Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY21 Apr 2022IndiaTelugu
Social media posts

“పుల్లారెడ్డి తమ షాపులో తయారు చేసే స్వీట్‌లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: జి.పుల్లారెడ్డి 09 మే 2007న మరణించాడు. జి. పుల్లారెడ్డి హిందూ జాతీయవాద సంస్థల్లో చురుకుగా పనిచేశారు. కానీ తమ షాపులో తయారు చేసే స్వీట్‌లలో ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తున్నట్లు ఒప్పుకున్నారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు

Checked by FACTLY21 Apr 2022IndiaTelugu
Social media posts

“బుల్ డోజర్లపై రాళ్ళు రువ్విన ముస్లిం మహిళ చేత మధ్యప్రదేశ్ పోలీసులు గుంజీలు తీయిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2020 ఏప్రిల్ నెలలో లాక్‌డౌన్ ఉల్లఘించినందుకు గానూ పోలీసులు ఈ ముస్లిం మహిళ చేత గుంజీలు తీయించారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్ జిల్లాలోని సలబాట్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది

Checked by FACTLY21 Apr 2022IndiaHealth
Social media posts

“Details of recent murder of a drug inspector in Punjab”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This is an old incident and does not represent the current law and order situation in Punjab. Back in 2019, Neha Shoree, a drug inspector was shot dead in her office by a chemist. Neha reportedly canceled the license of…

Checked by FACTLY20 Apr 2022IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్ ప్రభుత్వం శ్రీ రామ నవమి శోభాయాత్రలో రాళ్ళు రువ్విన ముస్లింలని శిక్షిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో పాకిస్థాన్ దేశంలో జరిగిన ఒక పాత సంఘటనని చూపిస్తుంది. 2020 మార్చి నెలలో లాక్‌డౌన్ నియమాలని ఉల్లంఘించిన వారిని పాకిస్తాన్ లోని మన్సేహర పోలీసులు ఇలా చెట్టు చుట్టూ గుంజీలు తీయించారు. పోస్టులో షేర్ చేసిన వీడియోకి …

Checked by FACTLY19 Apr 2022IndiaTelugu
Social media posts

“024లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భారీ మెజారిటీతో గెలుస్తుందని సిపిఎస్ సర్వే ఇటీవల వెల్లడించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోని సాక్షి వార్తా సంస్థ 04 ఏప్రిల్ 2019 నాడు పబ్లిష్ చేసింది. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 121 నుంచి 130 సీట్లు గెలుస్తుందని సిపిఎస్ సర్వే ఫలితాలు వెల్లడించినట్టు సాక్షి వార్తా సంస్థ ఈ వీడ…

Checked by FACTLY19 Apr 2022IndiaTelugu
Social media posts

“భద్రతా కారణాల దృష్ట్యా టాటా అధికారులు ఇటీవల రాష్ట్రపతి కుమార్తెను ఎయిర్ ఇండియాలో అంతర్గత వ్యవహారాలకు బదిలీ చేశారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారత రాష్ట్రపతి కుమార్తె, శ్రీమతి స్వాతి కోవింద్ ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూగా పనిచేసారు. భద్రతా కారణాల దృష్ట్యా 2017లోనే ఎయిర్ ఇండియా ఇంటిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌తో డిప్యూట్ చేయబడే ముందు ఆమె బోయింగ్ 787, బోయింగ్ 777 విమానాల్లో పనిచేసింది. టాట…