“2024 ఏప్రిల్ 16న పార్లమెంటు ఎన్నికల జరుగనున్నాయి – ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి పేరుతో సర్కులర్”
FACTLY says: ఇది 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కాదు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేందుకే ఇలా ఒక ఊహాజనిత తేదీను ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన ఇంటర్నల్ సర్కులర్ అని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి వివరణ ఇచ్…