“22 ఏప్రిల్ 2025న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోవడానికి ముందు తీసిన చివరి వీడియో.”
FACTLY says: ఈ వైరల్ వీడియో 22 ఏప్రిల్ 2025న కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, ఆయన భార్యకు సంబంధించింది కాదు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ వినయ్ కుటుంబం ధృవీకరించింది. అలాగే ఈ తప్పుడు ప్రచారంపై …