Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY18 Feb 2025IndiaTelugu
Social media posts

“ఫిబ్రవరి 2025లో, ఢిల్లీలోని యమునా ఘాట్లలో మొదటిసారిగా యమునా హారతి నిర్వహిస్తున్నట్లు చూపించే వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఢిల్లీలో యమునా హారతి ఇటీవల మొదటిసారి జరగలేదు. ఢిల్లీ ప్రభుత్వం 13 నవంబర్ 2015న కుదేసియా ఘాట్‌లో మొట్టమొదటిసారి యమునా హారతి నిర్వహించింది. ఈ వైరల్ వీడియోను ISBT కాశ్మీరీ గేట్ సమీపంలోని ఉన్న వాసుదేవ్ ఘాట్ వద్ద చిత్రీకరించారు. ఈ ఘాట్‌ను లె…

Checked by FACTLY18 Feb 2025IndiaTelugu
Social media posts

“సర్టిఫికెట్లపై పేరు మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కని అలహాబాద్‌ హైకోర్టు ఇటీవల ఫిబ్రవరి 2025లో తీర్పును ఇచ్చింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారత రాజ్యాంగం ప్రకారం సర్టిఫికెట్లపై పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిందనే పూర్తిగా నిజం కాదు. ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాకు చెందిన షానవాజ్ అనే వ్యక్తి మొహమ్మద్ సమీర్ రావుగా తన పేరును 2020లో మార్చుకున్నాడు. …

Checked by FACTLY18 Feb 2025IndiaTelugu
Social media posts

“మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ని తన కుర్చీ నుంచి లేపి అవమానిస్తున్న సోనియా గాంధీ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది క్లిప్ చేయబడిన వీడియో. పూర్తి వీడియోలో ఎస్పీజీ గార్డు సూచన మేరకు మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ తమకి కేటాయించబడిన సీట్లలో తిరిగి కూర్చోవడం చూడవచ్చు

Checked by FACTLY18 Feb 2025IndiaTelugu
Social media posts

“బర్డ్ ఫ్లూ ఉన్న కోడి మాంసం తినడం వల్ల చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కుక్క వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పాకిస్థాన్‌లో ఉన్న అనిమల్ షెల్టర్ అయిన లక్కీ అనిమల్ ప్రొటెక్షన్ సెంటర్(LAPS) వాళ్లు ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. రోడ్డు మీద ఎవరో తమ వాహనంతో ఈ కుక్కను గుద్ది వెళ్లిపోగా, అది వీడియోలో కనిపిస్తున్నట్లు బాధపడుతున్న వీడియో ఇది, బర్డ్ ఫ్లూ …

Checked by FACTLY18 Feb 2025IndiaTelugu
Social media posts

“వర్క్ పర్మిట్లు లేకుండా అక్రమంగా అమెరికాలో పని చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో వాస్తవానికి జర్మనీలోని బెర్లిన్‌లో 20 డిసెంబర్ 2024న తీసింది, అమెరికాలో కాదు. బెర్లిన్ హౌప్ట్ బాన్‌హోఫ్ (సెంట్రల్ రైలు స్టేషన్) వద్ద పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను జర్మన్ పోలీసులు చెదరగొట్టడాన్ని ఇది చూపిస్తుంది

Checked by FACTLY17 Feb 2025IndiaTelugu
Social media posts

“విమానంలో జరిగిన ఒక గొడవ నేపథ్యంలో ఒక ఒక ముస్లిం వ్యక్తి ఒక హిందూ వ్యక్తిపై దాడి చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటన 26 డిసెంబర్ 2022న బ్యాంకాక్ నుండి కోల్‌కతాకు వెళ్లే థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో జరిగింది. వార్తా కథనాలు, పోలీసుల FIR ప్రకారం, గొడవ పడ్డ ఇద్దరు వ్యక్తులూ ముస్లింలు. వీరి పేర్లు అమిద్ మొహమ్మద్ హుస్సేన్, S.K. అజారుద్దీన్. హుస్సేన్ విమానం…

Checked by FACTLY17 Feb 2025IndiaTelugu
Social media posts

“ఆంధ్ర ప్రదేశ్‌లో ఇటీవల బర్డ్ ఫ్లూ వచ్చిన కోడి, తన నోట్లో నుంచి నిప్పులు కక్కుతున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది డిసెంబర్ 2024 నాటి వీడియో. ఈ సంఘటన కర్ణాటకలోని హడిగే అనే గ్రామంలో జరిగింది. బర్డ్ ఫ్లూ వల్ల ఈ కోడికి ఇలా జరిగింది అని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు లేవు. ఈ వీడియోకి, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కేసులకు సంబంధం ల…

Checked by FACTLY14 Feb 2025IndiaTelugu
Social media posts

“12 ఫిబ్రవరి 2025న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సీఆర్పీఎఫ్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి వివాహ వేడుక.”

FACTLY rated this: FALSE

FACTLY says: 12 ఫిబ్రవరి 2025న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహానికి ముందు కూడా రాష్ట్రపతి భవన్‌లో పలువురి వివాహ వేడుకలు జరిగాయి. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) 12 ఫిబ్రవరి 20…