Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY24 Feb 2021IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ ప్రభుత్వంలో (2011-2014) ఉన్న LPG గ్యాస్ సిలిండర్ల ధరల కంటే బీజేపి ప్రభుత్వం చాలా తక్కువ ధరలలో ప్రజలకి LPG సిలిండర్లని అందిస్తుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో తెలిపిన LPG గ్యాస్ సిలిండర్ల ధరలు ‘Non-subsidised 14Kg Indane Gas’ (Delhi) కి సంబంధించినవి. కాని, ఈ ధరలలో కొన్ని అసమానతలు ఉన్నాయి. LPG గ్యాస్ సిలిండర్ల ధరలు అంతర్జాతీయ FOB ధరల మీద ఆధారపడి ఉంటాయి. 2013, 2014 సంవత్సరాలలో LP…

Checked by FACTLY24 Feb 2021IndiaTelugu
Social media posts

“2020తో పోల్చుకుంటే 2021లో నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: నిజానికి 2020తో పోల్చుకుంటే 2021లో నిత్యావసర వస్తువుల ధరలలో పెద్దగా పెరగలేదు. 2020లోని ధరలతో పోల్చినప్పుడు 2021లో కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, ఇంకొన్ని వస్తువుల ధరలు తగ్గాయి, కాకపోతే 2020 మరియు 2021 ధరలకు పెద్ద తేడా ఐతే …

Checked by FACTLY24 Feb 2021IndiaTelugu
Social media posts

“బురఖా ధరించి ఉన్న ముస్లిం మహిళలని చైన్లతో బంధించి తీసుకెళ్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో ఆ ముస్లిం మహిళల కాళ్ళకి చైన్లు కట్టి లేవు. ఆఫ్ఘానిస్తాన్ దేశంలోని కాబుల్ నగరంలో ఈ ఫోటో తీసినట్టు తెలిసింది.

Checked by FACTLY24 Feb 2021IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెరిగాయని అర్ధనగ్న నిరసన చేసిన బీజేపీ నాయకుల ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో అర్ధనగ్న నిరసన చేస్తుంది హర్యానా బీజేపీ నాయకుడు అనిల్ విజ్. 2013 లో హర్యానా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిల్ విజ్ ఈ నిరసన చేసారు. హర్యానా రాష్ట్రం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదని అనిల్ విజ్ నిరసనలో తెలిపారు. ఈ …

Checked by FACTLY24 Feb 2021IndiaTelugu
Social media posts

“అమెరికాలో జారీ చేయబడిన అత్యంత నీతిమంతుల జాబితాలో ప్రథమ స్థానంలో ప్రధాని మోదీ”

FACTLY rated this: FALSE

FACTLY says: అమెరికాలో అలాంటి జాబితా ఒకటి రిలీజ్ చేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. ప్రపంచంలోని అత్యంత నిజాయితీ గల నాయకుడు అంటూ ఏ ప్రముఖ సర్వే సంస్థ ప్రకటించదు. ప్రధాని మోదీ కి ఆ గౌరవం దక్కినట్లుగా ఏ అధికారిక సంస్థ వెల్లడించలేదు

Checked by FACTLY24 Feb 2021India
Social media posts

“Video of Balanagar- Jeedimetla flyover collapse”

FACTLY rated this: FALSE

FACTLY says: The video actually shows the collapse of an under-construction flyover in Varanasi back in 2018. Multiple news agencies have reported the incident back then. Telangana police have also clarified that this video has noth…

Checked by FACTLY23 Feb 2021IndiaTelugu
Social media posts

“యోగి ఆదిత్యనాథ్ కేరళలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన జనాల ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో పాతది. 2015 లో బీజేపీ పార్టీ స్థాపన దినోత్సవం సందర్భంగా గుజరాత్ లో నిర్వహించిన ఒక బహిరంగ సభలో, బీజేపీ కార్యకర్తలు ఇలా బీజేపీ జెండా రూపంలో మానవ సమూహంగా నిలిచున్నారు. ఈ ఫోటో యోగి ఆదిత్యనాథ్ ఇటివల కేరళలో నిర్వహి…

Checked by FACTLY23 Feb 2021IndiaTelugu
Social media posts

“రైలు ప్రయణికులకి అత్యవసర పరిస్థితుల్లో మందులు సరఫరా చేస్తున్న విజయ్ మెహతా.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: విజయ్ మెహతా అనే ముంబై కి చెందిన రైల్వే ఫుడ్ సప్లయర్, అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకి ప్రత్యేక రుసుము లేకుండా మందులు అందచేసేవారు. కాని, విజయ్ మెహతా ఆ సేవలని ఇప్పుడు నిలిపివేసారు. తన సేవల గురించి కొందరు షేర్ చేసిన పోస్టులు వాట్సప్ లో వ…

Checked by FACTLY22 Feb 2021IndiaTelugu
Social media posts

“2014తో పోలిస్తే 2021లో నిత్యావసరాల ధరలు చాలా తక్కువ”

FACTLY rated this: FALSE

FACTLY says: డిపార్టుమెంటు అఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వెబ్సైటులో ఉన్న 2014 నిత్యావసర వస్తువుల ధరలకి, పోస్టులో చెప్తున్న ధరలకి చాలా వ్యత్యాసం ఉంది. 2014లో నిత్యావసర వస్తువుల ధరలు పోస్టులో చెప్తున్నంత ఎక్కువగా లేవు. ఉదాహరణకి 2014లో కిలో మూంగ్ దాల్ ధర రూ. 97.26 ప…

Checked by FACTLY22 Feb 2021IndiaTelugu
Social media posts

“బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కన్నా BJP పాలిత రాష్ట్రాల్లోనే పెట్రోల్ ధరలు తక్కువగా ఉన్నాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: దేశంలోని లీటర్ పెట్రోల్ ధర తక్కువ ఉన్న రాష్ట్రాల్లో పోస్టులో ప్రస్తావించిన BJP పాలిత రాష్ట్రాలు ఉన్నప్పటికీ, లీటర్ పెట్రోల్ ధర ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో BJP పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దేశంలో లీటర్ పెట్రోల్ ధర అధికంగా ఉన్న మొదటి పది రాష్ట్రాల్లో ఐదు …

Checked by FACTLY22 Feb 2021India
Social media posts

“Video of BJP supporters attacking a house in West Bengal”

FACTLY rated this: FALSE

FACTLY says: This video shows BJP supporters attacking a TRS MLA’s house in Telangana. On 31 January 2021, BJP supporters in Telangana attacked the Parakal TRS MLA Challa Dharma Reddy’s residence against his remarks on the Ayodhya R…