Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY12 Dec 2024IndiaTelugu
Social media posts

“సినీనటుడు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కారణమని మంచు లక్ష్మి మీడియాకు తెలిపారని ‘Way2News’ వార్తా కథనం ప్రచురించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని‘Way2News’ సంస్థ 11 డిసెంబర్ 2024న X(ట్విట్టర్) పోస్టు ద్వారా స్పష్టం చేసింది. అలాగే, తమ కుటుంబంలో గొడవలకు కేటీఆర్ కారణమన…

Checked by FACTLY11 Dec 2024India
Social media posts

“A video shows meat being served to devotees at the pandal.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is from a wedding, not a pandal, and all the women in the video are guests, not devotees who were being served meat. The video was filmed by Anil Khanna at a wedding in Tehri Garhwal, Jaunpur, Uttarakhan…

Checked by FACTLY11 Dec 2024IndiaTelugu
Social media posts

“తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ మాట్లాడుతూ ఒక ఏడాది పాలనలో ప్రజలను విజయవంతంగా మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తున్నట్లు చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది. 09 డిసెంబర్ 2024న ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల మొదటి రోజు చర్చలో కాంగ్రెస్ పార్టీకి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రామ్ చందర్ నాయక్ చేసిన ప్రసంగాన్ని ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు

Checked by FACTLY11 Dec 2024IndiaElections
Social media posts

“The Sachar Committee’s recommendations include granting double voting rights to Muslims and reserving 30% of parliamentary seats and 40% of legislative assembly seats for Muslims etc.”

FACTLY rated this: FALSE

FACTLY says: The majority of the claims in the viral post are false or misinterpreted. The Sachar Committee did not recommend double voting rights, debt-free loans, or enormous reservations for Muslims. Instead, it advocates for pol…

Checked by FACTLY11 Dec 2024IndiaReligion
Social media posts

“The woman featured in the photo is a Hindu spiritual preacher named Richa Mishra. She married a Muslim. Dhirendra Krishna Shastri’s sister married a Muslim in the past.”

FACTLY rated this: FALSE

FACTLY says: The person seen in the photo is a spiritual preacher named Devi Chitralekha. She is married to a Hindu Brahmin named Madhav Tiwari. Spritual preacher Richa Mishra is unmarried. Dhirendra Krishna Shastri’s sister married…

Checked by FACTLY10 Dec 2024IndiaTelugu
Social media posts

“గాంధీ బ్రిటిష్ ప్రభుత్వం నుండి నెలకు రూ.100 రూపాయలు భత్యంగా పొందారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఎరవాడ సెంట్రల్ జైలులో రాష్ట్ర ఖైదీగా ఖైదు చేయబడిన ఎం.కే గాంధీ నిర్వహణ కోసం రూ.100 భత్యం బ్రిటిష్ ప్రభుత్వం జైళ్ల శాఖకు మంజూరు చేసింది. అంతేకానీ ఆ మొత్తాన్ని నేరుగా గాంధీకి అందజేయబడలేదు. అంతేకుండా, అనేకమంది రాజకీయ ఖైదీలు, విప్లవకారులు…

Checked by FACTLY10 Dec 2024IndiaTelugu
Social media posts

“నేపాల్‌లో వర్షం వచ్చినప్పుడల్లా ఒక 15 అడుగుల పాము ఒక బుద్ధుని విగ్రహాన్ని ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు చుట్టుముడుతుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న పాము నిజమైనది కాదు, అది కేవలం ఒక మెకానిక్ మోడల్ మాత్రమే. దీన్ని శ్రీలంకలో తయారు చేసి ప్రదర్శించారు

Checked by FACTLY10 Dec 2024IndiaTelugu
Social media posts

“75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 01 ఏప్రిల్ 2021 నుండి, కేవలం పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే ఉన్న 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆదాయపు పన్ను రిటర్న్‌లను (I…