Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Jan 2025IndiaTelugu
Social media posts

“ఈ గ్రాఫిక్‌లో ఉన్న భారత దేశ ఫెన్సింగ్ క్రీడాకారిణి ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఒలింపిక్ మెడల్ సాధించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ గ్రాఫిక్‌లో ఉన్న మహిళ పేరు నదా హఫిజ్. ఈమె ఈజిప్ట్ దేశానికి చెందిన ఫెన్సింగ్ క్రీడాకారిణి, భారత్ కాదు. ఈమె ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు 2024 పారిస్ ఒలంపిక్స్‌లో పాల్గొని, ప్రీ – క్వార్టర్స్ (రౌండ్ అఫ్ 16)లో ఓడిపోయారు.

Checked by FACTLY15 Jan 2025IndiaTelugu
Social media posts

“2025 నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికీ 3 నెలల మొబైల్ రీఛార్జ్‌‌ ₹749 పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2025 నూతన సంవత్సరం సందర్భంగా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అందరికీ 3 నెలల మొబైల్ రీఛార్జ్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు అని చెప్తున్న ఈ వైరల్ మెసేజ్ ఫేక్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఉచిత మొబైల్ రీఛా…

Checked by FACTLY15 Jan 2025IndiaTelugu
Social media posts

“రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ‘కిసీ కి ముస్కురాహతోన్ పే’ పాటకు ఒక కవర్ సాంగ్‌ను ప్రధాని మోదీ రికార్డ్ చేశారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది AI ఉపయోగించి తయారు చేసిన పాట. ప్రధాని మోదీ తన అధికారిక సోషల్ మీడియా లేదా ఇతర అధికారిక ప్రభుత్వ కమ్యూనికేషన్ ఛానెల్‌లలో ఇలాంటి పాటను విడుదల చేయలేదు.

Checked by FACTLY15 Jan 2025IndiaReligion
Social media posts

“The viral video of a Hindu saint, purportedly a Siddha, lying on burning wood unharmed and taking a ‘fire bath’ is from the Haridwar Maha Kumbh 2025 and was reported by BBC.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is part of a documentary titled ‘The Fire Yogi’ which originally aired in 2011 and features Rambahu Swami performing a rare fire ritual in Thanjavur, Tamil Nadu, India. It has no connection with the Maha…

Checked by FACTLY15 Jan 2025India
Social media posts

“Visuals of the January 2025 LA Fires”

FACTLY rated this: MISLEADING

FACTLY says: oth the photo and video are generated using Artificial Intelligence tools. This fire has not affected the Hollywood sign in LA as of 15 January 2025.

Checked by FACTLY9 Jan 2025IndiaTelugu
Social media posts

“అమెరికాలో కిక్ బాక్సింగ్ ఈవెంట్ గెలిచిన తర్వాత ఒక నల్లజాతి వ్యక్తి శ్వేతజాతీయుల వివక్షకు వ్యతిరేకంగా కప్పును తన్నుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో బంగ్లాదేశ్ నేషనల్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్ 2022 విజేతలకు మెడల్స్ మరియు బహుమతులు అందజేస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. వీడియోలో బహుమతి అందుకొని స్టేజీ కిందకు వచ్చి దాన్ని కాలితో తన్నివేసిన బాడీ బిల్డర్ పేరు జాహిద్ హాసన్ షువో. మీ…