Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Dec 2025IndiaTelugu
Social media posts

“కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం పినరయి విజయన్‌ అల్లుడిపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ విజయం సాధించారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: కేరళ సీఎం పినరయి విజయన్‌ అల్లుడిపై బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ విజయాన్ని నిర్ధారించే ఆధారాలు లేవు. నవ్య హరిదస్‌తో పాటు కాంగ్రెస్ అభ్యర్ధిగా శ్రీజ కనకన్, రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్ధిగా హషితా టీచర్ పోటీ చేశారు. అంతే కాకుండా, ఇది అబద్ధమని, కేరళ…

Checked by FACTLY15 Dec 2025IndiaTelugu
Social media posts

“మధురైలోని సుబ్రమణ్య స్వామి ఆలయం సమీపంలో దీపస్థంభంపై దీపం వెలిగించుకోవచ్చని జస్టిస్‌ స్వామినాథన్‌ ఇచ్చిన తీర్పును తిరస్కరిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ అభిశంసన (Impeachment) నోటీసును సమర్పించింది కానీ 15 కోట్లతో పట్టుబడ్డ అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను కేంద్రం తెలగించాలని జారీ చేసిన నోటీసులను వ్యతిరేకించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అలహాబాద్ హై కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనను కాంగ్రెస్ వ్యతిరేకించినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. నిజానికి, ఈ మెమోరాండంపై సంతకం చేసిన వారిలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఒకరు. పలు కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీ ఈ ప్రక్రియకు మద్…

Checked by FACTLY12 Dec 2025IndiaTelugu
Social media posts

“దళిత క్రైస్తవులకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ఎస్సీ హోదా కల్పిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది. దానికి సంబంధించి టైమ్స్ నౌ వారి వీడియో రిపోర్ట్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 19 ఏప్రిల్ 2023న దళితులుగా ఉండి క్రైస్తవంలోకి మారిన వారికి రిజర్వేషన్‌తో సహా చట్టబద్ధమైన రక్షణ, హక్కులు, ఇంకా రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు టైమ్స్ నౌ వారు ప్రసారం చేసిన వార్తా కథనం ఇద…

Checked by FACTLY11 Dec 2025IndiaTelugu
Social media posts

“ప్రధానమంత్రి మోదీ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఓడిపోవాలని అస్సాంలోని ముస్లింలు దేవుడిని ప్రార్థించడాన్ని చూపిస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో అస్సాంకి సంబంధించినది కాదు. ఇది బంగ్లాదేశ్‌లోని బారిసల్ జిల్లాలో జరిగిన చార్మోనై మహ్ఫిల్ కార్యక్రమంలోని దృశ్యాలను చూపిస్తుంది.