Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY31 Jan 2022IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్‌లో TMC పార్టీ నాయకులు గణతంత్ర దినోత్సవం నాడు జాతీయజెండాకి బదులు మమతా TMC పార్టీ జెండా ఎగురవేసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలో TMC పార్టీ జెండా ఎగురవేస్తూ కనిపించేది రఘునాథపుర్ మాజీ టీఎంసీ ఎంఎల్ఎ పూర్ణచంద్ర బౌరి. ఐతే వీడియోలో టీఎంసీ జెండా ఎగరేసే కన్నా ముందు అతను జాతీయ జెండా ఎగరేసాడు. ఆ తర్వాత జాతీయ జెండా పక్కనున్న టీఎంసీ జెండా ఎగరేసాడు. ఐతే…

Checked by FACTLY28 Jan 2022IndiaTelugu
Social media posts

“గత ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాల ఉదాహరణలు ; మోదీ ప్రభుత్వ ఆర్ధిక విజయాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2013లో రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో అప్పటి ప్రభుత్వంలో మంత్రి అయిన ఆనంద్ శర్మ రూపాయి మారకం విలువను స్థిరంగా ఉంచేందుకు ఆర్‌బిఐ తమ వద్ద ఉన్న బంగారు నిలువలను మోనటైజ్ చేయాలని కేవలం సలహా ఇచ్చాడు. అయినా, ఇది ఆర్‌బిఐ పరిధిలోని అంశం, ఇంద…

Checked by FACTLY28 Jan 2022IndiaTelugu
Social media posts

“రళలోని మలప్పురం జిల్లా కలెక్టర్ రాణి సోయమోయి, స్కూల్ పిల్లల మధ్య జరిగిన సంభాషణ”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంభాషణ నిజం కాదు. ఈ సంభాషణను హకీమ్ మొరయుర్ అనే మలయాళీ రచయితా రాసిన ‘త్రీ విమెన్’ అనే ఒక కథల పుస్తకం నుండి సేకరించారు. ఇది పూర్తిగా కల్పితం. ఇదే విషయాన్ని హకీమ్ మొరయుర్ దృవీకరించారు. పైగా పోస్టులోని ఫోటోలో ఉన్నది శైనామోల్ ఐఏఎస్, రాణ…

Checked by FACTLY28 Jan 2022IndiaTelugu
Social media posts

“లైవ్ టీవీ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు వ్యక్తులు ఉన్నట్టుండి చనిపోయిన ఘటనల కంపైలేషన్”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో చూపిస్తున్న ఘటనల్లో కేవలం ఒక్క ఘటన మినహాయిస్తే మిగతా అన్ని ఘటనల్లో స్పృహ కోల్పోయి వ్యక్తులు చనిపోలేదు, అందరూ కోలుకున్నారు. వీరు వివిధ కారణాల వల్ల స్పృహ కోల్పోయారు. మరణం ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు అనే నేపథ్యంలో ఈ వీడియోలో చూప…

Checked by FACTLY28 Jan 2022IndiaOther languages
Social media posts

“Real-life story of Malappuram district collector Rani Soyamoi”

FACTLY rated this: FALSE

FACTLY says: The alleged story attributed to the Malappuram district collector is fictional. It is taken from a Malayali writer Hakeem Morayur’s short story collection ‘Three Women’. Even the name attributed to the collector in the …

Checked by FACTLY27 Jan 2022IndiaTelugu
Social media posts

“చెన్నై సముద్రపు ఒడ్డున భగవద్గీత చదువుతున్న విక్రం సారాభాయ్‌ని మొదటిసారి కలిసిన అబ్దుల్ కలాం యొక్క కథ”

FACTLY rated this: FALSE

FACTLY says: అబ్దుల్ కలాం విక్రం సారాభాయ్‌ని మొదటిసారి చెన్నై సముద్రపు ఒడ్డున కలిసారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇండియన్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ వారు రాకెట్ ఇంజినీర్ పోస్ట్ కొరకు అబ్దుల్ కలాంని ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు, మొదటిసారిగా విక్రం సారాభా…

