Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY29 Oct 2021India
Social media posts

“Images of recent communal violence in Tripura”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Although there have been recent incidents of communal violence reported from Tripura, these viral images have nothing to do with them. While most of the images have nothing to do with Tripura, couple of images are relat…

Checked by FACTLY29 Oct 2021IndiaTelugu
Social media posts

“భారతీయ పంచాంగం, భారతీయ సాంప్రదాయ పద్దతులని నాసా (NASA), జర్మన్ శాస్త్రవేత్తలు కొనియాడారు”

FACTLY rated this: FALSE

FACTLY says: భారతీయ పంచాంగం, జ్యోతిష్య శాస్త్రాలను కొనియాడుతూ నాసా (NASA) ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. రాగి వస్తువులలో నిల్వ చేసే నీరు శ్రేష్టకరమైనవని NCBI లో పబ్లిష్ అయిన రెసెర్చ్ పేపర్స్, ఇతర విదేశీ ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి. రాగి చెంబు నీరుకి సంబంధ…

Checked by FACTLY28 Oct 2021IndiaTelugu
Social media posts

“భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లో పాక్ గెలుపుని ఆస్వాదిస్తూ బీసీసీఐ సెక్రటరీ జై షా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, 24 అక్టోబర్ 2021 నాడు భారత్-పాక్ మ్యాచ్‌లో భారత్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తీసిన దృశ్యాలని చూపిస్తుంది. భారత్ మొదట బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 19వ ఓవర్ చివరి బంతికి, పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఓవర్‌త్రో కారణంగా భారత్‌…

Checked by FACTLY28 Oct 2021India
Social media posts

“Images of Ajit Mill bridge collapse in Ahmedabad”

FACTLY rated this: FALSE

FACTLY says: These images actually show an under-construction flyover collapse in Nagpur, Maharashtra on 19 October 2021. Further, there are no reports of any bridge collapse near Ajit mill circle in Ahmedabad

Checked by FACTLY27 Oct 2021IndiaTelugu
Social media posts

“పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ ఫిర్యాదు అందుకున్న వెంటనే స్వయంగా ఎలక్ట్రిక్ స్తంభంపైకి ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్దరించినప్పటి ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: చరణ్‌జిత్‌ సింగ్ చన్నీ పంజాబ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోస్టులో చెప్తున్నట్టు కరెంట్ స్తంభం ఎక్కి విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్టు ఎటువంటి సమాచారమైతే లేదు. ఇకపోతే ఈ ఫోటో 2016లో సిహోన్ మజ్రా గ్రామంలో పెండింగ్ కరెంట్ బిల్లులు చెల్లించని కారణంగా అధ…

Checked by FACTLY27 Oct 2021IndiaTelugu
Social media posts

“రోడ్లపైన నమాజ్ చేస్తున్నందుకు ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ పోలీసులు ముస్లింలను కొడుతున్న వీడియోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ పోస్టులలో చెప్తున్నట్టు వీడియోలలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నది రోడ్డుపై నమాజ్ చేస్తున్నందుకు కాదు. ఈ వీడియోలు, ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, బర్వానీ ప్రాంతాల్లో మిలాద్ అన్ నబీ సంధర్బంగా జరిగిన ఊరేగింపులలో అల్లర్లు జరగడంతో, పోలీసులు లాఠ…

Checked by FACTLY27 Oct 2021IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో రోడ్డు విస్తరణలో భాగంగా ఒక మసీదును కుల్చివేస్తుండగా అందులో నుండి శివాలయం బయటపడింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2016లో రాయచూరు జిల్లా అధికారులు రోడ్డు విస్తరణలో భాగంగా రాయచూరులోని ఏక్ మినార్ మసీదులోని కొంత భాగాన్ని కుల్చివేసారు. ఏక్ మినార్ మసీదు కూల్చివేత తరువాత బయటపడిన స్తంబాలు, హిందూ దేవాలయాలలో నిర్మించే స్తంభాలతో పోలి ఉన్నాయని అక్కడి హిందూ స…

Checked by FACTLY26 Oct 2021IndiaTelugu
Social media posts

“బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ చిత్రాలతో పాటు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ఫోటోని ప్రదర్శించిన దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. 23 అక్టోబర్ 2021 నాడు దుబాయ్‌ లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనంపై తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ‘బతుకమ్మ’ పండగ వైభవాన్ని ప్రదర్శించారు. బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన మూడు నిమిషాల నిడివి గల వీడియోలో బత…

Checked by FACTLY26 Oct 2021IndiaTelugu
Social media posts

“కొడుకు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ రాలేదని షారుఖ్ ఖాన్ ఆవేదన చెందుతున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. షారుఖ్ ఖాన్ 2017లో ఆలియా భట్ పుట్టినరోజు వేడుకలకి హాజరయినప్పుడు తీసిన ఫోటోని మార్ఫ్ చేసి ఈ ఫోటోని రూపొందించారు

Checked by FACTLY26 Oct 2021IndiaTelugu
Social media posts

“FATF (ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) పాకిస్థాన్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల 19 -21 అక్టోబర్ 2021 మధ్య FATF ప్లీనరీ సమావేశంలో పాకిస్థాన్‌ని గ్రే లిస్ట్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. గ్రే లిస్ట్‌లోకి అదనంగా టర్కీ, జోర్డాన్ మరియు మాలి దేశాలను చేర్చగా, బోట్స్వానా, మారిషస్ దేశాలను గ్రే లిస్ట్‌లో నుండి తొలగించారు…