Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY5 Apr 2024IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్ జమియత్ అహ్ల్-అల్-హదీత్ హిందూ అమ్మాయిని మతం మారిస్తే బహుమతిగా డబ్బు ఇస్తామంటూ పేర్కొన్న సర్కులర్.”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రస్తుతం షేర్ అవుతున్న సర్కులర్‌ను డిజిటల్‌గా మార్ఫ్ చేసి రూపొందించారు. జమియత్ అహ్ల్-అల్-హదీత్ సంస్థ ఫిబ్రవరి 2022లో ముస్లింలలో ఖురాన్, హదీను విద్యను ప్రోత్సహించడానికి సంబంధించి విడుదల చేసిన సర్కులర్‌ను డిజిటల్‌గా ఎడిట్ చేసి హిందూ అమ్మాయిల మతమా…

Social media posts

“Google, NASA, BBC, and CNN have issued warnings advising people to turn off mobile phones and electronic devices and keep them away from their bodies as cosmic rays pass closer to the Earth tonight.”

FACTLY rated this: FALSE

FACTLY says: No such warning was issued by NASA, BBC, or CNN either recently or in the past. This message has been circulating on the internet since at least 2010. The Indian Space Research Organization (ISRO) clarified that this me…

Checked by FACTLY4 Apr 2024IndiaTelugu
Social media posts

“మార్చి 2024లో తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో పురాతన నటరాజ విగ్రహం వెలికితీస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పలు వార్తా కథనాల ప్రకారం, శ్రీపెరంబుదూర్ సమీపంలోని శివన్ కూడల్ గ్రామంలోని శివ కులుండేశ్వర్ ఆలయ ప్రాంగణంలో పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాలలో మార్చి 2024లో పురాతన నటరాజ విగ్రహం కనుగొనబడింది. అయితే ఈ వైరల్ వీడియోకు త్రవ్వకాల్లో దొరికిన పు…

Checked by FACTLY4 Apr 2024IndiaTelugu
Social media posts

“తైవాన్ మరియు జపాన్ దేశాలలో ఇటీవల సంభవించిన భారీ భూకంపానికి సంబంధించిన వీడియోలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలలో ఒకటి 2023లో టర్కీలో సంభవించిన భూకంపానికి సంబంధించింది కాగా మరొకటి 2022లో తైవాన్‌లో సంభవించిన భూకంపానికి సంబంధించింది. ఈ వీడియోలకు తైవాన్‌/జపాన్ ప్రస్తుత భూకంపానికి ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY4 Apr 2024IndiaEducation
Social media posts

“Video depicting Navjot Singh Sidhu mocking Rahul Gandhi by saying, ‘Hey Rahul Baba, go to school and learn to read. Learn the difference between nationalism and treason’.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This viral video of Navjot Singh Sidhu criticizing Rahul Gandhi dates back to 2010. At that time, Navjot Singh Sidhu was not associated with the Congress party; he was a BJP MP. Sidhu made these statements while address…

Checked by FACTLY3 Apr 2024IndiaTelugu
Social media posts

“రాబోయే 2024 ఎన్నికల్లో ఓటు వేయని వారికి రూ.350 జరిమానా ఉంటుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఓటు వేయకపోతే జరిమానా విధించే నిబంధనేది లేదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. కాగా ఈ వార్తను 2019లో ‘నవభారత్ టైమ్స్’ అనే పత్రిక వ్యంగంగా ప్రచురించింది. ఐతే ఈ వార్త వైరల్ కావడంతో ఈ…

Checked by FACTLY3 Apr 2024IndiaTelugu
Social media posts

“తమిళనాడులో ఓట్లు అడగడానికి వెళ్లిన బీజేపీ లీడర్లను ఓటర్లు కొడుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని సంఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది, తమిళనాడులో కాదు. 2023 లో ఒడిశా రాష్ట్రంలోని బలంగీర్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ హాజరు అయినప్పుడు ఆయనకు స్వాగతం చెప్పడానికి అనంత దాస్ …

Checked by FACTLY2 Apr 2024IndiaTelugu
Social media posts

“ఏప్రిల్ 2024 నుండి గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు పంపించిన వారికి, అలాగే రిసీవ్ చేసుకున్న వారికి ఇద్దరికీ 18% GST విధించబడుతుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: గుడ్ మార్నింగ్ మెసేజ్‌లపై GST విధించే వార్తలో నిజం లేదు. ఈ వార్తను 2018లో నవభారత్ టైమ్స్ అనే సంస్థ హోలీ రోజున వ్యంగంగా ప్రచురించింది. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు సంబంధించిన పూర్తి ఫూటేజ్‌లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసారు

Checked by FACTLY2 Apr 2024IndiaTelugu
Social media posts

“మణిపూర్‌ రాష్ట్రంలో బీజేపీ (BJP) నాయకులను ప్రజలు కొడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: మణిపూర్‌కు, ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియోలోని దృశ్యాలు 2017లో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై గూర్ఖా జనముక్తి మోర్చా(GJM) కార్యకర్తల దాడికి సంబంధించినవి