Checked by FACTLY27 Jan 2022IndiaTelugu
Social media posts

“ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో స్మృతి ఇరానీకి ప్రజలు నిరసన తెలుపుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలోని సంఘటన ఇటీవల జరిగింది కాదు, 2020లో జరిగింది. న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు హాత్రస్ అత్యాచార కేసు విషయంపై స్మృతి ఇరానీ యొక్క వాహనాలకు వారణాసిలో అడ్డుతగిలారు

Checked by FACTLY27 Jan 2022IndiaTelugu
Social media posts

“కొండపై నుండి కారు పడిపోయే ప్రమాదం ఉన్నా, కొండ చివరి అంచున కారును యూ-టర్న్ చేస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలో చూపెట్టిన్న యూ-టర్న్‌కి సంబంధించిన వేరే వీడియోలు చూడగా, ఆ కారును యూ-టర్న్ చేసింది కొండ చివరి అంచున కాదని తెలుస్తుంది. మరో వైపు నుండి ఉన్న వీడియోలో ఆ రోడ్డు పక్కన కొంత దిగువున మరో రోడ్డు ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. కావున పో…

Checked by FACTLY27 Jan 2022IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన బీజేపీ నాయకుడికి అక్కడి ప్రజలు చెప్పుల దండ వేసి తరిమికొడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2018లో మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి దినేష్ శర్మ అనే బీజేపీ నాయకుడిని అక్కడి ప్రజలు ఇలా చెప్పుల దండ వేసి స్వాగతం పలికారు. ఈ వీడియోకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికలకు ఎటువంటి…

Checked by FACTLY27 Jan 2022IndiaTelugu
Social media posts

“జోధ్‌పూర్‌లో, గుజరాత్‌లో ఒక మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చి తను చనిపోయిన ఘటనకు సంబంధించిన ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: జోధ్‌పూర్‌కి చెందిన సుహాని చోప్రా అనే మహిళ ఒక పాపకి జన్మనిచ్చిన తర్వాత మరణించింది. వైరల్ అయిన మహిళ ఫోటో సుహానిదే. సుహాని మరణించిన తరవాత తన కుటుంబం ఆమె రెండు కళ్ళని దానం చేసింది. ఐతే ఈ ఘటనకు సంబంధించి పోస్టులో చెప్తునట్టు ‘తల్లి లేద…

Checked by FACTLY27 Jan 2022IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో భాగంగా ఓట్లు అడగడానికి వెళ్ళిన బీజేపీ నాయకుడిని ప్రజలు చొక్కా చినిగేలా కొట్టి తరిమేస్తున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: 021 జూలై నెలలో రాజస్తాన్ బీజేపి నాయకుడు కైలాష్ మేఘ్వాల్‌పై రైతు నిరసనకారులు చేసిన దాడి దృశ్యాలని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం శ్రీ గంగానగర్‌లో చోటుచేసుకుంది. పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి…

Checked by FACTLY27 Jan 2022IndiaOther languages
Social media posts

“Face Masks contain black worms”

FACTLY rated this: FALSE

FACTLY says: The worm-like things are not living organisms. They are harmless textile fibres that sometimes move due to static electricity. The movement can also happen because of the moisture absorbed from human breath or water

Checked by FACTLY25 Jan 2022IndiaTelugu
Social media posts

“కోవిడ్-19 వైరస్ కాదు, బాక్టీరియా; దాన్ని ఆస్ప్రిన్ ద్వారా నయం చేయొచ్చని అంటున్న సింగపూర్”

FACTLY rated this: FALSE

FACTLY says: కోవిడ్-19 గురించి పోస్టులో చెప్పిన విషయాలను సింగపూర్ వెల్లడించలేదు. కోవిడ్-19 వ్యాధి SARS-COV-2 అనే వైరస్ ద్వారా సోకుతుంది. కోవిడ్-19ని నయం చేయడానికి ఆస్ప్రిన్ వాడితే సరిపోతుందని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైటులో గాని, ప్రపంచ ఆరోగ్య…