Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Social media posts

“Video shows Brazilian car riders killing motorcycle thugs by running them over with cars, as their government allowed such killings to control these robberies”

FACTLY rated this: FALSE

FACTLY says: The Brazilian government has not passed such a law. The Brazilian government does not officially allow its citizens to kill bike-riding thugs by running them over with a car. As early as 1988, Brazil abolished capital p…

Checked by FACTLY29 Oct 2024IndiaWar and conflict
Social media posts

“A video shows Chinese troops chanting “Jai Shri Ram” during the recent agreement between India and China to end the standoff along the Line of Actual Control (LAC).”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This video is not recent, it has been on the internet since January 2024. The viral video is unrelated to the recent withdrawal of Indian and Chinese forces from Eastern Ladakh following the agreement between India and …

Checked by FACTLY29 Oct 2024IndiaTelugu
Social media posts

“బ్రెజిల్‌లో మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడే దుండగులను/ముస్లింలను కారుతో ఢీకొట్టి చంపడానికి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వాదనలో ఎలాంటి నిజం లేదు. బైకులపై వచ్చి దొంగతనాలకు పాల్పడే దుండగులను కారుతో ఢీకొట్టి చంపడానికి బ్రెజిల్ ప్రభుత్వం తమ పౌరులను అనుమతించలేదు. దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను చంపడాన్ని అనుమతించే చట్టం ఏదీ బ్రెజిల్‌లో లేదు. 1988లోనే బ్రెజిల్…

Checked by FACTLY29 Oct 2024India
Social media posts

“PM Narendra Modi was missing at the 16th BRICS Summit.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: A press release from the Ministry of External Affairs on 18 October 2024, announced that Prime Minister Narendra Modi will visit Russia on 22-23 October 2024, to attend the 16th BRICS Summit. The viral video highlights …

Checked by FACTLY29 Oct 2024IndiaTelugu
Social media posts

“మానాడు సభలో నటుడు, తమిళ వెట్రి కజగం (TVK) నేత విజయ్, జగన్ మరియు కేసీఆర్‌ను విమర్శిస్తూ, వాళ్ల రాజకీయ విధానాలను తన విధానాలతో పోల్చుకుంటూ మాట్లాడాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: తన మానాడు ప్రసంగంలో విజయ్, జగన్ మరియు కేసీఆర్‌ల గురించి మాట్లాడలేదు. వైరల్ అవుతున్న క్లిప్ యొక్క తెలుగు అనువాదం- “నాకు తెలిసినంత వరకు మనమంతా ఒక్కటే, మనం అందరం సమానులం. కాబట్టి, నా గుండెల్లో ఉన్న మీ అందరికీ నా ప్రాణ వందనాలు/ ప్రణామాలు.”…

Checked by FACTLY28 Oct 2024IndiaTelugu
Social media posts

“డాలర్‌కు చెక్ పెట్టేందుకు బ్రిక్స్(BRICS) దేశాలు కొత్త బ్రిక్స్(BRICS) కరెన్సీని విడుదల చేశాయి.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: బ్రిక్స్(BRICS) దేశాలు అధికారికంగా కొత్త బ్రిక్స్ కరెన్సీని విడుదల చేయలేదు. వైరల్ ఫొటోలో ఉంది కేవలం సింబాలిక్ నోట్‌ మాత్రమే. ఇటీవల రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో రష్యా అధికారి ఒకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ సింబాల…

Checked by FACTLY28 Oct 2024IndiaTelugu
Social media posts

“ముస్లిం యువకులు గంగా నదిలో నగ్నంగా స్నానం చేస్తూ హిందూ భక్తులను ఇబ్బంది పెడుతున్న సమయంలో, హిందువులు వారిని కొట్టి పంపించిన సంఘటనకు చెందిన వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 10 సెప్టెంబర్ 2024న మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌ అహల్య ఘాట్ వద్ద కొంతమంది యువకులు మద్యం తాగి నగ్నంగా స్నానం చేశారు. స్థానికులు వారిని నదిలో నుంచి బయటకు లాగి కొట్టారు. పోలీసులు వచ్చేటప్పటికి యువకులు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేస…

Checked by FACTLY28 Oct 2024IndiaTelugu
Social media posts

“ముస్లింలు నకిలీ గీత (భగవద్గీత) రాసి హిందువులకు పంచుతున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో కనీసం ఏప్రిల్ 2023 నుండి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ “గీత నీ జ్ఞాన అమృతం” అనే పుస్తకం రచయత ముస్లిం కాదు, ఈ పుస్తకాన్ని దైవజనుడు (స్వయం ప్రకటిత దేవుడు) సంత్ రాంపాల్ దాస్ రచించాడు. భగవద్గీత నుండి అవసరాన్ని బట్టి వివరణలు తీసుకున…

Checked by FACTLY28 Oct 2024IndiaTelugu
Social media posts

“ఇటీవల భారత్-చైనా సరిహద్దు నుంచి చైనా తన బలగాలు ఉపసంహరించుకుంటున్న సందర్భంలో భారత సైనికులు చైనా సైనికులుచే ‘జై శ్రీరామ్’ నినాదాలు చేయిస్తున్న దృశ్యాలు చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో ఇటీవలది కాదు, ఈ వీడియో జనవరి 2024 నుండి ఇంటర్నెట్‌లో ఉంది. ఇటీవల భారత్-చైనాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా భారత్-చైనా సరిహద్దు ప్రాంతమైన తూర్పు లడఖ్ నుంచి భారత్, చైనా బలగాల ఉపసంహరణకు ఈ వైరల్ వీడియోకు ఎలాంటి సంబంధం లే…

Checked by FACTLY28 Oct 2024IndiaTelugu
Social media posts

“ఉగ్రవాదులను అంతం చేస్తున్నందుకు నెతన్యాహును వీడియో కాల్ ద్వారా సౌదీ రాజు అభినందించడాన్ని ఈ వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2019 నాటిది. ఇందులో నెతన్యాహూతో వీడియో కాల్ మాట్లాడుతున్న వ్యక్తి సౌదీ అరేబియాకి చెందిన ఒక బ్లాగర్ అని అప్పటి వార్తా కథనాలు పేర్కొన్నాయి.

Checked by FACTLY25 Oct 2024IndiaTelugu
Social media posts

“23 అక్టోబర్ 2024న వయనాడ్‌లో ప్రియాంక గాంధీ నామినేషన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పాకిస్థాన్ జెండాలతో ర్యాలీ నిర్వహించింది. అందుకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇటీవల వయనాడ్‌లో జరిగిన ప్రియాంక గాంధీ నామినేషన్ ర్యాలీలో ఉన్న జెండా పాకిస్థాన్ జెండా కాదు; అది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీ జెండా. IUML కేరళకు చెందిన రాజకీయ పార్టీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF)లో భా…