Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Jan 2025IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లో కొంతమంది ముస్లిం యువకులు కత్తులతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను, దుర్భాషలాడుతూ వీడియో విడుదల చేసిన మరుసటి రోజే యూపీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారితో క్షమాపణలు చెప్పించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కు సంబంధించింది కాదు. ఈ ఘటన 31 డిసెంబర్ 2024న మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో జరిగింది. ఈ ఘటనలో నిందుతులు హిందూ మతానికి చెందిన వారు. ఈ ఘటనకు సంబంధించిన FIR మరియు వార్తాకథనాల ప్రకారం, ఈ ఘటనలో నిందుతులు ఆక…

Checked by FACTLY6 Jan 2025IndiaTelugu
Social media posts

“కొత్త HMPV వైరస్ కారణంగా చైనాలో చాలా మంది ప్రజలు మరణించారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2022 నాటిది. ఈ వైరల్ వీడియో 2022లో కరోనా సమయంలో చైనా తన జీరో కోవిడ్ విధానంలో భాగంగా అక్కడి ప్రజలను బలవంతంగా కోవిడ్ శిబిరాలకు తరిలిస్తున్న దృశ్యాలను చూపిస్తుంది. HMPV వైరస్ కారణంగా చైనాలో చాలా మంది మరణించినట్లు తెలిపే ఎలాం…

Checked by FACTLY3 Jan 2025IndiaElections
Social media posts

“The video shows former Delhi Chief Minister Arvind Kejriwal admitting that he won’t clean the Yamuna River because it won’t help him win the upcoming 2025 Delhi assembly elections.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The viral video is the clipped version of the original video, where Arvind Kejriwal states, “I have started to understand a bit of politics, Yamuna will not get me votes, but I will still clean Yamuna.” He made this rem…

Checked by FACTLY2 Jan 2025IndiaTelugu
Social media posts

“మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల్లో అనగా 26 డిసెంబర్ 2024 నుండి 01 జనవరి 2025 మధ్య రాహుల్ గాంధీ/సోనియా గాంధీ కుటుంబం వియత్నాం పర్యటనకు వెళ్ళింది, అందుకు సంబంధించిన ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ ఫోటో 22 డిసెంబర్ 2024న ఢిల్లీలోని క్వాలిటీ రెస్టారెంట్‌లో రాహుల్ గాంధీ తన కుటుంబంతో కలిసి లంచ్‌కి వెళ్లినప్పుడు తీయబడింది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ 26 డిసెంబర్ 2024న మరణించారు. మన్మోహన్ సింగ్ మరణానంతరం ఆయన సంతాప దినాల్లో …

Checked by FACTLY2 Jan 2025IndiaTelugu
Social media posts

“సచార్ కమిటీ సిఫార్సులలో ముస్లింలకు డబుల్ ఓటింగ్ హక్కులు కల్పించడం, ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింల వాటాను 50%కి పెంచడం, ముస్లింలకు 30% పార్లమెంటరీ స్థానాలు మరియు 40% శాసనసభ స్థానాలు రిజర్వ్ చేయడం వంటివి ఉన్నాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: ముస్లింల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి సచార్ కమిటీ పలు సూచనలు చేసింది. అయితే వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా ముస్లింలకు డబుల్ ఓటింగ్ హక్కులు, భారీ రిజర్వేషన్‌లను సిఫార్సు చేయలేదు. మార్చి 2005లో, అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సిం…

Checked by FACTLY2 Jan 2025IndiaTelugu
Social media posts

“ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక ముస్లిం వ్యక్తి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినందున యూపీ పోలీసులు అతన్ని రోడ్డుపై కొడుతూ తీసుకెళ్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వైరల్ వీడియోలోని మొదటి క్లిప్ మహారాష్ట్రలోని పర్భణీ నగరంలో జరిగిన ఘటనను చెందినది. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన మహమ్మద్ అస్లాం సలీంను పోలీసులు అరెస్టు చేశారు. ఇక రెండో క్లిప్ మధ్య ప్రదేశ్‌కు చెందినది. అప్పు తీర్చలేదన…

Checked by FACTLY1 Jan 2025IndiaTelugu
Social media posts

“భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి క్షణాల్లో తీసిన ఫొటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో డాక్టర్ మన్మోహన్ సింగ్ చివరి క్షణాల్లో తీసినది కాదు. 14 అక్టోబర్ 2021న మన్మోహన్ సింగ్ AIIMS‌లో చికిత్స పొందుతున్న సమయంలో, అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వారిని పరామర్శించి ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకున్నప్పుడు తీసి…

Social media posts

“Amartya Sen and the daughters of former Prime Minister Manmohan Singh embezzled ₹2730 crore allocated by the Indian government to build Nalanda University. The Modi government, upon coming to power in 2014, dissolved the old committee due to this misuse.”

FACTLY rated this: FALSE

FACTLY says: Manmohan Singh’s daughters, Daman Singh and Upinder Singh, have categorically denied any association with Nalanda University, confirming that they never worked there or received any salary or benefits. During Amartya Se…

Checked by FACTLY31 Dec 2024IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్‌లో ఒక ముస్లిం యువకుడు తన తల్లిని పెళ్లి చేసుకున్నట్లు చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని పాకిస్తానీ యువకుడు అబ్దుల్ అహద్ తన తల్లిని పెళ్లి చేసుకోలేదు. ఆమె 18 సంవత్సరాల తర్వాత మరో వ్యక్తిని పునర్వివాహం చేసుకున్న దృశ్యాలను వీడియో చూపిస్తుంది. దీని గురుంచి అబ్దుల్ అహద్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ కూడా చేసాడు.