“1400 సంవత్సరాల క్రితం పల్లవ రాజు రెండవ నరశింహవర్మ కర్ణాటకలోని తలగిరిలో నిర్మించిన శివాలయం యొక్క శిల్పాలలో కంప్యూటర్ మరియు కీ-బోర్డుతో సహా ఉన్న ఒక శిల్పం యొక్క ఫోటో”
FACTLY says: ఫోటోలో ఉన్నది కర్ణాటకలోని శివాలయంలో ఉన్న ఒక శిల్పం కాదు. అది రౌల్ క్రూజ్ అనే ఒక ఆర్టిస్ట్ గీసిన బొమ్మ. అంతేకాదు, పోస్ట్‌లో చెప్పినట్టు అది 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన శిల్పం కాదు, ఈ మధ్య కాలంలో (2006లో) గీసిన బొమ్మ.