Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY30 Dec 2024IndiaTelugu
Social media posts

“డిసెంబర్ 2024లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ధరల పెంపుపై ప్రజలు ఆందోళనను వ్యక్తం చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో మే 2022 లో, కర్నూలు జిల్లాలోని విద్యుత్ ఆఫీసులో TV5 News జర్నలిస్టు ప్రజలతో మాట్లాడినప్పటిది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) ఉన్నారు.

Checked by FACTLY30 Dec 2024IndiaTelugu
Social media posts

“తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 14 ఫిబ్రవరి 2024 నాటిది. అప్పటికి కడియం శ్రీహరి ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. 31 మార్చి 2024న కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన ప్రకటించారు

Checked by FACTLY30 Dec 2024IndiaTelugu
Social media posts

“అయ్యప్ప మాల ధరించిన ఒక విద్యార్థిని కాన్వెంట్ స్కూల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్న స్కూల్ యాజమాన్యం.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు, ఒక స్క్రిప్టెడ్ వీడియో. ప్రజలలో అవగాహన తీసుకురావడానికి కల్పిత వీడియోలని రూపొందించి ఇంటర్నెట్లో అప్లోడ్ చేసే 3RD EYE అనే యూట్యూబ్ ఛానెల్ వారు ఈ వీడియోను తయారు చేశారు.

Checked by FACTLY28 Dec 2024IndiaTelugu
Social media posts

“26 డిసెంబర్ 2024న సినీ ప్రముఖులతో జరిగిన సమావేశంలో ఏడాది కాలంగా సినీ ప్రముఖులు తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 27 డిసెంబర్ 2024న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. వాస్తవంగా, సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియే…

Checked by FACTLY28 Dec 2024IndiaTelugu
Social media posts

“బెంగళూరులో వాస్తు నిపుణుడి మాటలు విని ఓ ఇంటి యజమాని తన బిల్డింగ్ ఒక పిల్లర్‌ను తొలగించగా, ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది, అందుకు సంబంధించిన దృశ్యాలు .”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2021లోబెంగళూరులోని కస్తూరి నగర్ ప్రాంతంలో ఓ బిల్డింగ్ కూలిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ బిల్డింగ్‌లో పగుళ్లు ఏర్పడి ఓ పక్కకు ఒరిగింది. దీంతో బిల్డింగ్ నివాసితులు బ్రుహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) అధికారులకు సమాచారం ఇచ్చారు. BBM…

Checked by FACTLY27 Dec 2024IndiaTelugu
Social media posts

“ఒక యువతిపై కొందరు యువకులు దాడి చేసినప్పుడు ఆమె వారిని తిరిగి కొట్టినట్లు చూపిస్తున్న సీసీటీవీ దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజమైన సంఘటన కాదు. దీన్ని క్యాంపస్ యూనివర్స్ క్యాస్కేడ్స్ అనే ఒక ఫ్రెంచ్ స్టంట్ టీమ్ వాళ్లు కొరియోగ్రాఫ్ చేసి అప్లోడ్ చేశారు.

Checked by FACTLY26 Dec 2024IndiaTelugu
Social media posts

“సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్ల రూపాయలను హవాలా రూపంలో చెల్లించినట్లు ఫార్ములా-ఈ రేస్ కేసు దర్యాప్తులో తేలింది అని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 25 డిసెంబర్ 2024న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. ఫార్ములా-ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి తెలంగా…

Checked by FACTLY26 Dec 2024IndiaTelugu
Social media posts

“వీడియోలో కనిపిస్తున్న పద్మనాభ స్వామి విగ్రహం 3000 సంవత్సరాల నాటిది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలో కనిపిస్తున్న పద్మనాభ స్వామి విగ్రహం 3000 సంవత్సరాల నాటి కాదు. ఈ వీడియోలో కనిపిస్తున్న విగ్రహాన్ని 2023లో హైదరాబాద్‌కు చెందిన శివనారాయణ జ్యువెలర్స్ రూపొందించారు. ఈ విగ్రహం దాదాపు 2.8 కిలోల బంగారం మరియు దాదాపు 75,000 వజ్ర…

Checked by FACTLY26 Dec 2024IndiaTelugu
Social media posts

“అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విషయంలో చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 08 ఆగస్ట్ 2023న వాల్తేరు వీరయ్య సినిమా 200-రోజుల వేడుకలో, చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మధ్య వివాదంపై మాట్లాడుతూ, ఫిల్మ్ ఇండస్ట్రీపై కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని విమర్శించారు. ఈ వైరల్ వీడ…

Checked by FACTLY26 Dec 2024India
Social media posts

“Video of an overcrowded boat capsized in Mumbai.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The viral video shows a boat capsizing in Lake Kivu, near the port of Goma in the Democratic Republic of Congo, on 03 October 2024. While a collision occurred on 18 December 2024 between an Indian Navy speedboat and the…

Checked by FACTLY24 Dec 2024IndiaTelugu
Social media posts

“కుర్‌కురే పొడికి నిప్పు పెట్టడం వల్ల అది అగ్నిపర్వతంలాగా మండుతున్నట్లు చూపుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో మండుతున్న పదార్థం కుర్‌కురే కాదు, అది అమోనియం డైక్రోమేట్ ((NH4)2Cr2O7). అగ్నిపర్వత విస్ఫోటనాన్ని చూపించే ప్రయోగాల్లో దీన్ని ఉపయోగిస్తారు.