Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY29 Jul 2025IndiaTelugu
Social media posts

“జూలై 2025 సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ యొక్క దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2025లో చేపట్టిన ప్యారిస్, ఫ్రాన్స్ పర్యటనకి సంబంధించినది

Checked by FACTLY29 Jul 2025IndiaTelugu
Social media posts

“బీహార్‌కు చెందిన అవనీష్ కుమార్ కేవలం ₹. 7,000 ఖర్చుతో స్క్రాప్ మెటల్‌ ఉపయోగించి వారంలోనే విమానాన్ని తయారు చేశాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కు సంబంధించింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న విమానాన్ని బంగ్లాదేశ్‌కు చెందిన జుల్హాస్ మొల్లా తయారు చేశాడు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ విమానాన్ని తయారు చేయడానికి అతనికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది, అలాగే సుమారు 8…

Checked by FACTLY29 Jul 2025IndiaTelugu
Social media posts

“రవి అనే హిందూ వ్యక్తిలా నటిస్తూ, ఒక హిందూ అమ్మాయిని మోసపూరితంగా పెళ్లి చేసుకున్న సలీం అనే ముస్లిం వ్యక్తిని పోలీసులు పట్టుకుంటున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజంగా జరిగిన సంఘటన కాదు. ఈ వీడియోని, మాంటీ దీపక్ శర్మ అనే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్, ఫేస్‌బుక్‌ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశాడు.

Checked by FACTLY28 Jul 2025IndiaTelugu
Social media posts

“ఒక రైలులో టికెట్ లేకుండా స్కూల్‌కి వెళ్తున్న అమ్మాయికి, టీసీ 450 రూపాయల ఫైన్ వేసి, ఆ అమ్మాయి దగ్గర డబ్బులు లేకపోవడంతో తన ఇయర్ రింగ్స్‌ను బలవంతంగా లాక్కుంటున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: జనవరి 2021లో వెస్ట్రన్ రైల్వే (Western Railway) చరిత్రలో మొదటి సారిగా, పూర్తిగా మహిళా సిబ్బంది ద్వారా ఒక గూడ్స్ రైలు ఆపరేట్ చేయబడింది. వైరల్ ఫోటోలో ఉన్నది ఆ సిబ్బందే. వైరల్ పోస్టులో చెప్తున్నది మొత్తం ఈ ఫోటో చుట్టూ అల్లిన ఒక కట్టు కథ.

Checked by FACTLY28 Jul 2025IndiaTelugu
Social media posts

“భారత ప్రధాని మోదీ యేసుక్రీస్తును కీర్తిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఫేక్. అసలు వీడియోకు AI జనరేటెడ్ ఆడియోను జోడించి ఈ వైరల్ వీడియోను రూపొందించారు. అసలు వీడియో 03 జూన్ 2022న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వగ్రామం పరూంఖ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి…

Checked by FACTLY28 Jul 2025IndiaTelugu
Social media posts

“హైదరాబాద్‌లో ఒక హిందూ పూజారిపై ముస్లింలు దాడి చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో 23 జూలై 2025న ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం పట్టణంలో రమణ అనే చీరల వ్యాపారిపై వడ్డీ వ్యాపారి ఎర్రగుంట రాజా అనుచరులు చేసిన దాడిని చూపిస్తుంది. ధర్మవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ SHO, Factlyతో మాట్లాడుతూ, ఈ వైరల్ వీడియో ధర్మవరం పట్టణంలో…