Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY9 Dec 2024IndiaTelugu
Social media posts

“ఈ ఫోటోలు సంభల్ మసీదు సర్వేలో బయటపడిన 1500 సం.రాల నాటి విష్ణుమూర్తి విగ్రహం, శివలింగం, సుదర్శన చక్రానివి.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటోలలో కనిపిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం, శివలింగం ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో వంతెన నిర్మాణ సమయంలో కృష్ణా నదిలో కనుగొనబడ్డాయి. అలాగే, ఈ కథనం రాసే వరకు, సంభల్ మసీదులో హిందూ దేవతా విగ్రహాలు దొరికినట్లు ఎటువంటి …

Checked by FACTLY9 Dec 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో హిందువులను బందీలుగా ఉంచి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చిన దృశ్యాలను చూపుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కోటా వ్యతిరేక నిరసన సందర్భంగా నిరసనకారులు నమాజ్ చేస్తున్న దృశ్యాలను వైరల్ వీడియో చూపిస్తుంది. ఇది 16 జూలై 2024న, బంగ్లాదేశ్‌లోని ఢాకాలో, బషుంధరా గేట్ ముందు రహదారిని అడ్డుకుని కొందరు విద్యార్థులు నిరసన తెలిపినప్పటి…

Checked by FACTLY6 Dec 2024IndiaTelugu
Social media posts

“1917లో ఒక రూపాయి $13 USDకి సమానం, అలాగే 2014లో $1 USD విలువ 63 రూపాయిలుగా ఉంది, కానీ ఇప్పుడు 2024లో $1 USD విలువ 82 రూపాయలకు సమానం.”

FACTLY rated this: FALSE

FACTLY says: RBI ప్రకారం, 1917లో ఒక రూపాయి విలువ సుమారు $0.314 అమెరికన్ డాలర్లుగా ఉంది. 1947లో అమెరికా డాలర్‌ (USD)తో రూపాయి సగటు వార్షిక మారకం రేటు సుమారు రూ. 3.32 గా ఉంది. అలాగే 2014లో 61.0295 గా ఉంది. ఈ కథనం రాసిన రోజు అనగా 06 డిసెంబర్…

Checked by FACTLY6 Dec 2024IndiaTelugu
Social media posts

“తెలియని అంతర్జాతీయ నంబర్‌ల నుండి స్కామర్‌లు మిస్డ్ కాల్‌లు చేసి, తద్వారా వ్యక్తిగత మరియు బ్యాంక్ వివరాలను దొంగిలిస్తారు. ఫోన్‌లో #90 మరియు #09 కోడ్‌లను మనం డయల్ చేస్తే, స్కామర్‌లు మన SIM కార్డు వివరాలను యాక్సెస్ చేస్తారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ పొస్ట్‌ ‘వన్-రింగ్’ అనే ఫోన్ స్కామ్‌ను హైలైట్ చేస్తుంది. ఇందులో, అంతర్జాతీయ కాల్‌లు చేయడానికి వ్యక్తులపై విధించబడే అధిక అంతర్జాతీయ రేట్లు లేదా కనెక్షన్ ఫీజుల నుండి కమీషన్‌లను కొట్టేసే అవకాశాన్ని స్కామర్‌లు ఉపయోగించుకుంటారు. అయితే, ఈ స్కామ్ ద్…

Checked by FACTLY6 Dec 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో ముస్లింల దాడిలో మరణించిన హిందువులను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కి చెందినది కాదు. ఈ వీడియోలోని దృశ్యాలు జూలై 2024లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హత్రాస్ తొక్కిసలాట ఘటనకు సంబంధించినవి. ఈ వీడియో 02 జూలై 2024న ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ‘భోలే బాబా’ సత్సంగ్ (మతపరమైన సమావేశం)లో…

Checked by FACTLY5 Dec 2024IndiaTelugu
Social media posts

“ఒక 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి తన సొంత 24 ఏళ్ల కూతురిని పెళ్లి చేసుకున్న సంఘటనని ఈ వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను అంకిత కరోటియా అనే డిజిటల్ కంటెంట్ క్రియేటర్ తన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశారు.

Checked by FACTLY5 Dec 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లోని ఓ గోశాలపై ముస్లింలు దాడి చేసి ఆవులను చంపుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఎద్దును దారుణంగా కొడుతున్న ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కి చెందినది కాదు. ఈ వైరల్ వీడియో పంజాబ్‌లోని జలంధర్‌లోని డెయిరీ ఫామ్‌లో కొంతమంది డెయిరీ కార్మికులు ఎద్దును క్రూరంగా కొట్టిన దృశ్యాలను చూపిస్తుంది. ఈ వైరల్ వీడియోకు సంబంధించి సదర్ జలంధ…

Checked by FACTLY4 Dec 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో కొందరు ముస్లింలు కాళీ మాతా విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా బర్ధమాన్ జిల్లాలో ఉన్న సుల్తాన్‌పూర్ గ్రామంలోని ఒక కాళీ ఆలయంలో తీసిన వీడియో ఇది. 26 నవంబర్ 2024న జరిగిన ఒక నిమజ్జన కార్యక్రమం కోసం కొందరు భక్తులు కాళీ మాత విగ్రహాన్ని తీసేస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఇది…

Checked by FACTLY4 Dec 2024IndiaElections
Social media posts

“Hindustan’ newspaper clippings showing that in the Katehari and Phulpur constituencies, both the winning BJP candidates and the trailing SP candidates received 78,289 votes and 66,984 votes, respectively, which hints EVM manipulation.”

FACTLY rated this: FALSE

FACTLY says: This viral ‘Hindustan’ news clipping is digitally edited. The original newspaper, published by ‘Hindustan’ on 24 November 2024, shows different and accurate figures. In Phulpur, the BJP candidate Deepak Patel received 7…