“బెంగాల్ హింసాకాండపై మోదీ ప్రభుత్వ చర్య ప్రారంభమైందని, ఇందుకోసం రాజ్యాంగంలోని 256, 257 అధికరణలను మోదీ ప్రభుత్వం బెంగాల్‌లో విధించింది”
FACTLY says: గత సంవత్సరం ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రభుత్వం బహిరంగంగానే విమర్శించింది. ఐతే ఈ నేపథ్యంలో ఆర్టికల్ 256 & 257(1) ఉల్లంఘన జరిగిందని రాష్ట్…