Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY26 Sep 2025IndiaTelugu
Social media posts

“‘రాగస’ తుఫాన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోకి ప్రవేశించడం కారణంగా 2025 సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో గంటకు 450 కి.మీ గాలులతో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రాగస తుఫాను భారత్‌లోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఈ తుఫాను 2025 సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్యలో ఫిలిప్పీన్స్, చైనాలలో తీరం దాటిన తర్వాత బలహీనపడింది. అయితే, బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తె…

Social media posts

“Indian cricket team captain Suryakumar Yadav did not shake hands with his Bangladeshi counterpart, Jaker Ali, during the 2025 Asia Cup Super-4 match held on 24 September 2025.”

FACTLY rated this: FALSE

FACTLY says: Suryakumar Yadav did greet Jaker Ali with a handshake and a fist bump during the toss of the Super-4 match. The Indian team did the customary handshake ritual at the end of the game with Bangladeshi players on 24 Septem…

Checked by FACTLY24 Sep 2025IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఫిబ్రవరి 2024 నాటిది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పూర్తి వీడియోలో బుచ్చయ్య చౌదరి వై.ఎస్.జగన్ పాలన గురించి విమర్శలు చేయడం చూడవచ్చు

Checked by FACTLY24 Sep 2025IndiaTelugu
Social media posts

“గొడవ చేయకుండా భూములను అదానీకి అప్పగించమని పోలీసు అధికారి చెప్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో 31 మే 2025న జరిగిన ఒక నిరసనను చూపిస్తుంది. ఈ నిరసనకు అదానీతో ఎటువంటి సంబంధం లేదు. రాంచీ జిల్లాలోని బెడ్డోలో తమకు చెందిన 1.05 ఎకరాల భూమి అక్రమణకు గురైందని సర్నా అనే ఆదివాసీ (గిరిజన) తెగ…

Checked by FACTLY22 Sep 2025IndiaTelugu
Social media posts

“సినీ నటుడు కమల్ హాసన్ తన కూతురు, నటి శృతిహాసన్ పెదవులపై ముద్దు పెట్టినట్లు చూపిస్తున్న ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటో ఫేక్. ఈ వైరల్ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ ఫోటో Google AI ఉపయోగించి రూపొందించబడిందని Google SynthID నిర్ధారించింది. అలాగే Hive, AI or Not వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టిం…