Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY3 Feb 2023IndiaTelugu
Social media posts

“దేశవ్యాప్తంగా అత్యధిక ధనవంతుల మంత్రుల జాబితాలో కేటీఆర్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాల మంత్రుల ఎన్నికల అఫిడవిట్‌లను పరిశీలించి రూపొందించిన రిపోర్ట్‌లో టాప్-10 ధనవంతుల మంత్రుల జాబితాలో కేటీఆర్ లేరు. ఈ జాబితాలో తెలంగాణ నుండి ఎవరూ లేరు. కాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ అత్య…

Checked by FACTLY3 Feb 2023IndiaTelugu
Social media posts

“మొత్తం ఉద్యోగాలలో వర్గాల వారిగా ప్రాతినిధ్యానికి సంబంధించిన వివరాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ గణాంకాలకు ఎటువంటి ఆధారాలు లేవు. సాధారణంగా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు జనాభాకు అనుగుణంగా ఉద్యోగాలలో కులాలకు/వర్గాలకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించరు. కేవలం ఆయా కులానికి/వర్గానికి నిర్ణయించిన రిజర్వేషన్ ఆధారంగా నియామకాలు చేస్తాయి. పైగా ఈ…

Checked by FACTLY3 Feb 2023India
Social media posts

“Visuals of a strange beast lurking in the wilderness”

FACTLY rated this: FALSE

FACTLY says: The creature in the video is digitally created by a visual artist named ‘Tobias Gremmler.’ The viral post shares a small portion of a video he uploaded on his social media handles as the visuals of a real beast

Checked by FACTLY2 Feb 2023IndiaTelugu
Social media posts

“1616లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు విడుదల చేసిన అయ్యప్ప స్వామి బొమ్మ కలిగిన నాణెం ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈస్ట్ ఇండియా కంపెనీ వారు హిందూ దేవుళ్ళ రూపంలో నాణేలను ముద్రించినట్లు ఎటువంటి సమాచారం లేదు. RBIలో ఉన్న సమాచారం ప్రకారం క్రీ.శ. 1717లో మొదటిసారి ఆంగ్లేయులు బొంబాయి మింట్‌లో మొఘల్ రాజ్యానికి సంబంధించిన నాణేలను ముద్రించడానికి చక్రవర్తి ఫర…

Checked by FACTLY2 Feb 2023IndiaTelugu
Social media posts

“అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించి, దాని స్థానంలో వీర్ సావర్కర్ చిత్ర పటాన్ని ఆవిష్కరించిన హిందూ మహాసభ సభ్యులు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 29 జనవరి 2023 నాడు అఖిల భారత హిందూ మహాసభకు చెందిన కొందరు సభ్యులు అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ఉన్న మహమ్మద్ అలీ జిన్నా ఫొటోను తొలగించి సావర్కర్ చిత్ర పటాన్ని ఏర్పాటు చేయాలని వస్తుండగా వారిని అలీఘర్ పోలీసులు మద్రక్ టోల్ ప్లాజా వద్దు అడ్డుకొని…

Checked by FACTLY2 Feb 2023IndiaTelugu
Social media posts

“DMK ఎంపీ టీ.ఆర్. బాలు తను 100 ఏళ్ళ చరిత్ర ఉన్న గుడిని ధ్వంసం చేశానని గర్వంగా చెప్పుకున్నాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: టి.ఆర్. బాలు కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఒకసారి బెంగాల్‌లో హైవే నిర్మాణంలో భాగంగా ఎలా 100 ఏళ్ళ నాటి మసీదులు, గుడులు పడగొట్టాల్సి వచ్చిందో చెప్పే సందర్భంలో ‘తన సొంత నియోజికవర్గంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం సరస్వతీ, లక్ష్మీ, పార్వతి ఆల…

Checked by FACTLY2 Feb 2023IndiaTelugu
Social media posts

“సుభాష్ చంద్రబోస్ హిందుత్వవాది మరియు RSS భావాజాలానికి అనుకూలమని నేతాజీ కుమార్తె అనితా బోస్ వ్యాఖ్యలు చేశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: సుభాష్ చంద్రబోస్ హిందూ ధర్మాన్ని అమితంగా అనుసరించేవాడైనప్పటికీ, ఇతర మత విశ్వాసాలను కూడా గౌరవించేవాడని అనితా బోస్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. సుభాష్ చంద్రబోస్ వామపక్ష వాది అని, అతని భావజాలం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) మరియు బీజేపీ భావజ…

Checked by FACTLY2 Feb 2023India
Social media posts

“Visuals of hailstorm in Udaipur, India”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This video shows a hailstorm in Nepal on 18 April 2020. Though hailstorms were reported across several parts of Rajasthan, this video is not related to that incident

Checked by FACTLY1 Feb 2023IndiaTelugu
Social media posts

“జనవరి 2023లో ‘పపువా న్యూ గినీ’ దేశానికి ఇండియన్ ఆయిల్ కంపెనీ విమాన ఇంధనాన్ని ఎగుమతి చేయడం ద్వారా భారతదేశం చరిత్రలో మొదటిసారిగా పెట్రోలును మరొక దేశానికి ఎగుమతి చేసింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇటీవల భారత్ ‘AVGAS 10 LL’ అనే ఒక రకమైన విమాన ఇంధనాన్ని మొదటిసారి స్వదేశంలో తయారు చేసి విదేశానికి ఎగుమతి చేయడం నిజమే అయినప్పటికీ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారిక గణాంకాల ప్రకారం, 1954 నుంచే భారత్ పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేస్త…

Checked by FACTLY1 Feb 2023India
Social media posts

“A video of Shah Rukh Khan dancing at a wedding”

FACTLY rated this: FALSE

FACTLY says: The person in the video is a look-alike of Shah Rukh Khan; his name is Quadr Ibrahim. Ibrahim posted a longer version of him performing the song ‘Ghunghte Mein Chanda hai‘ on his social media accounts

Checked by FACTLY1 Feb 2023IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్‌కి మోదీ ఎంత నష్టం కలిగించారంటే! బహుశా యుద్ధం చేసినా కూడా అంత నష్టం చేయలేక పోయేవారేమో – న్యూయార్క్ టైమ్స్”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రస్తుత పాకిస్తాన్‌ సంక్షోభాన్ని మోదీకి ఆపాదిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు, కథనాలు ప్రసారం చేయలేదు. ఒకవేళ న్యూయార్క్ టైమ్స్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే, ఆ రిపోర్ట్స్ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉండేవి, కాని అలాంటి కథనాలేవి మాకు …

Checked by FACTLY1 Feb 2023IndiaTelugu
Social media posts

“LIC సంస్థ అదాని సంస్థలలో రూ. 10 వేల కోట్లు పెట్టుబడి పెడితే, దాని ప్రస్తుత పెట్టుబడి విలువ రూ. 65 వేల కోట్లకు చేరింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఆదాని సంస్థలలో మొత్తంగా రూ. 30,127 కోట్లు పెట్టుబడి పెడితే 27 జనవరి 2023 నాటి మార్కెట్ ధరతో చూస్తే LIC పెట్టుబడి విలువ రూ. 56,142 కోట్లకు చేరుకుందని LIC 30 జనవరి 2023 నాడు విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. ఆదాని సంస్థల స్టాక్స్ పత…