Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Mar 2023IndiaTelugu
Social media posts

“36,864 చ. కిమీ విస్తీర్ణంలో ఉండే ద్వారకా నగరం యొక్క సముద్రగర్భంలో కలిసిన పోయిన కట్టడాల యొక్క దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: సముద్రగర్భంలో కలిసిపోయిందనుకుంటున్న ద్వారకా నగరం యొక్క విస్తీర్ణత గురించి ఎక్కడా అధికారిక సమాచారం లేదు. 9 లక్షల రాజభవనాల గురించి కూడా ASI, UNESCO ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా వీడియోలోని అనేక దృశ్యాలు ద్వారకా నగరానికి సంబంధించినవి కావు

Checked by FACTLY16 Mar 2023IndiaTelugu
Social media posts

“చైత్ర నవరాత్రి, శ్రీరామ నవమి పండుగ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిలేష్ యాదవ్ వ్యతిరేకిస్తూ దీనిని అనవసర చర్యగా పేర్కొన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ నిర్ణయాన్ని అఖిలేష్ స్వాగతించడమే కాకుండా యూపీ ప్రభుత్వం జిల్లాకు రూ. లక్ష చొప్పున ఇస్తానన్న మొత్తాన్ని రూ. 10 కోట్లకు పెంచి అన్ని మతాల పండుగలను జరపాలని ఆయన సూచించారు

Checked by FACTLY15 Mar 2023IndiaTelugu
Social media posts

“అమెరికాలో బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ప్రపంచ విద్యా దినోత్సవాన్ని ప్రకటించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: అమెరికా ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని అధికారికంగా గుర్తించలేదు. అమెరికా ప్రభుత్వం అంబేడ్కర్ జయంతిని విద్యా దినోత్సవంగా గుర్తించిందన్న వార్తలో నిజంలేదు. కాకపోతే గతంలో రెండు సార్లు అంబేడ్కర్ జయంతిని అధికారికంగా గుర్తించాలని కోరుతూ అమెరికన్ కా…

Checked by FACTLY15 Mar 2023IndiaTelugu
Social media posts

“భగవద్గీతను 6,7 తరగతులలో పాఠ్యాంశంగా మరియు 11,12 తరగతుల సంస్కృతం పుస్తకాలలో భగవద్గీత శ్లోకాలను పాఠ్యాంశంగా చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంది అన్నపూర్ణ దేవి 19 డిసెంబర్ 2022లో పార్లమెంటులో పేర్కొన్నారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భగవద్గీత ప్రస్తావన 6,7 తరగతుల NCERT పుస్తకాలలో ఇప్పటికే ఉందని మరియు 11,12 తరగతుల సంస్కృతం పుస్తకాలలో భగవద్గీత శ్లోకాలు ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి 19 డిసెంబర్ 2022లో పార్లమెంటుకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. అయి…

Checked by FACTLY14 Mar 2023IndiaTelugu
Social media posts

“సుడాన్ దేశంలో, పురావస్తు తవ్వకాల్లో 2700 ఏళ్ల నాటి హిందూ దేవాలయం బయటపడింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులోని ఫోటోలో కనిపిస్తున్న ఇసుక రాయి ఇటుకలు ఆమూన్ రా అనే దేవునికి గుడికి సంబంధించినవి. సుడాన్ దేశంలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఆమూన్ రా దేవాలయ శిధిలాలు, ఇసుకరాయి ఇటుకలు బయటపడ్డాయి. ఆమూన్ రా అనే దేవున్ని ఈజిప్ట్ దేశస్థులు మరియు క…

Checked by FACTLY14 Mar 2023IndiaTelugu
Social media posts

“భారతదేశంలో అబ్దుల్ అనే వ్యక్తి ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు, అన్నదమ్ములతో కలుపుకొని మొత్తంగా 150 మందితో చిన్న కాలనీనే తయారుచేశాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది బలూచిస్తాన్‌కు చెందిన ఒక కుటుంబం. ఆరు సార్లు పెళ్లి చేసుకొని, 54 మంది పిల్లలకు తండ్రి అయిన అబ్దుల్ మజీద్ మెంగల్, 2022లో గుండె పోటుతో మరణించారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. ఈ ఫోటోలో కనిపిస్…

Checked by FACTLY14 Mar 2023IndiaTelugu
Social media posts

“నరేంద్ర మోదీ క్రికెట్ ఆడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో క్రికెట్ ఆడుతూ కనిపించేది క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్. యోగ్‌రాజ్ సింగ్ ఇదే వీడియోను 12 మార్చ్ 2023న తన ఇన్స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్ చేసాడు. ఇకపోతే కోహ్లి, రోహిత్‌లతో కలిసి మోదీ నిలబడి ఉన్న ఫోటో, ఇటీవల బోర్డర్- గవాస్…

Checked by FACTLY14 Mar 2023India
Social media posts

“Visuals of worms raining in Chinese Province of Liaoning”

FACTLY rated this: FALSE

FACTLY says: Chinese media outlets and authorities made no such reports of a worm rain phenomenon, and close inspection of the video showed the so-called worms were not visible on nearby roads. Chinese residents and journalists iden…