Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Jan 2025IndiaTelugu
Social media posts

“03 జనవరి 2025న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని అన్నట్లు ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: 03 జనవరి 2025న ఇందిరాపార్కులో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ మహాసభలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని అనలేదు. అలాగే వెలమ కులాన్ని బీసీల్లో చేర్చాలని కవిత అన్నట్లు ‘Way2News’ కూడా వార్తా కథనం ప్రచుర…

Social media posts

“The video shows Income Tax Department officials seizure of a substantial quantity of gold ornaments from Mubina Nishka Begum, who served as the Public Relations Officer (PRO) for Tirumala Tirupati Devasthanam (TTD) during the YSRCP Government in Andhra Pradesh.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is unrelated to Tirumala Tirupati Devasthanam. It shows a media conference held by Vellore Police after the recovery of stolen gold from the Jos Alukkas showroom in December 2021. Additionally, TTD issue…

Checked by FACTLY8 Jan 2025IndiaTelugu
Social media posts

“కేటీఆర్ ఫార్ములా-ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండాలని దివ్వెల మాధురి పూజలు చేశారని ‘Way2News’ పేరుతో ఉన్న కథనం.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ కథనాన్ని ‘Way2News’ పబ్లిష్ చేసినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. పైగా, కేటీఆర్‌ను తాను ఎప్పుడూ కలవలేదని, ఆయనతో ఎటువంటి పరిచయం లేదని, గతంలో దివ్వెల మాధురి స్పష్టం చేశారు

Checked by FACTLY7 Jan 2025IndiaTelugu
Social media posts

“జనవరి 2025లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలుపుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో 2022 నాటిది. ఈ వీడియో 08 నవంబర్ 2022న పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ జీతాలు చెల్లించాలని అప్పటి YSRCP ప్రభుత్వాన్ని కోరుతూ భిక్షాటన చేస్తూ నిరసన తెలిపిన దృశ్యాలను చూపిస్తుంది. జూన్ …

Checked by FACTLY7 Jan 2025IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్‌లో ఇద్దరి పిల్లలకు రద్దు చేయబడిన భారతదేశపు ₹500 నోట్లను దొరికినప్పటి దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకి చెందినది. లక్నోలోని ఆషియానా జంక్షన్ వద్ద ఇద్దరు బాల పారిశుద్ధ్య కార్మికుల వద్ద పాత ₹500 నోట్లను బ్రిజేష్ మిశ్రా అనే ఉత్తర ప్రదేశ్ వ్యక్తి గుర్తించి వీడియో చేశారు

Checked by FACTLY7 Jan 2025IndiaTelugu
Social media posts

“ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్న యువతి ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లిన సమయంలో కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటనను చూపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోని ‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానెల్ 02 జనవరి 2025న షేర్ చేసింది. ఈ వీడియో వివరణలో ఇది కేవలం ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించినట్టు …

Checked by FACTLY7 Jan 2025IndiaTelugu
Social media posts

“జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రజాసంబంధాల అధికారి (PRO)గా పని చేసిన ముబినా నిష్కా బేగం వద్ద నుండి ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు, అందుకు సంబంధించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వై.ఎస్. జగన్‌ హయాంలో TTD ప్రజాసంబంధాల అధికారిగా పని చేసిన ముబినా నిష్కా బేగం నుండి ఆదాయపు పన్ను శాఖ అధికారులు భారీగా బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు అనే వాదనలో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియోలో ఉన్న బంగారు ఆభరణాలకు తిరుమల దేవస్థాన…

Checked by FACTLY7 Jan 2025IndiaTelugu
Social media posts

“ఇటీవల భారతదేశం అంతటా UFO/UAPలు కనిపించినప్పుడు తీసిన వీడియోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: భారతదేశంలో గ్రహాంతరవాసులు ల్యాండ్ అయ్యారు అని చేస్తున్న క్లెయిమ్‌ను ధృవీకరించడానికి ఎటువంటి విశ్వసనీయమైన వార్తా కథనాలు లేవు. ఈ వీడియోలు అన్ని పాతవి మరియు డిజిటల్‌గా రూపొందించబడ్డాయి.