Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY5 Aug 2024IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లోని ఒక స్కూల్‌లోకి వరద నీరు చేరడంతో, అక్కడి పిల్లలు నీటిలో ఆడుకుంటున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఎండా కాలంలో పిల్లలు స్కూల్‌కు రావడం తగ్గించడంతో ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ టీచర్ క్లాస్‌రూమ్‌ను ఇలా స్విమ్మింగ్ పూల్‌గా మార్చి పిల్లలను అందులో ఆడిపించింది. ఈ ఘటన ఏప్రిల్ 2024లో జరిగింది. వరద నీరు క్లాస్‌రూమ్‌లోకి వ…

Checked by FACTLY5 Aug 2024IndiaTelugu
Social media posts

“దేశం మొత్తంలో వై.ఎస్. జగన్ ఒక్కడే సమర్థంగా పరిపాలించాడు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వై.ఎస్. జగన్ ఒక్కడే దేశం మొత్తంలో సమర్థంగా పాలించాడని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. వైరల్ పోస్టులో ఉన్న నిర్మలా సీతారామన్ ఫోటో 28 జూన్ 2021న జరిగిన పత్రికా సమావేశానికి సం…

Checked by FACTLY2 Aug 2024IndiaTelugu
Social media posts

“భారతదేశానికి చెందిన ఒక ముస్లిం యువతి తనకు ఇప్పటివరకు 25 మంది పిల్లలు పుట్టారని, 50 మంది పిల్లలను కనాలని ఉందని చెప్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలో ఉన్న యువతి పాకిస్థాన్‌కు చెందింది. ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోను పాకిస్థాన్‌కు చెందిన ‘AD Malik Official’ అనే యూట్యూబ్ ఛానెల్‌ 25 జనవరి 2023న షేర్ చేసింది. అలాగే, ఇదే యువతికి సంబంధించిన వీడియో ‘Laho…

Checked by FACTLY1 Aug 2024IndiaTelugu
Social media posts

“ప్రమాదవశాత్తూ మరణించిన వ్యక్తికి అతని చివరి మూడు సంవత్సరాల ఆదాయ సగటు మొత్తాన్ని ప్రభుత్వం పరిహారంగా చెల్లించాలి.”

FACTLY rated this: FALSE

FACTLY says: మోటార్ వెహికల్ చట్టం 1988లోని సెక్షన్ 166లో లేదా సవరించిన 2019 చట్టంలో గానీ మరణించిన వ్యక్తి గత మూడేళ్ళ ఆదాయానికి పది రెట్ల పరిహారం చెల్లించాలని ఎక్కడా చెప్పలేదు. 2013లో వెల్లడైన సుప్రీంకోర్టు తీర్పు కూడా 1988 చట్టంలోని రెండొవ షెడ్యూల్ ప్రక…

Checked by FACTLY31 Jul 2024IndiaTelugu
Social media posts

“కులాంతర వివాహాం చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం డా. అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా తీసుకొచ్చిన పథకం ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కులాంతర వివాహాం చేసుకున్న వారికి అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందించే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2013లో ప్రారంభించింది. ఐతే ప్రస్తుతం అంబేద్కర్ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయం చేసే ఈ పథకం అమలులో లేదు. కులాంతర వివాహాని ఆర్ధిక సహాయ…

Checked by FACTLY31 Jul 2024IndiaReligion
Social media posts

“Photo of Devi Chitralekha and her Muslim husband.”

FACTLY rated this: FALSE

FACTLY says: Devi Chitralekha is not mariied to a Muslim; she is married to a Hindu Brahmin named Madhav Tiwari. They got married on 23 May 2023, according to the Hindu customs. Devi herself quashed these rumours that she married a …