్ధులకు మరింత ఆర్థిక భద్రత, ఆరోగ్య సౌకర్యాలు, డిజిటల్ లిటరసీ, ప్రయాణ సబ్‌సిడీలు, నివాస భద్రత, హెల్ప్‌లైన్ సేవలు అందించడానికి రూపొందించిన సమగ్ర పథకం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: “2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్” అనే ఒకే స్కీం కింద ఈ ప్రయోజనాలన్నింటినీ అందించే అధికారికంగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ సమగ్ర పథకం ఏదీ లేదు. ఏ మంత్రిత్వ శాఖ కూడా అలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. పోస్ట్‌లో పేర్కొన్న కొన్ని స్కీములు అందుబ…

Checked by FACTLY18 Dec 2025IndiaTelugu
Social media posts

“ప్రధాని మోదీ తన ఆఫీసులో అఖండ-2 చిత్రాన్ని చూస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ఎడిటెడ్ వీడియో. ప్రధాని మోదీ జూలై 2019లో చంద్రయాన్-2 లాంచ్ యొక్క దృశ్యాలను టీవీలో చూస్తున్న వీడియోను ఎడిట్ చేసి దీన్ని తయారు చేశారు.

Checked by FACTLY18 Dec 2025IndiaTelugu
Social media posts

“2007 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టినందుకు యువరాజ్ సింగ్‌కు లలిత్ మోదీ ఒక 91 లక్షల పోర్షే కారు బహుమానంగా ఇచ్చి, ఆ బ్యాటును 7 కోట్లకు వేలంలో అమ్మేశాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: యువరాజ్ సింగ్‌ ఆరు సిక్సర్లు కొట్టిన ఆ బ్యాటు తన ఇంట్లో ఉందని లలిత్ మోదీ, రాజ్ షమాని, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టువర్ట్ క్లార్క్ చేసిన పోడ్కాస్ట్‌లలో చెప్పాడు. తను ఈ బ్యాటును 7 కోట్లకు వేలంలో అమ్మేసినట్లు మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లభించలేద…

Checked by FACTLY17 Dec 2025IndiaTelugu
Social media posts

“తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హిందూ వ్యతిరేక అభిప్రాయాలను నిరసిస్తూ లక్షలాది మంది RSS కరసేవకులు అరుణాచల శివ గిరి ప్రదక్షిణ చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో RSS శతాబ్ది వేడుకలలో భాగంగా నిర్వహించిన ఒక మార్చ్‌ను చూపిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసిస్తూ అరుణాచల కొండను ప్రదక్షిణ చెయ్యటాన్ని కాదు.