Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY9 Jul 2026IndiaTelugu
Social media posts

“2014లో గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో భారత్ 76వ స్థానంలో ఉండగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో అది 2026 నాటికి 125వ స్థానానికి పడిపోయింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా, భారత పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ 2014లో 76వ స్థానం నుండి 2026 నాటికి 125వ స్థానానికి పడిపోలేదు. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, భారత్ 2014లో 76వ స్థానంలో, 2025లో 85వ స్థానంలో, 2026లో 80వ స్థానంలో ఉంది. గ్లోబల్ సి…

Checked by FACTLY8 Jul 2026IndiaTelugu
Social media posts

“అరుణాచల్ ప్రదేశ్‌లోకి 60 కిలోమీటర్ల మేర చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) చొరబడినప్పటి దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలలో ఏ ఒక్కటీ అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనా PLA చొరబాటును చూపడం లేదు. మొదటి క్లిప్ రాయల్ థాయ్ ఆర్మీ శిక్షణా కార్యక్రమానికి సంబంధించినది కాగా, రెండవ, మూడవ క్లిప్‌లు మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ సిబ్బందికి సంబంధించిన వేర్వేరు సంఘటనలకు సంబం…

Checked by FACTLY6 Jul 2026IndiaTelugu
Social media posts

“తమిళనాడులో అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేసేవారికి పది లక్షల రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష, ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులుగా చెయ్యాలని సీఎం విజయ్ ప్రకటించారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ముఖ్యమంత్రి విజయ్ అలాంటి కొత్త శిక్షలు, జరిమానాలు విధిస్తూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. విగ్రహాల ధ్వంసానికి పాల్పడేవారిపై ఇప్పటికే అమలులో ఉన్న భారతీయ న్యాయ సంహిత (BNS), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం, ‘తమిళనాడు ఆస్తి నష్టపరిహార నిరోధక చట్టం …

Checked by FACTLY3 Jul 2026IndiaTelugu
Social media posts

“ఏలూరు దళిత క్రైస్తవ సభలో శ్రీరాముడి గురించి అసభ్యంగా మాట్లాడినందుకు సురేష్ జాతవ్‌ అనే వ్యక్తిని ఏలూరు పోలీసులు కొడుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది మే 2021 నుంచి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పాత వీడియో. ఇది మహారాష్ట్రలోని జల్నా పట్టణంలోని దీపక్ ఆసుపత్రిలో, కోవిడ్-19 రోగి మరణం అనంతరం జరిగిన ఉద్రిక్తతల సందర్భంగా బీజేపీ యువ మోర్చా కార్యదర్శి శివరాజ్ నారియల్‌వాలేను పోలీసులు కొడుతున్…

Checked by FACTLY2 Jul 2026IndiaTelugu
Social media posts

“ఆగ్రాలో పాస్‌పోర్టు, ఇతర వస్తువులు దొంగిలించబడటంతో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి ఇటుక బట్టీలో పని చేస్తున్న దృశ్యాలివి.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఆస్ట్రేలియా పర్యాటకుడు కాదు. ఇతను ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్ జిల్లా కథా గ్రామానికి చెందిన భారతీయుడు సాహిల్ దేశ్వాల్. తాను భారత పౌరుడినేనని సాహిల్ పలు వీడియోల్లో స్పష్టం చేశాడు. అలాగే, ఈ వీడియోను ఇటుక బట్టీలోని…

Checked by FACTLY2 Jul 2026IndiaTelugu
Social media posts

“తమపై అత్యాచారం చేసినందుకు గాను ముగ్గురు కుమార్తెలు తమ తండ్రి జననాంగాలను కోసేసిన ఘటనకు సంబంధించిన వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 29 జూన్ 2026న బంగ్లాదేశ్‌లోని ఫరీద్‌పూర్ జిల్లాలో జరిగిన ఘటనకు సంబంధించినది. సుమయ అఖ్తర్ సుమి అనే మహిళ తన భర్త హనీఫ్ షేక్‌ వేధింపులు భరించలేక, అతడు నిద్రపోతున్న సమయంలో బ్లేడ్‌తో అతని జననాంగాలను కోసేసింది. ఈ దాడికి పాల్పడినందుక…

Checked by FACTLY1 Jul 2026IndiaTelugu
Social media posts

“వాట్సాప్‌లో ‘మార్టినెల్లి’ అనే వీడియో క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని. అలాగే ‘వాట్సాప్ గోల్డ్’ అప్‌డేట్ పేరుతో ఉన్న ఒక యాప్ ద్వారా ఒక కంప్యూటర్ వైరస్ వ్యాప్తి చెందుతుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ పోస్టులో పేర్కొన్న ‘మార్టినెల్లి’ వీడియో అనేది కనీసం 2017 నుంచి జరుగుతున్న ఒక బూటకపు ప్రచారం. అయితే, ‘వాట్సాప్ గోల్డ్’ యాప్ పేరుతో 2016లో మాల్వేర్ దాడి జరిగినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి.

Checked by FACTLY30 Jun 2026IndiaTelugu
Social media posts

“ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాగే, వారిపై నమోదైన కేసుల నిజానిజాలను తేల్చే పూర్తి హక్కు కేవలం జర్నలిస్టు సంఘాలకే ఉంటుందని స్పష్టం చేసింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్రభుత్వంపై విమర్శలు చేసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన మాట వాస్తవమే. కానీ, కేసుల నిజానిజాలను తేల్చే చట్టపరమైన అధికారాన్ని సుప్రీంకోర్టు ఏ జర్నలిస్టు సంఘానికీ ఇవ్వలేదు. భారత రాజ్యాంగం, వివిధ…