Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY25 Mar 2022IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొందరు వ్యక్తులు ఒక ఎస్టీ మహిళను కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: కొందరు వ్యక్తులు ఒక మహిళను కొడుతున్న వీడియోలోని ఈ ఘటన జరిగింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో; పోస్ట్‌లో చెప్పినట్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాదు. ఆ ఘటన జరిగింది 2021లో

Checked by FACTLY25 Mar 2022IndiaTelugu
Social media posts

“భగత్ సింగ్ తరపున కోర్టులో అసఫ్ అలీ అనే న్యాయవాది వాదించగా, భగత్ సింగ్‌కు వ్యతిరేకంగా బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఆర్‌ఎస్ఎస్ సభ్యుడు సూర్యనారాయణ మిశ్రా వాదించాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భగత్ సింగ్ తన జీవిత కాలంలో రెండు కేసులకు సంబంధించి విచారణలను ఎదుర్కొన్నాడు. ఒకటి ఢిల్లీలోని ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీపై జరిగిన బాంబు దాడికు సంబంధించింది కాగా మరొకటి అసిస్టెంట్ సూపరింటెండెంట్ సాండర్స్ హత్యకు సంబంధించినది. భగ…

Checked by FACTLY25 Mar 2022India
Social media posts

“Visuals of the recent China plane crash”

FACTLY rated this: MISLEADING

FACTLY says: In the first video, the plane which is on fire is the Russian Aeroflot plane at Moscow’s Sheremetyevo Airport that caught fire after a crash landing on 05 May 2019. The second video is of a fire that happened due to an …

Checked by FACTLY24 Mar 2022IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చనిపోయిన సైనికుడి చితాభస్మాన్ని నుదిటిపై తిలకంగా పూసుకుంటున్న దృశ్యాల”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటీవల హోలీ వేడుకలలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ హోలికా చితాభస్మాన్ని తన నుదుటిపై పూసుకున్న దృశ్యాలని చూపిస్తుంది. 1996 నుండి 2019 వరకు గోరఖ్‌పుర్ గోరక్షపీట్‌కి గోరక్షపీఠాధీశ్వరుడిగా పనిచేసిన యోగి ఆదిత్యనాథ్, హోలికా…

Checked by FACTLY24 Mar 2022IndiaTelugu
Social media posts

“కాశ్మీర్ వివాదానికి సంబంధించి భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి ఐక్యరాజ్యసమితిలో ఇచ్చిన ఉపన్యాసం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో తెలిపిన కథని ‘కుష్వంత్ సింగ్ జోక్ బుక్ 9’ పుస్తకంలో ప్రచురించిన ఒక కల్పిత కథని ఎడిట్ చేసి రూపొందించారు. ఈ కల్పిత కథని న్యూ ఢిల్లీకి చెందిన విపిన్ బుక్శే అనే వ్యక్తి అందించారు. ఈ కథకీ, భారత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయికి ఎటువం…

Checked by FACTLY24 Mar 2022IndiaTelugu
Social media posts

“కోతి తన ఆహార పదార్ధాలతో రాముడి పేరుని రాస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోని రివెర్స్ ఎడిట్ చేసి రూపొందించారు. ఒరిజినల్ వీడియోలో కోతులు, తెల్ల కాగితంపై ముందుగానే ‘राम’ అక్షరంతో అమర్చి ఉన్న ఆహార పదార్ధాలను తింటున్నాయి

Checked by FACTLY24 Mar 2022IndiaTelugu
Social media posts

“‘ది కాశ్మీర్ ఫైల్స్’ ప్రభావం వల్ల ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముస్లిం యువకుడిని దారుణంగా కొట్టి చంపారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఉత్తరప్రదేశ్‌లో, ఒక వ్యక్తి జనాలను తుపాకీతో కాల్చడంతో , అక్కడి వారు ఒక ముస్లిం యువకుడిని కొట్టి చంపారు, అతని అన్నయ్య తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరాడు. కానీ, దీనికి ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఎటువంటి సంబంధంలేదు. ఒక అమ్మాయి కోసం ఆ ముస్లిం య…

Checked by FACTLY24 Mar 2022IndiaTelugu
Social media posts

“కాశ్మీర్ ఫైల్స్ సినిమా పూర్తిగా ఫేక్ అని, హిందూ మహిళ ఒక థియేటర్‌లో విలపిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2020లో తీసింది; ఇటీవల విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో దీనికి సంబంధంలేదు. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన షికారా: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ కాశ్మీరీ పండిట్స్‘ సినిమా చూసిన తర్వాత దివ్య రాజ్దాన్ అనే మహిళ ఏడుస్తూ వ్యాఖ్యలు చే…

Checked by FACTLY24 Mar 2022IndiaTelugu
Social media posts

“ముస్లిం డాక్టర్ హిందువులకు వైద్యం చేయం అంటూ ఒక మహిళతో వాగ్వాదానికి దిగిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2020 నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ (LNJP) హాస్పిటల్‌లో డా.లలిత్ ఒక మహిళతో వాగ్వాదానికి దిగాడంటూ ఈ వీడియోని మార్చ్ 2020లో పలు ఆన్లైన్ బ్లాగ్స్ రిపోర్ట్ చేసాయి

