Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY28 Mar 2021IndiaKannada
Social media posts

“‌ ಅಂಬಾನಿ ಮತ್ತು ಅದಾನಿಗಳಿಗೆ ಭೂಮಿ ಕೊಡಲು ಗುಜರಾತ್‌ನಲ್ಲಿ ಐವತ್ತು ದೇವಸ್ಥಾನಗಳನ್ನು ಕೆಡವಿದ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2008 ರಲ್ಲಿಅಕ್ರಮ ಕಟ್ಟಡಗಳನ್ನು ಕೆಡವುದರ ಭಾಗವಾಗಿ ಗುಜರಾತ್‌ನಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ ದೇವಸ್ಥಾನಗಳನ್ನು ಕೆಡವಿಹಾಕಿದೆ. ಅಷ್ಟೇ ಹೊರತು, ಅಂಬಾನಿ ಮತ್ತು ಅದಾನಿಗೆ ಭೂಮಿಯನ್ನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಅಲ್ಲ. ಅಲ್ಲದೆ ದೇವಸ್ಥಾನಗಳನ್ನು ಕೆಡವಲು ಹಿಂಧೂ ದಾರ್ಮಿಕ ಸಂಘಟನೆಗಳು ವಿರೋಧಿಸಿದರಿಂದ ಆ ಕೆಲಸ…

Checked by FACTLY28 Mar 2021IndiaKannada
Social media posts

“ಇತ್ತೀಚಿನ ಭೈನ್ಸಾ ಕೋಮು ಹಿಂಸಾಚಾರದಲ್ಲಿ ಧ್ವಂಸಗೊಂಡ ಆಸ್ತಿಗಳ ಫೋಟೋಗಳು.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಈ ಪೋಸ್ಟ್‌ಗಳಲ್ಲಿನ ಎಲ್ಲಾ ಫೋಟೋಗಳು ತೆಲಂಗಾಣದ ಭೈನ್ಸಾ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಇತ್ತೀಚೆಗೆ ನಡೆದ ಕೋಮು ಸಂಘರ್ಷಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿಲ್ಲ. ಈ ಪೋಸ್ಟ್‌ಗಳಲ್ಲಿನ ಎರಡು ಫೋಟೋಗಳು 2020 ರ ದೆಹಲಿ ಗಲಭೆಗೆ ಸಂಬಂಧಿಸಿವೆ. ಇನ್ನು ಎರಡು ಫೋಟೋಗಳು ಭೈನ್ಸಾದಲ್ಲಿನ ಹಳೆಯ ಕೋಮು ಸಂಘರ್ಷಗಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿವೆ. ಆದ್ದರಿ…

Checked by FACTLY28 Mar 2021IndiaTelugu
Social media posts

“ప్రధానమంత్రి మోదీ మొత్తం దేశాన్ని అమ్ముతున్నాడని మాజీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ ట్వీట్ చేసాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: మాజీ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ కి ట్విట్టర్ ఎకౌంటు లేదు. ఇదే విషయం ఆయన 2018లో మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేసారు. పైగా ట్విట్టర్ కాకుండా వేరే ఇతర మాధ్యమాల ద్వారా గానీ, లేదా మీడియా తో మాట్లాడుతూ గానీ అతను మోదీ …

Checked by FACTLY26 Mar 2021IndiaTelugu
Social media posts

“BJP ప్రభుత్వం తిరుపతి హుండీ ఆదాయంపై 120 కోట్ల GST వసూలు చేసింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: TTD హుండీ విరాళం ద్వారా అర్జించే ఆదాయం GST పరిధిలోకి రాదు. ఎందుకంటే GST అనేది వస్తవును లేదా సేవలను విక్రయించడం పై విధించే పన్ను. 24 మార్చ్ 2021న రాజ్యసభలో జరిగిన డిబేట్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన పార్లమెంట్ సభ్యుడు విజయ సాయి రెడ్డి మాట్ల…

Checked by FACTLY26 Mar 2021IndiaTelugu
Social media posts

“భారతదేశంలోని మదర్సాలో ఒక మౌల్వి చిన్నపిల్లాడిని హింసిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న సంఘటన బంగ్లాదేశ్ చిట్టగాంగ్ లో ఉన్న మదర్సాలో చోటుచేసుకుంది. వీడియోలో కనిపిస్తున్న బాలుడు, తన పుట్టినరోజు నాడు కలవడానికి వచ్చిన తల్లి తో పాటే వెళ్తానని మారం చేయడంతో, MD యహ్య అనే మదర్సా టీచర్ అతన్ని ఇలా చితకబాదినట్టు…

