Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY11 Oct 2023IndiaTelugu
Social media posts

“అమెరికాలో ఏడు లక్షల మంది క్రైస్తవ మతాన్ని వదిలి హిందూ మతంలోకి మారి ప్రపంచ రికార్డు సృష్టించారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన అధ్యయనం ప్రకారం 2007-14 మధ్య అమెరికాలో క్రైస్తవుల జనాభాలో తగ్గుదల, హిందూ జనభాలో పెరుగుదల కనిపించింది. ఐతే క్రైస్తవులు తమ మతాన్ని విడిచి హిందూ మతంలోకి మారుతున్నారని మాత్రం అధ్యయనంలో ప్రస్తావించలేదు. అమెరికాలోని …

Checked by FACTLY11 Oct 2023IndiaTelugu
Social media posts

“కొచ్చిన్‌లోని లులు మాల్‌లో పాకిస్థాన్ జాతీయపతాకాన్ని ప్రదర్శించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2023 పురుషుల వరల్డ్ కప్ ఆరంభం అయిన సందర్భంగా కొచ్చిన్‌లోని లులు మాల్‌లో వరల్డ్ కప్ పోటీలో పాల్గొంటున్న పది దేశాల జెండాలను ప్రదర్శించారని లులు మాల్ కొచ్చిన్ వారు ఒక ప్రెస్ రిలీజ్‌లో చెప్పారు. అన్ని జెండాలు కలిగి ఉన్న ఫోటోలు కూడా వార్తా కథనాల్లో …

Checked by FACTLY10 Oct 2023IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్ ఇస్లామిక్ మత బోధకుడు ఖలీద్ మెహమూద్ అబ్బాసీ ఇజ్రాయెల్‌కు హమాస్ చేసినట్టే భారత్ లోని హిందువులకు పాకిస్థాన్ చేస్తుందని భారతదేశానికి బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఖలీద్ మెహమూద్ అబ్బాసీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. అతను అలాంటి ప్రకటనలు చెయ్యలేదని కూడా X లో పోస్టు చేసాడు

Checked by FACTLY10 Oct 2023IndiaTelugu
Social media posts

“కొబ్బరి నూనె డెంగీని నివారిస్తుంది. పచ్చి యాలకుల గింజలను నోటికి రెండు వైపులా ఉంచుకుంటే రక్త కణాలు పెరుగుతాయి. ‘Eupatorium Perfoliatum 200 CH అనే హోమియోపతి ఔషధం డెంగీను రెండు రోజుల్లో నయం చేస్తాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కొబ్బరి నూనె డెంగీని నివారించదు. యాలకుల గింజలు రక్త కణాలను పెంచవు. ‘Eupatorium Perfoliatum 200 CH’ డెంగీ జ్వరానికి సూచించవచ్చు కానీ, కేవలం రెండు రోజుల్లో డెంగీను నయం చేయగలదని నిరూపించడానికి సమాచారం లేదు

Checked by FACTLY9 Oct 2023IndiaTelugu
Social media posts

“పేదరికంలో భారత్ నైజీరియా దేశాన్ని అధిగమించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: జనాభా పరంగా నైజీరియాలో భారతదేశంకన్నా తక్కువ మంది పేదరికంలో ఉన్నప్పటికీ, శాతాల పరంగా నైజీరియా అధిక పేదరికం నిష్పత్తిని కలిగి ఉంది

Checked by FACTLY9 Oct 2023IndiaTelugu
Social media posts

“సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర చిరుత పులి సంచరిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2022లో హర్యానా రాష్ట్రం పానిపట్ జిల్లాలో చిరుత పులి పోలీసులు, అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన దృశ్యాలను వీడియోలోని మొదటి వీడియో క్లిప్ చూపిస్తుంది. 2022 డిసెంబర్ నెలలో గురుగ్రామ్ నగరంలోని మానేసర్ వ్యాలీ దగ్గర చిరుతపులి గోడపై నడుస్తూ కని…

Checked by FACTLY9 Oct 2023IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలో జనసేన పార్టీ కౌన్సిలర్‌ని టీడీపీ కౌన్సిలర్ కొడుతున్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: మొదటగా, ఈ సంఘటన 2016 లో తెనాలిలో జరిగింది. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ సందర్భంగా గుమ్మడి రమేష్, పసుపులేటి త్రిమూర్తులు అనే ఇద్దరు టీడీపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసిన సంఘటనకి చెందిన వీడియో ఇది