Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY13 Nov 2021IndiaKannada
Social media posts

“ಪುನೀತ್ ರಾಜ್​ಕುಮಾರ್ ಅವರ ಸಾವಿಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಡಾ. ದೇವಿ ಶೆಟ್ಟಿ ಅವರ ಸಂದೇಶ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಸಂದೇಶವನ್ನು ಡಾ.ದೇವಿ ಶೆಟ್ಟಿಯವರು ನೀಡಿಲ್ಲ. ಡಾ.ದೇವಿ ಶೆಟ್ಟಿ ಅವರು ನಾರಾಯಣ ಹೆಲ್ತ್ ಆಸ್ಪತ್ರೆಯ ಅಧ್ಯಕ್ಷರು ಮತ್ತು ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ನಿರ್ದೇಶಕರಾಗಿದ್ದಾರೆ. ಈ ಹೇಳಿಕೆಯನ್ನು ಅವರು ಅಲ್ಲಗಳೆದಿದ್ದಾರೆ. ಈ ಸಂದೇಶವು ನಕಲಿ ಎಂದು ವೈದ್ಯರು ‘ದಿ ಇಂಡಿಯನ್ ಎಕ್ಸ್​ಪ್ರೆಸ್’ಗೆ ದೃಢಪಡಿಸಿದ್ದಾರೆ. ಸಾರ್…

Checked by FACTLY13 Nov 2021IndiaKannada
Social media posts

“ತ್ರಿಪುರಾದಲ್ಲಿ ಮುಸ್ಲಿಂ ಮನೆಗಳನ್ನು ಸುಡಲು ಗಲಭೆಕೋರರೊಂದಿಗೆ ‘ಜೈ ಶ್ರೀ ರಾಮ್’ ಘೋಷಣೆಗಳನ್ನು ಕೂಗುತ್ತಿರುವ ಪೋಲೀಸರ ವೀಡಿಯೊ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಂಡಿರುವ ವೀಡಿಯೊ ಹಳೆಯದು. ಈ ವೀಡಿಯೊವನ್ನು ಮಾರ್ಚ್ 2018 ರಲ್ಲಿ ಬಿಹಾರದ ಸಮಸ್ತಿಪುರ್ ನಗರದಲ್ಲಿ ರಾಮನವಮಿ ಆಚರಣೆಯ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸೆರೆಹಿಡಿಯಲಾಗಿದೆ. ಇತ್ತೀಚಿನ ತ್ರಿಪುರಾ ಕೋಮುಗಲಭೆಗೂ ಈ ವಿಡಿಯೋಗೂ ಯಾವುದೇ ಸಂಬಂಧವಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ, ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಮಾಡಿದ ಪ್ರತಿಪಾ…

Checked by FACTLY12 Nov 2021IndiaTelugu
Social media posts

“1966లో పార్లమెంట్ వెలుపల ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు పోలీసులు జరిపిన కాల్పుల్లో అధికారికంగా 375, అనధికారికంగా 5000 మంది చనిపోయారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్రభుత్వం గోహత్యను నిషేధించాలని 07 నవంబర్ 1966న పార్లమెంట్ వెలుపల నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు కాల్పులు జరిపిన మాట నిజమే అయినప్పటికీ, ఈ ఘటనలో వందలు లేదా వేల సంఖ్యలో జనాలు చనిపోలేదు. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయినట్టు పార్లమెంట్‌…

Checked by FACTLY12 Nov 2021IndiaTelugu
Social media posts

“జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, కొట్టినా 50వేల జరిమానా (లేక) ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది”

FACTLY rated this: FALSE

FACTLY says: జర్నలిస్టులను బెదిరించినా, తిట్టినా, కొట్టినా 50వేల జరిమానా (లేక) ఐదు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. జర్నలిస్ట్ భద్రత కోసం చట్టం చేసిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర. ఈ చట్టంలో మీడియా వ్యక్…

Checked by FACTLY12 Nov 2021IndiaTelugu
Social media posts

“చెన్నై ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే నీటితో నిండిపోయిన వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్నది మెక్సికో సిటీ ఎయిర్‌పోర్ట్‌. ఈ వీడియో 2017లో మెక్సికోలో వర్షాల వల్ల మెక్సికో సిటీ ఎయిర్‌పోర్ట్‌ (Aeropuerto Internacional Benito Juárez) ఎయిర్‌పోర్ట్‌పై నీరు చేరినప్పుడు తీసింది. చాలా మెక్సికన్ వార్తా సంస్థలు ఈ వీడ…

Checked by Youturn12 Nov 2021IndiaTamil
Social media posts

“நேற்று வைரல் ஆன வீடியோவை பார்த்து விட்டு ஆர்எஸ்எஸ் சேவா பாரதி அமைப்பினர் அந்த சிறுமியின் வீட்டிற்கு சென்று வீட்டுக்கு வேண்டிய எல்லாப் பொருட்கள் மற்றும் சாப்பாட்டு பொட்டலங்களையும் கொண்டு போய் சேர்த்துள்ளது.”

