Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY30 Apr 2025IndiaTelugu
Social media posts

“పహల్గామ్ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పై భారత్ తీసుకున్న చర్యలకు మద్దతుగా మాట్లాడుతున్న అమెరికన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది AI ద్వారా రూపొంచించబడిన వీడియో. అసలు వీడియోలో 07 ఫిబ్రవరి 2019న వాషింగ్టన్లో జరిగిన నేషనల్ ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ అనే కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ వివిధ రాజకీయ, సామాజిక, మతపరమైన విషయాల గురించి మాట్లాడారు. అయితే, పహల్గామ్ దాడిని ఖండిస్తూ, …

Checked by FACTLY30 Apr 2025IndiaTelugu
Social media posts

“భారతదేశం అకస్మాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేయడంతో పాకిస్తాన్‌లో వరదలు సంభవించాయి, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోలకు పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులకు ఎలాంటి సంబంధం లేదు. మొదటి వీడియో దక్షిణ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో ఆగస్ట్/సెప్టెంబర్ 2022లో సంభవించిన వరదలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తు…

Checked by FACTLY29 Apr 2025IndiaTelugu
Social media posts

“భారత ప్రభుత్వం పాకిస్థాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచిపోవాలి గడువు ఇచ్చిన నేపథ్యంలో ముంబై నుండి భారీ సంఖ్యలో పాకిస్తానీ ముస్లింలు భారతదేశం విడిచి వెళ్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోకు 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో ఫిబ్రవరి 2025 నుండి ఆన్ లైన్లో ఉంది.

Checked by FACTLY29 Apr 2025IndiaTelugu
Social media posts

“కేరళలో ముస్లింలు పాకిస్తాన్ జెండాలను పట్టుకుని, పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలు 16 ఏప్రిల్ 2025న కేరళలోని కోజికోడ్‌లో కొత్త వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నిర్వహించిన ర్యాలీకి సంబంధించినవి. ఈ వీడియోలో పచ్చ రంగులో కనిపిస్తున్నవి IUML పార్టీ జెండాలు, పాకిస్థాన్ జాతీయ జెండ…

Checked by FACTLY28 Apr 2025IndiaTelugu
Social media posts

“14 మే 2025 నుండి ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులు పని చేయవు – ఈటీవీ న్యూస్ రిపోర్ట్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ న్యూస్ రిపోర్ట్ వీడియో 2017 నాటిది. వివిధ మీడియా కథనాల ప్రకారం, 2017లో మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడటానికి చమురును ఆదా చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇంధన వనరుల వాడకం తగ్గించడం కోసం ఎంపిక చేసి…

Checked by FACTLY28 Apr 2025IndiaTelugu
Social media posts

“ఇటీవల ఏప్రిల్ 2025లో, పోలీసులు హైదరాబాద్‌లో పాకిస్తానీయుల కోసం వెతుకుతుండగా, హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలు పట్టుబడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియో హైదరాబాద్‌కు సంబంధించింది కాదు. ఈ వైరల్ వీడియో భారతదేశంలో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారులను 26 ఏప్రిల్ 2025న గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, పాకిస్థాన్ పౌరులు 4…

Checked by FACTLY27 Apr 2025IndiaTelugu
Social media posts

“పహల్గాం ఉగ్రదాడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న భారతీయ సీనియర్ సైనికాధికారి అశోక్ కుమార్.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియోలోని వ్యక్తి పాకిస్తాన్‌కు చెందిన మాలిక్ కాంజి. ఇతను ఒక డ్రామా ఆర్టిస్ట్, హోమియోపతి డాక్టర్. భారత ఆర్మీకి చెందినవాడు కాదని భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు

Checked by FACTLY26 Apr 2025IndiaTelugu
Social media posts

“22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలను సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలు పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఉగ్రవాద నిర్మూలన కార్యకలాపాలను సంబంధించినవి కావు, ఇవి 22 ఏప్రిల్ 2025న జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడి కంటే ముందు నుండే ఇంటర్నెట్‌లో ఉన్నవి. మొదటి వీడియో కనీసం మే 2020 నుండి ఇంటర్న…