“2026 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక ఉత్తరప్రదేశ్ నుంచి బెంగాల్‌కు బుల్డోజర్లను తీసుకెళ్తున్న రైలును చూపుతున్న వీడియో”
FACTLY says: ఈ వీడియో సెప్టెంబర్ 2024, అనగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కనీసం 18 నెలల ముందు నుంచే ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది