Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY28 Sep 2020IndiaTelugu
Social media posts

“ICUలో నుంచి ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాడిన చివరి పాట”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో వినిపిస్తున్న పాటని 4 ఏప్రిల్ 2020 న ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘ఈనాడు’ పత్రిక లో వచ్చిన ఒక కవిత అది. ఆ తరువాత కూడా చాలా పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడినట్టు తన ఫేస్బుక్ ప్రొఫైల్ లో చూడవొచ్చు. అంతేకాదు, తాను ఆ పాట పాడింది ఏప్రిల్ నె…

Checked by Vishvas News28 Sep 2020IndiaTamil
Social media posts

“அதிர்ச்சியூட்டக்கூடிய வகையில் ஆஸ்திரேலிய உயர் ஆணையர் @RSSorg தலைவர் மோகன் பாகவத்தை சந்தித்து #Covid நிவாரண பணிகளில் RSS அமைப்பின் செயல்பாடுகளைப் பாராட்டினார்,”

Vishvas News rated this: FALSE

Vishvas News says: இந்தியாவுக்கான ஆஸ்திரேலிய உயர் ஆணையர், RSS தலைவர் மோகன் பாகவத்தை சமீபத்தில் சந்தித்தது உண்மை என்றபோதிலும், இது குறித்த எங்கள் விசாரணையில் இந்த வைரல் புகைப்படத்தில் இருப்பவர் மோகன் பாகவத் அல்ல என்பதும், விகாஸ் தெலங் என்பவரே இந்த புகைப்படத்தில் இருக்கிறார் என்பத…

Checked by Vishvas News27 Sep 2020IndiaTelugu
Social media posts

“బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున కంగనా రనౌత్ ప్రచారం చేయనున్నారు.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: వైరల్ అవుతున్న దావా నకిలీ. బీహార్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు కంగనా ప్రచారం చేస్తున్నారన్న వాదనలను బిజెపి ఖండించింది.

Checked by Vishvas News27 Sep 2020IndiaTelugu
Social media posts

“నా స్నేహితులందరికి శుభోదయం మరియు వినాయక చతుర్థి శుభాకాంక్షలు”

Vishvas News rated this: FALSE

Vishvas News says: విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో ఈ క్లెయిం అసత్యము అని కనుగొనబడింది. నిజానికి, ఈ చిత్రము మార్ఫింగ్ చేయబడింది. అసలైన చిత్రములో, ఏబి డి విలియర్స్ తన చేతులలో ఒక ట్రోఫీని పట్టుకొని ఉన్నారు. వినాయక విగ్రహము కాదు

Checked by FACTLY25 Sep 2020IndiaTelugu
Social media posts

“2012-2017 మధ్య కాలంలో జడ్పిహెచ్ఎస్ /ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన SC,ST పూర్వ విద్యార్థినిలకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో NSIGSE స్కీం కింద స్కాలర్ షిప్ 3000/- మంజూరు చేస్తోంది”

FACTLY rated this: PARTLY TRUE

FACTLY says: NSIGSE స్కాలర్‌షిప్ కేవలం పూర్వ విద్యార్థినిలకు మాత్రమే కాదు. ఈ పథకంలో 8వ తరగతి పాసై 9వ తరగతి కోసం ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసుకున్న SC / ST వర్గాలకు చెందిన బాలికలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల నుండి ఎనిమిదో తరగతి పాసైన బాలికలం…

Checked by FACTLY25 Sep 2020IndiaTelugu
Social media posts

“మెదడుకు హాని కలిగించే 7 ముఖ్యమైన అలవాట్ల లిస్ట్ ఒకటి WHO విడుదల చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇదే వార్త నైజీరియాలో వైరల్ అయినప్పుడు ఈ లిస్ట్ వారు విడుదల చేయలేదని WHO స్పష్టం చేసింది. పోస్టులో చెప్పిన అలవాట్ల వల్ల నేరుగా మెదడుకి హాని కలగకపోయినప్పటికీ , ఈ అలవాట్లు అధికంగా పాటించినప్పుడు ప్రతికూల, ప్రాణాంతక ప్రభావాలకు దారితీసే అవకా…

Checked by Vishvas News25 Sep 2020IndiaFrench
Social media posts

“A very scary video from #Chennai, where a signboard fall upon a rider.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: இது குறித்த விஸ்வாஸ் செய்தியின் விசாரணையில் இந்தக் கூற்று தவறானது என்பதும், இந்த காணொலி பாகிஸ்தானின் கராச்சியில் எடுக்கப்பட்டது என்பதும் எங்களுக்குத் தெரியவந்துள்ளது.

Checked by FACTLY25 Sep 2020IndiaTelugu
Social media posts

“దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ప్రచారంలో తనకి రాజకీయాల నుండి వెళ్ళిపోవాలని ఉందని హరీష్ రావు ప్రకటించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2018లో సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహింపూర్ గ్రామంలో జరిగిన సభలో సిద్ధిపేట జిల్లా ప్రజలు తన పై చూపిస్తున్న ప్రేమ వల్ల భావోద్వేగానికి లోనై తను ఇక రాజకీయాలనుండి వైదోలుగుతే బాగుంటుందని అన్నారు, దాని మీద తరువాత స్పష్టత కూడా ఇచ్చారు. ఈ వ్యాఖ్యలకి …

Checked by FACTLY24 Sep 2020IndiaTelugu
Social media posts

“కేరళ రాష్ట్రంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన అల్మరా వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్నది పదేనిమిదో శతాబ్దంలో ఐరోపాకి చెందిన అబ్రహం అతని కుమారుడు డేవిడ్ రోయింట్జెన్ నిర్మించిన ‘The Roentgen’s Berlin Secretery Cabinet’. ఈ కాబినెట్ ఇప్పుడు న్యూయార్క్ లోని ‘The Metroplitan Museum of Art’ మ్యుజియంలో ప్ర…

Checked by Youturn24 Sep 2020IndiaTamil
Social media posts

“ரத்தம் சொட்டச் சொட்ட நிற்கிறார்கள். வருத்தப்படத் தேவையில்லை. அவர்களுக்காக அழுகத் தேவையில்லை. ஆனால் தற்போது தமிழ் சமூக வலைதளங்களின் போக்கு அதிர்ச்சி அளிக்கிறது. சக மனிதன் மீதான வன்முறையைக் கொண்டாடும் மனநிலையில் தான் நாம் உரையாடலை நடத்திக் கொண்டிருக்கிறோம் என்பது வேதனையிலும் வேதனை.”

Youturn rated this: Fake
Checked by FACTLY24 Sep 2020IndiaTelugu
Social media posts

“మొబైల్ టవర్ అనుమతి కోసం కొంత రిజిస్ట్రేషన్ రుసుము కట్టమని స్థలం యజమానిని అడుగుతూ ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ వారు పంపిన లెటర్”

FACTLY rated this: FALSE

FACTLY says: అది ఒక ఫేక్ లెటర్. తాము మొబైల్ టవర్లు పెట్టే ప్రక్రియలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏ విధంగానూ పాల్గొనము అని, అలానే ఎటువంటి పన్ను లేదా రుసుము వసూలు చేయమని ఇంతకుముండు పలుసార్లు ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ వారు వివరణ ఇచ్చారు…