Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 May 2024IndiaTelugu
Social media posts

“వైసీపీకి ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ రాజీనామా చేశారు.F”

FACTLY rated this: FALSE

FACTLY says: వైసీపీకి బొత్స సత్యనారాయణ రాజీనామా చేయలేదు, ఈ వైరల్ రాజీనామా లేఖ ఫేక్. ఇదే విషయాన్ని బొత్స సత్యనారాయణ కూడా మీడియా సమావేశంలో తెలియజేసారు. అలాగే, ఇదే విషయాన్ని తెలియజేస్తూ వైసీపీ కూడా తమ అధికారిక X(ట్విట్టర్)లో, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిం…

Checked by FACTLY15 May 2024IndiaTelugu
Social media posts

“తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించి India Today, Times Now, Chanakya సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి.”

FACTLY rated this: FALSE

FACTLY says: భారత ఎన్నికల సంఘం (ECI) 19 ఏప్రిల్ 2024 నుండి ఉదయం 7 గంటల నుండి 01 జూన్ 2024 సాయంత్రం 6:30 గంటల వరకు ఎలాంటి ఎన్నికల సర్వే ఫలితాలు, ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రసారం చేయడాన్ని నిషేధించింది. అంతేకాకుండా, 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 15…

Checked by FACTLY15 May 2024IndiaTelugu
Social media posts

“ఓట్ల రిగ్గింగ్ చూపిస్తున్న ఈ వీడియో 2024 లోక్ సభ ఎన్నికల్లో బహదూరపురా, హైదరాబాద్‌లో తీసింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2022 లో జరిగిన పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినది. వీడియోలో ఉన్న విజువల్స్ సౌత్ డం డం మున్సిపాలిటీలోని 33వ వార్డు యొక్క 106వ బూత్ నుండి తీసినవి. ఈ వీడియోకు హైదరాబాద్‌లో ఇటీవల ముగిసిన 2024 లోక్ సభ ఎన్నికలకు సంబంధం …

Checked by FACTLY15 May 2024IndiaTelugu
Social media posts

“ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యాలయంలో AAP రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ కొడుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు ఇటీవల ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు మధ్యవర్తిత్వ కేంద్రంలో జరిగిన ఘర్షణకు సంబంధించినవి. అయితే పలు రిపోర్ట్స్ ప్రకారం 13 మే 2024న ఢిల్లీలోని కేజ్రీవాల్‌ నివాసంలో ఆయనను కలిసేందుకు AAP రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వే…

Checked by FACTLY15 May 2024IndiaTelugu
Social media posts

“దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే.అడ్వాణీ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ “భారత రాజకీయాల హీరో” అని అన్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే.అడ్వాణీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కొన్ని మీడియా సంస్థలు ఎల్.కే.అడ్వాణీకి తప్పుగా ఈ వ్యాఖ్యలను ఆపాదించాయి. తదుపరి వారు తమ వెబ్సైట్ నుండి ఈ కథనాలను తొలగించారు.

Checked by FACTLY15 May 2024IndiaTelugu
Social media posts

“ఇన్నేళ్లుగా రిజర్వేషన్లు ఇచ్చి సాధించింది ఏంటి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదు – చంద్రబాబు నాయుడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో డిజిటల్‌గా ఎడిట్ చేసింది. రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉండాలి, వాటిని విస్మరించలేము. కానీ రిజర్వేషన్లకు మించి ఏదైనా చేయాలి, అప్పుడే సాధికారత సాధించవచ్చు’ అని చంద్రబాబు అన్న వీడియోను ఎడిట్ చేసి అయన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడి…

Checked by FACTLY15 May 2024IndiaKannada
Social media posts

“ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆಯವರು ಮನೆಗಳನ್ನು ದೋಚುವ ಮತ್ತು ಆ ಸಂಪತ್ತನ್ನು ಮುಸ್ಲಿಮರೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳುವ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಯೋಜನೆಗೆ ಒಪ್ಪಿಕೊಂಡಿರುವುದನ್ನು ತೋರಿಸುವ ವೀಡಿಯೊ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಣಾಳಿಕೆಯಲ್ಲಿ ವಿವರಿಸಿರುವ ‘ಹಿಸ್ಸೆದಾರಿ ನ್ಯಾಯ’ ಅಥವಾ ಇಕ್ವಿಟಿ ಉಪಕ್ರಮದ ಬಗ್ಗೆ ಮೋದಿಯವರ ಸಮರ್ಥನೆಗಳನ್ನು ಸಂದರ್ಭೋಚಿತಗೊಳಿಸಲು ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ ಅವರು ಈ ಟೀಕೆಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಮುಸ್ಲಿಮರ ನಡುವೆ ಸಂಪತ್ತನ್ನು ಹಂಚಲು ಕಾಂಗ್ರೆಸ್ ಯೋಜಿಸುತ್ತಿದೆ ಎಂದು ತಪ್ಪಾಗಿ ಸೂಚಿ…