Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY20 May 2024IndiaTelugu
Social media posts

“గాంధీ మరియు నెహ్రూ 11 & 13 సార్లు నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ అయ్యినప్పటికీ నోబెల్ ఫౌండేషన్ వాటిని తిరస్కరించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: నోబెల్ శాంతి బహుమతికి గాంధీ ఐదు సార్లు నామినేట్ అయ్యారు. అలాగే నెహ్రు ఈ బహుమతికి ఏడు సార్లు నామినేట్ అయ్యారు. 1948లో గాంధీ చనిపోయిన అనంతరం ఆయనకు ఈ బహుమతి అందిద్దామని ఫౌండేషన్ అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అలా జరగలేదని తెలిపింది.…

Checked by FACTLY20 May 2024IndiaTelugu
Social media posts

“ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద మోసగాడు : దాసరి ఉషా – ‘నా తెలంగాణ’ న్యూస్ క్లిప్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్‌ను ఉద్దేశించి దాసరి ఉష ఇలాంటి విమర్శలేవీ చేయలేదు. ‘నా తెలంగాణ’ పత్రిక కూడా ఇలాంటి వార్త ఏది ప్రచురించలేదు. ప్రస్తుతం షేర్ చేస్తున్నది ఫేక్ న్యూస్ క్లిప్. దాసరి ఉష కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది

Checked by FACTLY18 May 2024IndiaTelugu
Social media posts

“మంచు గడ్డ మీద పెట్టిన పాలు మరుగుతున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మొదలైన ఉత్తర భారత రాష్ట్రాల్లో నిర్వహించే కరహ పూజకు సంబంధించినవి. ఈ పూజలో భాగంగా పాలను మట్టి కుండల్లో పోసి పేడతో చేసిన పిడకలలో పెట్టి మరిగించాక ఆ కుండలను పెద్ద మంచు గడ్డలపై లేదా నీటిలో గానీ…

Checked by FACTLY17 May 2024IndiaTelugu
Social media posts

“2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, మధ్య ప్రదేశ్‌లోఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లని (EVMలను) వ్యాన్‌లో దొంగలించి తీసుకెళ్తున్న బీజేపీ కార్యకర్తలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని సంఘటన 2022లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారణాసిలో జరిగింది, 2024 మధ్య ప్రదేశ్‌ లోక్ సభ ఎన్నికలకు సంబంధం లేదు. వాహనంలో తీసుకెళ్తున్న EVMలు అధికారుల శిక్షణ కోసం వాడే ట్రైనింగ్ EVMలని, అవి ఎన్నికలలో ఉపయోగించినవి కా…

Checked by FACTLY17 May 2024IndiaElections
Social media posts

“Video showing BJP rigging the elections.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video depicts a mock poll conducted before the actual election in Assam’s Karimganj Lok Sabha constituency in April 2024. The votes cast during this mock poll were cleared before the actual voting began. The concern…