Checked by FACTLY26 Mar 2021IndiaTelugu
Social media posts

“ఢిల్లీ లో ఉన్న మహిళల జిమ్ లో చేస్తున్న వ్యాయామం వీడియో. లవ్ జిహాద్ ద్వారా అమ్మాయిలను బుట్టలో వేస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న జిమ్ ఉన్నది ట్రినిడాడ్ & టొబాగో లో; ఇండియా లో కాదు. వీడియోలో ఉన్న ట్రైనర్ ఇమ్రాన్ మరియు రేష్మా రజాక్ భార్యభర్తలు

Checked by FACTLY25 Mar 2021IndiaTelugu
Social media posts

“తమిళనాడు ప్రజలు రాహుల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలుకుతున్న ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలలో ప్రజలు స్వాగతం పలుకుతున్నది DMK నాయకుడు M.K. స్టాలిన్ కి, రాహుల్ గాంధీకి కాదు. ఈ ఫోటోలు 19 మర్చి 2021 నాడు M.K. స్టాలిన్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో తీసినవి. రాహుల్ గాంధీ 19 మరియు 20 మార్చి 2021 తేదీలలో అస్సాం రాష్ట్రంలో నిర్వ…

Checked by FACTLY25 Mar 2021IndiaTelugu
Social media posts

“నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత జానా రెడ్డి ప్రజలపై అరుస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2018 ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లాలోని నాగార్జున పేటలో జరిగిన ప్రచారంలో అక్కడి ప్రజలు కాంగ్రెస్ నేత జానా రెడ్డిని అభివృద్ధి పనులకు సంబంధించి నిలదీయడంతో జానా రెడ్డి అసహనం వ్యక్తం చేసిన సంఘటనకి సంబంధించింది. మరొక వీడియో 2018…

Checked by FACTLY24 Mar 2021IndiaTelugu
Social media posts

“‘2016లో మోదీ ప్రభుత్వం భద్రాచలం దేవస్థానాన్ని రామాయణం సర్క్యూట్ లో చేర్చి ₹ 30 కోట్లు కేటాయిస్తే, తెలంగాణ ప్రభుత్వం DPR ఇవ్వకుండా ఆ ఫండ్స్ ని వదులుకుంది’”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రామాయణ సర్క్యూట్ లో భాగంగా భద్రాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తమ ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇదే విషయాన్నీ 2019లో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ (మినిస్టర్ అఫ్ స్టేట్ ఫర్ టూరిజం) రాజ్యసభలో ఒక ప్రశ్నకి సంబంధ…

Checked by FACTLY24 Mar 2021IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకి వై.యస్. జగన్ ప్రభుత్వం పౌష్టిక మధ్యాహ్న భోజనం అందిస్తున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో, బీహార్ రాష్ట్రంలోని చుర్చూరియా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నప్పుడు తీసినది. ఈ ఫోటో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది కాదు

Checked by FACTLY24 Mar 2021IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో జూన్ 2020లో అనంతపూర్ లో విధించిన లాక్ డౌన్ కి సంబంధించింది. ప్రస్తుతానికి అనంతపూర్ లో ఎటువంటి లాక్ డౌన్ విధిస్తున్నట్టు అధికారిక సమాచారం గాని లేక వార్త కథనాలు గాని లేవు

Checked by FACTLY24 Mar 2021IndiaTelugu
Social media posts

“మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో HDFC, AXIS మరియు ICICI బ్యాంకులను ప్రైవేటీకరించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇందిరా గాంధీ 1969లో 14, 1980లో మరో 6 కమర్షియల్ బ్యాంకులను జాతీయం చేశారు. HDFC, AXIS మరియు ICICI బ్యాంకులు ఆ జాబితాలో లేవు. 1993లో పి.వి. నర్సింహారావు ప్రభుత్వం ఆర్ధిక సంస్కరణలు చేపట్టి భారత బ్యాంకింగ్ రంగంలో కొత్త సరళీకరణ సంస్కరణలు అ…

Checked by FACTLY24 Mar 2021India
Social media posts

“Photo of the Wolf Mountain in Norway”

FACTLY rated this: FALSE

FACTLY says: It is an edited photo. The Segla mountain in Norway has been edited to look like a rock formation in the shape of the wolf howling at the moon. The digital artist – Michelle von Kalben has also clarified to FACTLY that …