“కాంగ్రెస్ మేనిఫెస్టో: “రోహింగ్యాలు భారత్ లో స్థిరపడేలా సవరిస్తాం. వారి జోలికి వచ్చినవారి తాట తీస్తాం. వారిని అతిధులుగా చూస్తాం.”
FACTLY says: కాంగ్రెస్ మేనిఫెస్టో లో రోహింగ్యాలకు సంభందించి ఎటువంటి వాగ్ధానాలు లేవు
Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.
FACTLY says: కాంగ్రెస్ మేనిఫెస్టో లో రోహింగ్యాలకు సంభందించి ఎటువంటి వాగ్ధానాలు లేవు
FACTLY says: గత ముపై ఏళ్ళలో ఎన్నడు లేని విధంగా మోడీ పాలనలో దేశంలో అత్యధికంగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు
FACTLY says: తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పై ఎటువంటి సర్వే ఫలితాలు వెలువడించలేదు. వీడియో సృష్టించిన సంస్థలపై పోలీసు వారు కేసు కూడా ఫైల్ చేసారు.
FACTLY says: ఫేస్బుక్ సైబర్ సెక్యూరిటీ హెడ్ గ్లిఎచేర్ రాసిన ఆర్టికల్ లో పాకిస్తాన్ కి సంభందించిన 103 నకిలీ పేజెస్ కి మరియు కాంగ్రెస్ కి సంభందించిన 687 నకిలీ పేజెస్ మరియు అకౌంట్స్ కి ఎటువంటి సంభందం లేదని ఉంది
FACTLY says: ఆ సభ మొత్తం వీడియో చూస్తే ‘సీయం..సీయం..’ అని అరవమని వ్యంగ్యంగా పవన్ అంటాడు. ఊరికే అరిస్తే సీయం ఎవరు అవ్వలేరని ఓటు నమోదు చేసుకోండని అరుపుల తరువాత అంటాడు
FACTLY says: వాట్స్ ఆప్ లో మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో ప్రొటెక్ట్ చేయబడుతాయి. కాబట్టి వాటిని ప్రభుత్వం చదవలేదు
FACTLY says: 75 government hospitals have been upgraded over the 5 phases of the scheme. However, more than 50 of these upgradations were approved during the UPA
FACTLY says: పోస్ట్ లో ఉన్న ఫోటోని ఎడిట్ చేసారు. అసలు ఫోటో లో ప్లకార్డ్ లేదు. ఫోటోషాప్ చేసి ప్లకార్డ్ ని పెట్టారు. కావున బిచ్చగాడు పైన చెప్పిన విధంగా అడుక్కోవట్లేదు.