Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY29 Nov 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల ఓ విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌ లేచి వెళ్లిపోయారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది. ఇటీవల 20 నవంబర్ 2024న తాడేపల్లిలో జరిగిన వైయస్‌ఆర్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు వై.యస్. జగన్ విలేకరుల సమావేశానికి సంబంధించిన వీడియోలో కొంత భాగాన్ని ఎడిట్ చేసి ఈ వైరల్ వీడియోను రూపొందించారు. వాస్తవంగా, ఈ ఇంటర్…

Checked by FACTLY28 Nov 2024IndiaTelugu
Social media posts

“2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం మహా వికాస్ అఘాడి అందించిన హెలికాప్టర్‌ను మౌలానా సజ్జాద్ నోమానీ ఉపయోగించారు, దానికి సంబంధించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో ఉన్నది మౌలానా సజ్జాద్ నోమానీ కాదు, జమియత్ ఉలామా హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ. ఈ వీడియో మౌలానా అర్షద్ మదానీ ఇటీవల చేసిన బంగ్లాదేశ్ పర్యటనలోది. అంతే కాదు, 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం కోసం మహా వికాస్ అఘాడి మౌ…

Checked by FACTLY28 Nov 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో చిన్మోయ్ కృష్ణదాస్‌ తరపున వాదిస్తున్న ఒక ముస్లిం న్యాయవాదిని ముస్లింలు చంపారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలోని న్యాయవాది పేరు సైఫుల్ ఇస్లాం అలీఫ్. చిన్మోయ్ కృష్ణదాస్‌పై నమోదైన దేశద్రోహం కేసులో 26 నవంబర్ 2024న స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించడంతో జరిగిన హింసలో సైఫుల్ మృతిచెందారు. ఈ కేసులో కృష్ణదాస్‌ తరపున కానీ, వ్యతిరేకంగా కానీ సైఫు…

Checked by FACTLY28 Nov 2024IndiaElections
Social media posts

“In the 2024 Maharashtra Assembly elections, both the NDA and Congress lost in the Malegaon Central, Mankhurd Shivaji Nagar, and Bhiwandi East assembly constituencies, where the majority voters are Muslims.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: In the 2024 Maharashtra Assembly elections, the BJP and its allies did not contest in Malegaon Central, where AIMIM won the seat. Congress contested only in Malegaon Central and did not contest in Mankhurd Shivaji Nagar…

Checked by FACTLY27 Nov 2024IndiaTelugu
Social media posts

“మహబూబాబాద్ మహా ధర్నా కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో ‘గో బ్యాక్ కేటీఆర్’ అని ప్రజలు నినాదాలు చేసారు, దానికి సంబంధించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో కేటీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు, సభకి వచ్చిన ప్రజల్లో కొందరు ‘సీఎం సీఎం’ అని అరిచారు. ఆ వీడియోకి ఫిబ్రవరి 2024లో కొందరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయిని ‘గో బ్యాక్ కేటీఆర్’ అని అరుస్తూ అడ్డు…

Checked by FACTLY27 Nov 2024IndiaTelugu
Social media posts

“భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కార్తీక మాసంలో అరటి ఆకులో భోజనం చేసే అలవాటు ఉండడంతో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ తన నివాసంలో నీటి కలువ ఆకుపై భోజనం ఏర్పాటు చేశారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: గయానాలో ‘7 కర్రీ వంటకం’ నీటి కలువ ఆకుపై వడ్డించబడుతుంది.7 కర్రీ టూర్ ఒక సాంప్రదాయ ఇండో-గయానీస్ వంటకం. ఇది సాధారణంగా పెద్ద నీటి కలువ ఆకులో వడ్డించబడుతుంది, దీంట్లో ఏడు రకాల వెజిటేరియన్ కర్రీలు ఉంటాయి. ఈ వంటకం సింగింగ్ చెఫ్‌గా ప్రసిద్ధి…

Checked by FACTLY27 Nov 2024IndiaElections
Social media posts

“In the 2024 Maharashtra Assembly elections, a total of 5,04,313 additional votes were counted. The ECI reported 6,40,88,195 votes polled, but 6,45,92,508 votes were counted. In Ashti, 4,538 more votes were counted than polled, and in Osmanabad, the excess was 4,155 votes.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: On 22 November 2024, the Chief Electoral Officer (CEO) of Maharashtra published data on their website regarding the total votes polled in the 2024 Maharashtra Assembly elections. According to this data, the total number…

Checked by FACTLY26 Nov 2024IndiaTelugu
Social media posts

“2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అవధాన్ గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కునాల్‌బాబా పాటిల్‌కు సున్నా ఓట్లు వచ్చాయి.”

FACTLY rated this: FALSE

FACTLY says: 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ధూలే రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కునాల్‌బాబా పాటిల్ అవధాన్ గ్రామంలోని నాలుగు పోలింగ్ బూత్‌లలో మొత్తం 1,057 ఓట్లను సాధించారని ధూలే జిల్లా సమాచార కార్యాలయం, ధూలే రూరల్ నియో…