Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY25 Jan 2022IndiaTelugu
Social media posts

“జవహర్ లాల్ నెహ్రు నేతాజీని అసలు భారతీయుడే కాదని నిర్దారించిన డాక్యుమెంట్”

FACTLY rated this: FALSE

FACTLY says: నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై 1999లో అప్పటి ప్రభుత్వం ఒక న్యాయ విచారణ కమిషన్‌ని ఏర్పాటు చేయబోతుందని ప్రకటించిన నేపథ్యంలో బిజన్ ఘోష్ అనే సుప్రీంకోర్టు న్యాయవాది ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ అప్పటి కేంద్ర హోం మంత్రి ఎల్.కే. అద్వానికి రాసిన లేఖలో బ…

Checked by FACTLY25 Jan 2022IndiaTelugu
Social media posts

“వీడియోలో బీజేపీ వారిని పరిగెత్తించి తరుముతున్న ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో రాజస్థాన్‌లో ఇద్దరు బీజేపీ నాయకుల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినప్పుడు తీసింది. 11 ఏప్రిల్ 2019న అజ్మీర్‌ జిల్లాలోని మసుడాలో జరిగిన ర్యాలీలో బీజేపీ అభ్యర్థి భగీరథ్ చౌదరి ఉండగా, బీజేపీ మాజీ ఎమ్మెల్యే సుశీల్ …

Checked by FACTLY25 Jan 2022IndiaTelugu
Social media posts

“జాతీయ బాలికల దినోత్సవం రోజున ఉత్తరప్రదేశ్ మహిళలు గుండ్లు కొట్టించుకొని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. ఈ వీడియో 2018లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని శిక్షా మిత్ర కాంట్రాక్టు ఉపాధ్యాయులు నిర్వహించిన ఒక పాత నిరసన కార్యక్రమం దృశ్యాలని చూపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తమ ఉద్యోగాలను క్రమబద్దీకరణ చేసి నెల జీతాలను ప…

Checked by FACTLY25 Jan 2022IndiaTelugu
Social media posts

“పూర్వం కాంగ్రెస్ పార్టీలో సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు జవహర్ లాల్ నెహ్రూల స్థానాలు తెలుపుతున్న ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో సుభాష్ చంద్రబోస్ 1938లో హరిపుర ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్‌లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డప్పుడు తీసింది. ఈ ఫోటో కాంగ్రెస్ పార్టీలో, ఎల్లప్పుడు, ఎవరి స్థానం ఏంటి అని తెలపదు. అంతకముందు జవహర్ లాల్ నెహ్రూల (1929, 1930, 1936, 1937, 1946 …

Checked by FACTLY25 Jan 2022IndiaTelugu
Social media posts

“వీడియోలో థర్మాకోల్‌తో చెక్కర తయారు చేస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో తయారు చేస్తున్నది చెక్కర కాదు. థర్మాకోల్‌ని రీసైకిల్ చేసి, ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌లోకి మారుస్తున్నారు. ఆ గ్రాన్యూల్స్‌తో వివిధ ప్లాస్టిక్ వస్తువులు తయారుచేయవచ్చు. ఇంతకముందు, ఇలాంటివే ప్లాస్టిక్ బియ్యం, గుడ్లు, మరియు చెక్కరపై వదంతులు వచ్చినప్…

Checked by FACTLY24 Jan 2022IndiaTelugu
Social media posts

“ఇప్పటి నుండి గణతంత్ర దినోత్సవం నేతాజీ పుట్టిన రోజు అయిన 23 జనవరి నాడు జరుగుతుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: : సాధారణంగా ప్రతీ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలు 24 జనవరి రోజు మొదలవుతుంటాయి. ఐతే ఈ సంవత్సరం నుండి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి అయిన 23 జనవరి నుండి మొదలవుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఐతే వేడ…

Checked by FACTLY24 Jan 2022IndiaTelugu
Social media posts

“బోస్ ఒక్కడు మాకు అమ్ముడు పోయి ఉంటే భారత్ మరో 40 సంవత్సరాలు మా చేతుల్లోనే ఉండేది” – 1947లో బ్రిటన్ ప్రధాని అయిన క్లెమెంట్ అట్లీ”

