Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY22 Feb 2021IndiaTelugu
Social media posts

“పతంజలి వారి కరోనా ఔషదం కరోనిల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి ఇచ్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పతంజలి వారి కరోనా ఔషదం కరోనిల్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇవ్వలేదు. WHO-GMP మార్గదర్శకాల కింద కరోనిల్‌కు ఇవ్వబడిన CoPP సర్టిఫికెట్ ను భారత ప్రభుత్వ DCGI ద్వారా జారీ చేయబడిందని పతంజలి సంస్థ ఎండీ ఆచార్య బాలక్రిష్ణ వివరణ ఇచ్చారు. కోవిడ్-19…

Checked by FACTLY19 Feb 2021IndiaTelugu
Social media posts

“లీటర్ పెట్రోల్ పై కేంద్ర ప్రభుత్వం ₹ 16.50 పైసలు పన్ను వసూలు చేస్తోంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ₹ 38.55 పైసలు వసూలు చేస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: IOCL ఢిల్లీలో తమ సంస్థ పెట్రోల్ బంక్ ద్వారా విక్రయించే లీటర్ పెట్రోల్ ధరకి సంబంధించి ఇచ్చిన వివరణ ప్రకారం 16 ఫిబ్రవరీ 2021 రోజున ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర ₹ 89.29. కాగా, ఇందులో ఆయిల్ కంపెనీలు డీలర్లకు విక్రయించే ధర ₹ 32.10, ఆయిల్ కంపెనీలు …

Checked by FACTLY19 Feb 2021IndiaTelugu
Social media posts

“: హిందువుల జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలలో హిందువులకి మైనారిటీ స్టేటస్ కల్పించాలని సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: హిందువులకి మైనారిటీ స్టేటస్ కల్పించాలని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు, ఆదేశాలు జారీ చేయలేదు. ఈ కేసు పై కేంద్ర ప్రభుత్వ వైఖరి నాలుగు వారాల్లో చెప్పాలని సుప్రీంకోర్టు, ఈ కేసుని నాలుగు వారాలకు వాయిదా వేసింది

Checked by FACTLY19 Feb 2021IndiaTelugu
Social media posts

“‘టూల్ కిట్’ కేసులో అరెస్ట్ అయిన దిశా రవి పూర్తి పేరు దిశా రవి జోసెఫ్. తను కేరళకు చెందిన క్రిస్టియన్”

FACTLY rated this: FALSE

FACTLY says: గ్రెటా థన్ బర్గ్ ‘టూల్ కిట్’ కేసులో అరెస్ట్ అయిన దిశా రవి పూర్తి పేరు ‘దిశా అనప్ప రవి’, ‘దిశా రవి జోసెఫ్’ కాదు. దిశా రవి యొక్క వోటర్ కార్డు వివరాలలో తన పేరు ‘Disha A Ravi’ అని, తన తండ్రి పేరు ‘Ravi Annappa’ అని రాసి ఉంది. ఒక న్యూస్ ఆర్టి…

Checked by FACTLY18 Feb 2021IndiaTelugu
Social media posts

“రాజస్తాన్ లోని పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అందరికి ఉచితంగా వైద్యం అందిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: రాజస్తాన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల లబ్దిదారులకి మాత్రమే ఉచితంగా వైద్యం అందిస్తునట్టు, పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యాజమాన్యం FACTLY కి తెలిపింది. రాజస్తాన్ ప్రభుత్వం Bhamashah Swasthya Bima Yojana (BSBY) పథకం ద్వార అర్హులై…

Checked by FACTLY18 Feb 2021IndiaOther languages
Social media posts

“West Bengal 2021 assembly election schedule”

FACTLY rated this: FALSE

FACTLY says: The schedule of Bengal assembly polls is not yet released. PIB through a tweet also iterated the same. This schedule being shared is actually that of 2019 Lok Sabha general elections in West Bengal

Checked by FACTLY17 Feb 2021IndiaTelugu
Social media posts

“అబు ధాబి లో సుల్తాన్ షేక్ మహ్మద్‌ నిర్మించిన హిందూ ఆలయం వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో ఉన్నది అబు ధాబి లోని ఎమిరేట్స్ పాలస్ హోటల్; హిందూ ఆలయం కాదు. అబు ధాబి లో BAPS హిందూ ఆలయం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. అంతేకాదు, వీడియో లో తలపై రామకథ కాపీతో ఉన్నది సుల్తాన్ భార్య కాదు

Checked by FACTLY17 Feb 2021IndiaTelugu
Social media posts

“భారత ప్రభుత్వం Indian Oil Corporation Limited (IOCL) సంస్థని అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అమ్మేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: Indian Oil-Adani Gas Private Limited (IOAGPL)’ అనే జాయింట్ వెంచర్ ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), అదాని గ్యాస్ లిమిటెడ్ భాగస్వామ్యంతో 2013లో ప్రారంభించింది. ఈ జాయింట్ వెంచర్ ని 04 అక్టోబర్ 2013 నాడు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హ…

Checked by FACTLY16 Feb 2021IndiaTelugu
Social media posts

“ప్రపంచంలో 3వ అతి పెద్ద ఆర్ధిక దేశంగా ఉన్న ఇండియా, ఇప్పుడు 167వ స్థానానికి దిగజారింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: IMF ప్రపంచ దేశాల GDP వృద్దికి సంబంధించి అక్టోబర్ 2020లో విడుదల చేసిన గణాంకాలలో 2020 సంవత్సరానికి గాను భారత దేశ GDP వృద్ది రేటు ‘-10.289’ గా ఉంటుందని అంచనా వేసింది. ఈ గణాంకాల ఆధారంగా స్టాటిస్టిక్స్ టైమ్స్ అనే సంస్థ నవంబర్ 2020లో ప్రపంచ…