Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY20 Sep 2025IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)ను బాన్ చేస్తానని, బజరంగ్ దళ్ బ్యాన్ చేస్తానని, హిందువులు తమ ఇళ్లలో పూజలు చేసుకోవడానికి పక్కనే నివసించే క్రైస్తవులు, ముస్లింల నుండి NOC (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) పొందడం తప్పనిసరి చేస్తానని రాహుల్ గాంధీ అన్నారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను RSS ను బాన్ చేస్తానని, హిందువులు తమ ఇళ్లలో పూజలు చేసుకోవడానికి పక్కనే నివసించే క్రైస్తవులు, ముస్లింల నుండి NOC (నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) పొందడం తప్పనిసరి చేస్తానని రాహుల్ గాంధీ అన్నట్లు ఎటువంటి విశ్వసనీయ ఆ…

Checked by FACTLY19 Sep 2025IndiaTelugu
Social media posts

“1992లో హైదరాబద్‌లోని హుస్సైన్ సాగర్‌లో గౌతమ బుద్ధుని విగ్రహ ప్రతిష్ట యొక్క నిజమైన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది 1992 నాటి నిజమైన వీడియో కాదు, bharathfx1 అనే ‘డిజిటల్ క్రియేటర్; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో

Checked by FACTLY19 Sep 2025IndiaTelugu
Social media posts

“సెప్టెంబర్ 2025లో హైదరాబాద్‌లోని ఒక ఫ్లైఓవర్‌పై కారు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న సంఘటన హైదరాబాద్‌లో జరగలేదు. ఈ సంఘటన 12 అక్టోబర్ 2024న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని అజ్మీర్ రోడ్డులోని సుదర్శన్‌పుర పులియా సమీపంలో ఉన్న ఎలివేటెడ్ రోడ్డు (ఫ్లైఓవర్)పై జరిగింది.

Checked by FACTLY19 Sep 2025IndiaTelugu
Social media posts

“ప్రపంచ ఆర్థిక సదస్సులో డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను అవమానించడానికి ప్రయత్నించినప్పుడు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వార్నింగ్ ఇచ్చారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రపంచ ఆర్థిక సదస్సులో సుందర్ పిచాయ్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య ఇటువంటి సంభాషణ జరిగినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. ఇది AI ఉపయోగించి ‘Lit Narrator’ అనే యూట్యూబ్ ఛానెల్ సృష్టించిన కల్పిత కథ.

Checked by FACTLY18 Sep 2025IndiaTelugu
Social media posts

“ఆగస్టు 2025లో పంజాబ్ వరదల వల్ల నష్టపోయిన రైతుల కుటుంబాలకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ₹42 కోట్ల విలువైన 600 ట్రాక్టర్లను విరాళంగా ఇచ్చాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆగస్టు 2025లో పంజాబ్ వరదల్లో ప్రభావితమైన రైతుల కుటుంబాలకు ₹42 కోట్ల విలువైన 600 ట్రాక్టర్లను విరాళంగా ఇచ్చాడనే వాదనలో నిజం లేదు. యువరాజ్ సింగ్ 600 ట్రాక్టర్లను విరాళంగా ఇచ్చినట్లు కానీ, ఇవ్వనున్నట్లు కానీ ఎటు…

Social media posts

“The photo shows former PM Manmohan Singh and Sharad Pawar meeting the Pakistan cricket team during their tour of India shortly after the 26/11 Mumbai attacks in 2008.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The viral photo does not show former PM Manmohan Singh and Sharad Pawar meeting the Pakistan cricket team shortly after the 26/11 Mumbai attacks in November 2008. The photo is from 30 March 2011, when PM Manmohan Singh …

Checked by FACTLY17 Sep 2025IndiaTelugu
Social media posts

“ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సరియా అల్వాస్. సిరియాకు చెందిన ఈమెకు నలుగురు వేరే దేశ పురుషులతో పెళ్లి అయ్యింది. ఈ ఫొటోలో ఉన్న ఒక్కో బిడ్డకు తండ్రి ఈ ఒక్కో దేశానికి చెందిన తన భర్తలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ఎడిట్ చేసిన ఫోటో. అసలు ఫొటోలో సరియా అల్-సావాస్ ముగ్గురు పిల్లల పక్కన నిలబడి ఉంటారు. వైరల్ ఫోటోలోని ఇద్దరు ఆడపిల్లలు తన సొంత కుమార్తెలని, వారి తండ్రి సిరియన్ అని, అబ్బాయి తన మేనల్లుడు అని సరియా అల్-సావాస్ స్పష్టం చేసింది. తనకు నాలు…

Checked by FACTLY17 Sep 2025IndiaTelugu
Social media posts

“ఎయిర్ ఇండియా విమానంలో టీ కోసం ప్రయాణికులు గొడవ పడుతున్నప్పటి వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఫ్లై హై అనే ఏవియేషన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ వారు అప్లోడ్ చేసిన ఒక స్క్రిప్టెడ్ ఎడ్యుకేషనల్ వీడియో, నిజమైన సంఘటన కాదు