Youturn rated this: Fake
Checked by FACTLY12 Nov 2021IndiaTelugu
Social media posts

“భారత సైన్యం ఇటీవల చైనా సరిహద్దుల్లో మిలిటరీ రిహార్సల్స్ నిర్వహిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2021 జనవరి నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. 2019లో భారత సైన్యం రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రన్‌లో BM-21 మిస్సైల్స్‌లని లంచ్ చేసిన దృశ్యాలు, ఈ వీడియోలోని దృశ్యాలతో పోలి ఉన్నాయి. ఈ మిలిటరీ రిహార్సల్ ఇటివల చ…

Checked by FACTLY12 Nov 2021IndiaTelugu
Social media posts

“సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు సోఫాలు తీసుకెళ్తున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో, అఖిలేష్ యాదవ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటావ జిల్లాలో డెంగ్యుతో చనిపోయిన ఒక భాదిత కుటుంబాన్ని పరామర్శించినప్పుడు తీసారు. గిజా గ్రామానికి చెందిన ముఖేష్ బాతమ్ అనే వ్యక్తి ఇటీవల డెంగ్యు కారణంగా తన కొడుకుని కోల్పోయాడ…

Checked by FACTLY12 Nov 2021IndiaTelugu
Social media posts

“రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్బుతమైన కవిత”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ కవితను రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పడానికి ఎటువంటి కచ్చితమైన ఆధారాలు లేవు. ఈ కవితను మలేషియాకు చెందిన షరినా సాద్ అనబడే కవయిత్రి రాసినట్టు హలో పోయెట్రీ వెబ్సైటు ద్వారా తెలుస్తుంది. కానీ, వివిధ ఫోరమ్స్ మరియు సోషల్ మీడియాలో ఈ కవి…

Checked by FACTLY12 Nov 2021IndiaTelugu
Social media posts

“సీఎంఐఈ (CMIE) నివేదిక ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్‌లో 2017లో 17.5% నిరుద్యోగిత రేటు ఉంటే, 2021లో 4.2%కి తగ్గింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: సీఎంఐఈ నెలవారీ నివేదిక ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎర్పడ్డ సమయానికి (మార్చ్ 2017 చివర్లో) నిరుద్యోగిత రేటు 5% (సీఎంఐఈ ఏప్రిల్ 2017 డేటా); 17.5% కాదు. ఆగష్టు 2016లో ఉత్తర్‌ప్రదేశ్‌లో 17.1% నిరుద్యోగిత రేటు ఉన్నది; పోస్టు…

Checked by FACTLY12 Nov 2021IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్‌ vs ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు వందేమాతరం నినాదాలు చేసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: జనవరి 2021లో గబ్బాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన అనంతరం స్టాండ్స్‌లోని ఆస్ట్రేలియా అభిమాని ఒకరు ఇలా ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేసాడు. ఈ నినాదాలు చేసింది ఆస్ట్రేలియన్ …

Checked by FACTLY11 Nov 2021IndiaTelugu
Social media posts

“అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ నిషా దహియా హత్య చేయబడింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: తాను బతికే ఉన్నానని నిషా దహియా తను సోషల్ మీడియాలో పెట్టిన వీడియో ద్వారా తెలిపింది. ఇటీవల బెల్‌గ్రేడ్‌లో జరిగిన అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ లో కాంస్య పతకం సాధించిన నిషా దహియా హత్యచేయబడలేదని, హత్యకు గురైన మహిళ అదే పేరుతో ఉన్న ఒ…

Checked by FACTLY11 Nov 2021IndiaTelugu
Social media posts

“వాహనంపై జనసేన పార్టి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బొమ్మ ఉందని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ వాహనానికి 42,600 రూపాయల ట్రాఫిక్ జరిమానా విధించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పవన్ కళ్యాణ్ బొమ్మ అతికించిన వాహనానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు 42,600 రూపాయల జరిమానా విధించినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. ఓవర్ లోడ్ కారణంగా వాహనానికి 42,600 జరిమాన విధిస్తున్నట్టు ఈ ట్రాఫిక్ జరిమాన రసీదులో స్పష్టంగా తెలిపారు. భార…

Checked by FACTLY11 Nov 2021IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌పై పూర్తిగా తమ ఖజానాకు వచ్చే సెస్‌పై కాకుండా రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాలకు వాటా ఉండే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని కాకుండా అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (రోడ్డు & ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్)ని తగ్గించింది. ఇందులో రాష్ట్రాలకు వాటా ఉండదు. కాకపోతే రాష్ట్రాలు విధించే VAT అనేది ఎక్సైజ్ డ్యూటీలో భాగమైన సెస్‌లపై…