FACTLY rated this: MISLEADING

FACTLY says: బోస్ ఒక్కడు మాకు అమ్ముడు పోయి ఉంటే భారత్ మరో 40 సంవత్సరాలు మా చేతుల్లోనే ఉండేదని క్లెమెంట్ అట్లీ అన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. జనరల్ జి.డి.బక్షి రాసిన ‘బోస్: ఎన్ ఇండియన్ సమురాయ్’ పుస్తకంలో క్లెమెంట్ అట్లీతో కొన్ని సంభాషణలను ప్రచురించారు.…

Checked by FACTLY24 Jan 2022IndiaTelugu
Social media posts

“అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ పూరి శంకరాచార్యను నిర్ధాక్షిణంగా విధులలో ఈడ్చుకేళ్ళిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఘటన 2015 సెప్టెంబర్ నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి నగరంలో చోటుచేసుకుంది. గంగా నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిరాకరిస్తూ అల్లహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పుని బేఖాతరు చేస్తూ ద్వారకా శంకరాచార్య స్వామి స్వరూపానంద శిష్యులు అలాగే, కొంతమం…

Checked by FACTLY24 Jan 2022IndiaOther languages
Social media posts

“Singer Lata Mangeshkar has passed away”

FACTLY rated this: TRUE

FACTLY says: This news first went viral on 24 January 2022 when Lata Mangeshkar was recovering in the ICU. However, she passed away on 06 February 2022.

Checked by FACTLY21 Jan 2022IndiaTelugu
Social media posts

“తాజాగా (2022లో) కాంగ్రెస్ నాయకులు భయపడేలా గోవాలో అవినీతిపై ప్రధాని మోదీ ఇచ్చిన ప్రసంగం వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్‌లోని వీడియో చాలా పాతది. ప్రధాని మోదీ 13 నవంబర్ 2016న గోవాలో ఇచ్చిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ అది. నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) చేసిన వారం రోజులలోపల ఆ ప్రసంగం ఇవ్వబడింది. గోవాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల (2022) సందర్భంగా…

Checked by FACTLY21 Jan 2022IndiaElections
Social media posts

“AAP poster asking people to vote only for ‘Jhantu/Jhatu’”

FACTLY rated this: FALSE

FACTLY says: The poster in viral post is an edited one. The original poster reads – “झाड़ू को ही वोट दें” (Vote only for Jhadu). ‘झाड़ू’ (Jhadu/Broom – AAP symbol) word has been edited to make it ‘झांटु’. The same edited photo is vira…

Checked by FACTLY21 Jan 2022IndiaTelugu
Social media posts

“దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి చేయాలంటూ కేంద్రం నిర్ణయించింది. దాని కోసం ప్రైవేట్ మెంబర్‌ బిల్ ప్రవేశ పెట్టనున్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది పాత వార్త. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో భగవద్గీతను చదవడం తప్పనిసరి చేయాలంటూ 2017లో బీజేపీ ఎంపీ రమేశ్‌ బిధూరీ పార్లమెంట్‌లో ఒక ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు, ఐతే ఆ బిల్లు తర్వాత లాప్స్ అయ్యింది. రమేశ్‌ బిధూరీ తిరిగి ఆ బిల్లుని 201…

Checked by FACTLY21 Jan 2022IndiaTelugu
Social media posts

“నాలుగు కిడ్నీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: కనీసం అక్టోబర్ 2017 నుండి ఇటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. పోస్టులో ఉన్న రెండు ఫోన్ నంబర్లు పనిచేయడం లేదు; మరో నంబరుపై ఉన్న వ్యక్తి పోస్ట్ ఫేక్ అని స్పష్టం చేసాడు

Checked by FACTLY21 Jan 2022IndiaTelugu
Social media posts

“ఇండో – బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బార్డర్ సమీపంలోని బొంగాన్ పట్టణంలో ఫేక్ ఓటరు ఐడి కార్డ్ తయారు చేసే రాకెట్‌ను పట్టుకున్న బెంగాల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్‌లోని బొంగాన్ పట్టణంలో ఫేక్ ఓటరు ఐడి కార్డ్ తయారు చేసే రాకెట్‌ను పోలీసులు పట్టుకున్న ఘటనేది జరగలేదు. గతంలో (2018) పలు సార్లు బొంగాన్ పట్టణంలో ఫేక్ ఓటరు ఐడి కార్డ్ తయారు చేసే రాకెట్‌లు వెలుగులోకి వచ్చాయి. ఐతే ప్ర…