Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY14 Jun 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అందించే ఉచిత బస్సు ప్రయాణానికి 20 కిలోమీటర్ల పరిమితి విధించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన శక్తి పథకం ద్వారా రాష్ట్రం లోపల ఎంత దూరమైనా ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. కాగా ఇతర రాష్ట్రాలలోకి ప్రయాణించే విషయానికి సంబంధించి కేవలం కొన్ని రూట్లలో మాత్రమే ప్రయాణం ఉచితం. ఇతర అంతర్రాష్ట్ర రూట్ల…

Social media posts

“British authorities denied Savarkar the barrister degree and law practice, because Savarkar refused to take the oath of allegiance/loyalty to the British Empire”

FACTLY rated this: FALSE

FACTLY says: Savarkar was denied admission to the bar at Gray’s Inn because of his involvement in political activities. Historical documents endorsed the same view. Biographies of Savarkar also mentioned it is his involvement in pol…

Checked by FACTLY14 Jun 2023IndiaTelugu
Social media posts

“బీఆర్ఎస్ సభకు హాజరైన ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ధరణి పోర్టల్ తీసేయాలని కోరుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. 09 జూన్ 2023 నాడు మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో, ధరణి పోర్టల్ ఉంచాలా లేదా తీసేయాలా అని కేసీఆర్ ప్రజలను అడిగి, ఉండాలనుకున్నవాళ్ళు చేతులు ఎత్తమని అన్నాడు. దీని తర్వాత సభకి హాజరైన చాలా…

Checked by FACTLY14 Jun 2023IndiaTelugu
Social media posts

“ఫోటోలో జీన్స్ మరియు హూడీ ధరించిన మహిళ కర్ణాటక హిజాబ్ నిరసనకారురాలు ముస్కాన్ ఖాన్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ కోలాజ్‌లో ఇద్దరు వేర్వేరు మహిళల ఫోటోలు ఉన్నాయి. ఎడమవైపు ఉన్న వ్యక్తి ముస్కాన్ ఖాన్ అయితే, కుడి వైపున ఉన్న ఫోటో RJ సయేమాకు చెందినది

Checked by FACTLY14 Jun 2023India
Social media posts

“Real Visuals of birds and sheep dancing together”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The original video solely depicts sped-up footage of sheep mustering on a field in New Zealand, without any murmuration of birds in the sky. The visuals of birds flocking were subsequently added to the video, creating t…

Checked by FACTLY13 Jun 2023IndiaTelugu
Social media posts

“హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలు కరెంట్ బిల్లులు కట్టకుండా అధికారులను బెదిరిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగింది. షహ్రీ అతౌర్ రెహమాన్‌ అనే వ్యక్తి కరెంట్ దొంగలిస్తూ అధికారులకు దొరికిపోయాడు. ఆ సందర్భంలోనే తన ఇంటికి విద్యుత్తును డిస్‌కనెక్ట్ చేస్తే చంపేస్తానని ఒక అధికారిని బెదిరించాడు. ఈ ఘటనను 2020లో ప…

Checked by FACTLY13 Jun 2023IndiaTelugu
Social media posts

“ముస్లిం వ్యక్తులు డబ్బును సంచులలో తరలిస్తున్న వీడియో; మన దేశంలో మసీదుల్లో వచ్చే డబ్బుపై పన్ను లేదు కాని, గుడి ద్వారా వచ్చే డబ్బుకు మాత్రమే పన్ను విధిస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో బంగ్లాదేశ్‌లోని కిషోర్‌గంజ్ పాగ్లా మసీదుకు సంబంధించింది. ఈ దృశ్యాలు గత నెల ఈ మసీదుకు సంబంధించిన విరాళాలను లెక్కించే క్రమంలో బాక్స్‌లను తెరిచినప్పుడు తీసినవి. ఇకపోతే మన దేశంలో అమలులో ఉన్న పన్ను చట్టాల ప్రకారం ఏ మతానికి చెందిన …

Checked by FACTLY13 Jun 2023IndiaTelugu
Social media posts

“ఒక అమ్మాయి చిన్న పాపను కింద పడేసి షూతో తొక్కుతూ వేధిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన నికరాగ్వా దేశంలోని కొండేగా అనే పట్టణంలో చోటుచేసుకుంది. వీడియోలో చిన్న పాపను వేధిస్తున్న మహిళను ఉవాల్‌డ్రినా సైల్స్‌గా గుర్తించారు. వీడియో వైరల్ అవడంతో పపోలీసులు ఆమెను అరెస్ట్ చేసారు. ఈ మహిళ డ్రగ్స్ కు బానిస అని వార్తా కథనాలు రిపోర్…