Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY16 Oct 2026IndiaTelugu
Social media posts

“చెరకు రసంలో హానికరమైన పదార్థాన్ని కలుపుతున్న ముస్లిం వ్యాపారిపై కస్టమర్ దాడి చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని ఘటన నిజం కాదు. ఇది కేవలం సామాజిక అవగాహన కోసం బంగ్లాదేశ్‌కు చెందిన మొహమ్మద్ రుహుల్ రూపొందించిన ఒక స్క్రిప్టెడ్ వీడియో మాత్రమే.

Checked by FACTLY14 Oct 2026IndiaTelugu
Social media posts

“ఈ వీడియో 10 అక్టోబర్ 2026న ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనలను చూపిస్తుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 10 అక్టోబర్ 2026న ఢిల్లీలో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనలకు సంబంధించింది కాదు. ఈ వీడియోను ఫిలిప్పీన్స్‌లోని ఇలిగన్ నగరంలో చిత్రీకరించారు. అయితే, ఈ వీడియోను ఖచ్చితంగా ఎప్పుడు, ఏ సందర్భంలో చిత్రీకరి…

Checked by FACTLY13 Oct 2026IndiaTelugu
Social media posts

“10 అక్టోబర్ 2026న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనను చూపుతున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియో అస్సాంలోని తిన్సుకియా నగరంలో జరిగిన మహాలయ సంబరాలకు సంబంధించినది. దీనితో 10 అక్టోబర్ 2026న ఢిల్లీలో జరిగిన CJP నిరసనలకు ఎలాంటి సంబంధం లేదు.

Checked by FACTLY13 Oct 2026IndiaTelugu
Social media posts

“సిఈసి జ్ఞానేశ్ కుమార్ రాజీనామ కోరుతూ ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో జూలై 2026లో కోల్‌కతాలోని సీల్దా రైల్వే స్టేషన్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంబంధించింది. ఢిల్లీకి సంబంధించిన వీడియో కాదు

Checked by FACTLY12 Oct 2026IndiaTelugu
Social media posts

“10 అక్టోబర్ 2026న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే CJP నిరసనను వ్యతిరేకించేందుకు బజరంగ్ దళ్‌తో సహా హిందూ సంస్థల కార్యకర్తలు సిద్ధమవుతున్నట్లు వైరల్ పోస్టులు పేర్కొంటున్నాయి.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలన్నీ నిరసన ప్రకటనకు ముందే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రామనవమి బైక్ ర్యాలీ, UGCకి సంబంధించిన ర్యాలీ, ఛత్రపతి శివాజీ పట్టాభిషేక వార్షికోత్సవ వేడుకలు వంటి వేర్వేరు సంఘటనలకు సంబంధించిన దృశ్యాలు …

Checked by FACTLY8 Oct 2026IndiaTelugu
Social media posts

“02 అక్టోబర్ 2026న ముంబైలోని శివాజీ పార్క్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి జరిగినప్పటి దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 15 జూన్ 2026 నాటిది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో పేపర్ లీక్‌లు, నిరుద్యోగానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సందర్భంగా అభిజీత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడాన్ని ఈ వీడియో చూపుతుంది. ముంబై నిరసనలో అభిజీత్ దీప్కేపై దాడి జరిగ…

Checked by FACTLY8 Oct 2026IndiaTelugu
Social media posts

“తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 2026 బతుకమ్మ కానుకగా ప్రతి మహిళకు Rs. 2500 నగదు, పెళ్లి చేసుకునే ప్రతి ఆడపిల్లకు 10 గ్రాముల బంగారం ఇస్తానని హామీ చేస్తున్న బిగ్ టీవీ ప్రచురించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేద కుటుంబాల ఆడపిల్లల వివాహానికి రూ.1 లక్ష ఆర్థిక సాయంతో పాటు 10 గ్రాముల బంగారం అందిస్తామని మేనిఫెస్టోలో తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో దీని గురించి ప్రస్తావించారు…