Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY30 Mar 2022IndiaTelugu
Social media posts

“ఇతర దేశాల్లో ఉన్న యూదుల యొక్క మూలాలు, ఇజ్రాయెల్‌ యూదుల మూలలతో డీఎన్‌ఏ టెస్టులో కలిస్తే, వారిని తమదేశం తీసుకువెళ్లడానికి ఇజ్రాయెల్‌ అన్నీ ఏర్పాట్లు చేస్తున్నది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్‌లో చెప్పినట్టు ఇతర దేశాల్లో ఉన్న యూదులందరినీ ఇజ్రాయెల్‌ దేశానికి తీసుకుని వెళ్లడానికి వివిధ దేశాల్లో ఉన్న అందరి యూదుల డీఎన్‌ఏ టెస్టులను ఇజ్రాయెల్‌ ప్రభుత్వం నిర్వహించట్లేదు. కేవలం, కొన్ని కేసుల్లో మాత్రం మూలాలు తెలుసుకోవడానికి డీఎన్‌ఏ …

Checked by FACTLY30 Mar 2022IndiaTelugu
Social media posts

“‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా నేపథ్యంతో రాజస్తాన్ అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జరిగిన సంఘటనలగా షేర్ చేస్తున్న పోస్టులు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమా చుసిన వారిని అరెస్ట్ చేస్తామని రాజస్తాన్ ప్రభుత్వం ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. రాజస్తాన్ కోటా జిల్లా యంత్రాంగం, రానున్న పండగలు అలాగే, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రప్రదర్శన దృష్ట్యా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 22 మర్…

Checked by FACTLY29 Mar 2022IndiaTelugu
Social media posts

“హరిద్వార్‌లో హిందూ యువతిని ఒక ముస్లిం చంపి సూట్ కేసులో తీసుకెళ్తుండగా దొరికినప్పడి దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: హరిద్వార్‌లో ఒక హోటల్ లో సూట్ కేస్ నుండి ఒక యువతి మృతదేహం లభించడం వాస్తవమే కానీ, వీడియోలో కనిపిస్తున్న యువతీ యువకుడు ఇద్దరూ ముస్లింలు. హరిద్వార్‌లో ఒక ముస్లిం యువతీ యువకుడు కలిసి పిరాన్ కలియార్ లో కాజోల్ అనే పేరుతో ఒక ఫేక్ ఐడి చూపించి హ…

Checked by FACTLY29 Mar 2022IndiaTelugu
Social media posts

“యోగి ఆదిత్యనాథ్ విద్యాభ్యాసం, అలవాట్లు, భారత ఆర్మీతో అతనికి ఉన్న అనుబంధం, నేపాల్ పత్రికలు యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి ప్రచురించిన కథనాల వివరాలను తెలుపుతూ పెట్టిన పోస్ట్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: యోగి ఆదిత్యనాథ్ భారత ఆర్మీ గోర్ఖా రెజిమెంట్ కి ఆధ్యాత్మిక గురువు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. యోగి ఆదిత్యనాథ్ భారత ప్రధాని అయితే, నేపాల్ భారత్‌లో కలిసిపోతుందని నేపాల్ వార్తా సంస్థలు రిపోర్ట్ చేయలేదు. యోగి ఆదిత్యనాథ్ దినచర్య, అలవాట్ల…

Checked by FACTLY29 Mar 2022IndiaTelugu
Social media posts

“ఢిల్లీలో శివ గుర్జర్‌ అనే హిందూ వ్యక్తిని ముస్లిం మతానికి చెందినవారు హత్య చేసారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: శివ గుర్జర్‌ బైక్ తగలడం వల్ల గొడవ మొదలై, చివరికి హత్యకు దారితీసిందే తప్ప ఈ హత్యలో మతపరమైన ఉద్దేశం లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేసారు. శివ గుర్జర్‌పై దాడి చేసిన ఐదుగురిలో (ధర్మేందర్ రాయ్, సచిన్ రాయ్, రామానుజ్ రాయ్, వకీల్ అహ్మద్‌ మరియు ఒక మైన…

Checked by FACTLY29 Mar 2022IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కొంతమంది కార్లను ధ్వంసం చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించింది; భారతదేశంతో దీనికి సంబంధంలేదు. బాసెల్ మరియు లూసెర్న్ మధ్య ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ గేమ్ తరువాత, 19 మే 2018న బాసెల్‌లో ఈ సంఘటన జరిగింది.

Checked by FACTLY29 Mar 2022IndiaOther languages
Social media posts

“Visuals of Uttar Pradesh police manhandling a woman”

FACTLY rated this: FALSE

FACTLY says: These visuals are related to an incident that took place in Jharkhand back in 2020. As per the news reports, SHO of Sahibganj district’s Barhait police station manhandled a woman, who was at the police station in a case…

Checked by FACTLY28 Mar 2022IndiaTelugu
Social media posts

“ముస్లింలను నమ్మడం హిందువుల మూర్ఖత్వమని ఒక ముస్లిం మహిళ ప్లకార్డు పట్టుకొని సందేశమిస్తున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో ఈ ముస్లిం మహిళ పట్టుకున్న ప్లకార్డు పై, “నేను ముస్లింని కానీ, అరబ్బుని కాదు”, అని రాసి ఉంది

Checked by FACTLY28 Mar 2022IndiaTelugu
Social media posts

“లేగ దూడను హింసించినందుకు పోలీసులు ఒక వ్యక్తిని కొడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియోలో పోలీసులు కొడుతున్న దృశ్యాలకు మరియు ఆవు దూడను హింసించిన దృశ్యాలకు ఎటువంటి సంబంధంలేదు. నిజానికి పోలీసులు కొడుతున్నది ఫోన్ దొంగతనం ఆరోపణలు వచ్చినందుకు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో జరిగింది

Checked by FACTLY28 Mar 2022IndiaOther languages
Social media posts

“Only real picture of Shaheed-e-Azam Bhagat Singh”

FACTLY rated this: MISLEADING

FACTLY says: There are four real pictures of Bhagat Singh which are in the public domain. According to some biographers of Bhagat Singh, there are only four real photographs of Bhagat Singh that are ever found