Checked by FACTLY24 Mar 2022IndiaTelugu
Social media posts

“తాజగా బెంగాల్‌లోని బీర్‌భూంలో జరిగిన హింసాకాండ వీడియో. పది మంది హిందూ మహిళలు మరియు పిల్లలని నిప్పు పెట్టి చంపారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోని వీడియోకి, తాజాగా బెంగాల్‌లోని బీర్‌భూంలో జరిగిన హింసాకాండకి ఎటువంటి సంబంధంలేదు. అది ఒడిశాలో జరిగిన ఒక బస్సు ప్రమాడానికి సంబంధించిన పాత వీడియో. అంతేకాదు, చనిపోయిన వారిలో పది మంది హిందూ మహిళలు మరియు పిల్లలు ఉన్నట్టు ప్ర…

Checked by FACTLY23 Mar 2022IndiaTelugu
Social media posts

“పలు ఆరోగ్య, విద్యుత్ ఆదా మొదలైన కారణాల చేత ఏసీని 26+ డిగ్రీల వద్ద నడపడం ఉత్తమం – విద్యుత్ మంత్రిత్వ శాఖ”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 01 జనవరి 2020 నుండి భారతదేశంలో తయారైన లేదా విక్రయించే అన్ని రకాల రూమ్ ఎయిర్ కండీషనర్ల డిఫాల్ట్ ఉష్ణోగ్రతను 24 డిగ్రీ సెల్సియస్‌కి సెట్ చేయాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ 2019లో సూచించింది. ఐతే ఇలా చేయడానికి విద్యుత్ ఆదా కారణమని తెలిపాయే…

Checked by FACTLY23 Mar 2022IndiaTelugu
Social media posts

“ప్రధాని మోదీ ఫోటోకి అగ్గి పెట్టాలని చుసిన వ్యక్తికే చివరికి అగ్గి అంటుకున్నట్టు వీడియోలో చూడవచ్చు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలోని వ్యక్తి సమాజ్‌వాదీ పార్టీకి చెందినవాడు. తాజగా జరిగిన 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఓడిపోవడంతో తను ఆత్మాహుతి చేసుకునేందుకు ప్రయత్నించాడు. పోస్ట్‌లో చెప్పినట్టు ఏదో ఫోటోకి అగ్గి పెట్టాలని చూసినప్పుడు ప్రమాదవశాత్తు తనకి అగ్గి …

Checked by FACTLY23 Mar 2022IndiaTelugu
Social media posts

“యోగి ఆదిత్యనాథ్ లోక్‌సభలో తన ప్రసంగాన్ని అడ్డగిస్తున్న అసదుద్దీన్ ఒవైసీని బెదరగొట్టి అతని సీటులో కుర్చోబెట్టిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఎడిట్ చేయబడినది. 13 ఆగష్టు 2014 నాడు జరిగిన లోక్‌సభ సెషన్‌లోని రెండు వేర్వేరు సందర్భాలలో తీసిన వీడియో క్లిప్పులని ఎడిట్ చేసి ఈ వీడియోని రూపొందించారు

Checked by FACTLY23 Mar 2022IndiaTelugu
Social media posts

“ముస్లింలు ఈ భూమిపై తవాఫ్ లేదా ప్రార్థనలు చేయడం మానేస్తే ఖచ్చితంగా భూభ్రమణం ఆగిపోతుందని చెప్పిన అమెరికన్ ప్రొఫెసర్ లారెన్స్ యోసెఫ్”

FACTLY rated this: FALSE

FACTLY says: అమెరికన్ ప్రొఫెసర్ లారెన్స్ యోసెఫ్ అనే వ్యక్తి ముస్లింలు భూమిపై తవాఫ్ చేయడం మానేస్తే ఖచ్చితంగా భూభ్రమణం ఆగిపోతుందని అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. దీనికి శాస్త్రీయమైన ఆధారాలు కూడా లేవు. ఇండోనేషియాకు సంబంధించిన రచయిత ఆగుస్ ముస్తోఫా తన పుస్త…

Checked by FACTLY23 Mar 2022IndiaTelugu
Social media posts

“హిజాబ్‌ కేసు వాదనల సమయంలో హిజాబ్‌కు మద్దతుగా వాదించిన లాయర్‌ను ప్రధాన న్యాయమూర్తి మందలిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ దృశ్యాలు 03 మార్చ్ 2022న కర్ణాటక హైకోర్టులో జరిగిన ఒక కమర్షియల్ అప్పీల్‌ వాదనలకు సంబంధించింది. ఈ వీడియోకు హిజాబ్ కేసుతో ఎటువంటి సంబంధం లేదు. హిజాబ్ తీర్పు 15 మార్చి 2022న వెలువడింది. పైగా న్యాయమూర్తి చేత మందలించబడ్డ లాయర్‌కు హిజాబ్ కేస…