“భారత సైన్యం ఇటీవల చైనా సరిహద్దుల్లో మిలిటరీ రిహార్సల్స్ నిర్వహిస్తున్న దృశ్యాలు”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2021 జనవరి నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. 2019లో భారత సైన్యం రాజస్తాన్ రాష్ట్రం పోఖ్రన్‌లో BM-21 మిస్సైల్స్‌లని లంచ్ చేసిన దృశ్యాలు, ఈ వీడియోలోని దృశ్యాలతో పోలి ఉన్నాయి. ఈ మిలిటరీ రిహార్సల్ ఇటివల చ…