Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY29 Oct 2023IndiaTelugu
Social media posts

“బురఖా లేనిదే బస్సులోనికి అనుమతించబోమని కేరళలో కొందరు ముస్లిం యువతులు హిందూ మహిళతో గొడవపడుతున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదు. ఈ ఘటన 20 అక్టోబర్ 2023లో కేరళలోని కాసర్‌గోడ్ ప్రాంతంలోని కాన్సా మహిళా కాలేజీ సమీపంలో జరిగింది. తమ కాలేజీ ఎదుట బస్సులు ఆపనందుకు కొందరు విద్యార్థులు బస్సుకి అడ్డుగా వచ్చి ఆందోళన చేయగా, ఇదే సమయంలో …

Checked by FACTLY27 Oct 2023IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలో కనిపిస్తున్నది ఒక A.I ద్వారా తయారు చేయబడిన నామి అనే రోబోట్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో ఉన్నది రోబోట్ కాదు, qian_princess పేరుతో ఇంస్టాగ్రామ్ లో ఉన్న ఒక డిజిటల్ వీడియో క్రియేటర్

Checked by FACTLY27 Oct 2023IndiaTelugu
Social media posts

“కత్తితో కోసినప్పుడు రక్తం కార్చే చెట్టు యెమెన్ దేశంలో మాత్రమే ఉంటుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: యెమెన్ దేశంలోని సొకొట్రా దీవులలో ఈ డ్రాగన్ బ్లడ్ చెట్లు ఆవిర్భవించినప్పటికీ, ఈ జాతి చెట్లు, మరికొన్ని ఉప జాతులు ప్రపంచంలోని అనేక చోట్ల పెరుగుతాయి. ఇక ఈ చెట్టు బెరడుని కోసినప్పుడు వచ్చేది రక్తం కాదు, అది చెట్టు రసం (sap). దీని అనేక ఔషధాల,…

Checked by FACTLY26 Oct 2023IndiaTelugu
Social media posts

“వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 101 ప్రకారం, బోర్డు సభ్యులను పబ్లిక్ సర్వెంట్స్‌గా పరిగణిస్తారు. వాళ్లకు ఐపీసీ సెక్షన్ 27 ప్రకారం సంరక్షణ లభిస్తుంది. ఇటువంటి అధికారం ఏ ఆలయ బోర్డ్ సభ్యులకు లేదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వక్ఫ్ బోర్డు సభ్యులనే కాదు, ఆలయాల ఎండోమెంట్ (దేవస్థాన) బోర్డు సభ్యులను కూడా ప్రభుత్వ సేవకులుగా (పబ్లిక్ సర్వెంట్స్‌గా) పరిగణిస్తారు. ఐపీసీ సెక్షన్ 27 పబ్లిక్ సర్వెంట్స్‌ గురించి చర్చించదు

Checked by FACTLY26 Oct 2023IndiaTelugu
Social media posts

“ఇజ్రాయిల్ సైన్యంపై బాంబులను ప్రయోగిస్తుండగా ప్రమాదవశాత్తూ మోర్టార్ పేలి పాలస్తీనా మిలిటెంట్ మరణించిన ఇటీవలి దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కనీసం 2007 నుండి ఇంటర్నెట్లో షేర్ అవుతోంది. ఇరాకీ తిరుగుబాటుదారుడు మోర్టార్ షెల్స్‌లను ప్రయోగిస్తుండగా ప్రమాదవశాత్తు మోర్టార్ పేలిపోయిన దృశ్యాలంటూ ఈ వీడియోని పలు వార్తా సంస్థలు 2007లోనే షేర్ చేశాయి. పోస్టులో షే…

Checked by FACTLY26 Oct 2023IndiaTelugu
Social media posts

“కేరళలో పాలస్తీనాకు మద్దతుగా ముస్లింలు ఇటీవల నిర్వహించిన ర్యాలీలో పాలస్తీనా జెండాకు బదులుగా ఇటలీ జెండాను ప్రదర్శించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పాలస్తీనాకు మద్దతుగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కేరళ రాష్ట్రం కోజికోడ్ నగరంలో నిర్వహించిన ర్యాలీలోని చిత్రాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోలో ఉద్యమకారులు పట్టుకున్నది వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క జెండా, ఇటలీ జెండా కాదు

Checked by FACTLY25 Oct 2023IndiaKannada
Social media posts

“420 ಸಂಖ್ಯೆಯ ಕೂಲಿ ಬ್ಯಾಡ್ಜ್ ಧರಿಸಿರುವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರ ಇನ್‌ಸ್ಟಾಗ್ರಾಮ್ ಪುಟದ ಮೂಲ ಚಿತ್ರವು ಅವರು 756 ಸಂಖ್ಯೆಯ ಕೂಲಿ ಬ್ಯಾಡ್ಜ್ ಅನ್ನು ಧರಿಸಿದ್ದು 420 ಅಲ್ಲ ಎಂದು ತಿಳಿದುಬಂದಿದೆ. ಆದ್ದರಿಂದ, ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಮಾಡಿದ ಕ್ಲೇಮ್ ತಪ್ಪಾಗಿದೆ.

Checked by FACTLY25 Oct 2023IndiaTelugu
Social media posts

“BRS మంత్రి మల్లా రెడ్డి తన సొంత పార్టీని విమర్శిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. 18 అక్టోబర్ 2023న మేడ్చల్‌లో జరిగిన BRS సభలో మంత్రి మల్లా రెడ్డి చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాల్ని ఎడిట్ చేసి తాను BRSని విమర్శించినట్లు అర్థం వచ్చేలాగ ఈ వీడియోని తయారు చేసారు. నిజానికి తన ప్రసంగంలో మల్లా రెడ్డి…