Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY25 Nov 2025IndiaTelugu
Social media posts

“ఇటీవల నవంబర్ 2025లో జరిగిన మావోయిస్టు నాయకుల ఎన్‌కౌంటర్‌లను నిరసిస్తూ కేరళలో జరిగిన నిరసన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో కేరళకు సంబంధించింది కాదు. ఈ వీడియో 02 ఏప్రిల్ 2025 నుండి 06 ఏప్రిల్ 2025 వరకు జరిగిన CPI(M) పార్టీ 24వ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా, 06 ఏప్రిల్ 2025న తమిళనాడులోని మధురైలో జరిగిన రెడ్ వాలంటీర్ మార్చ్‌ను చూపిస్తుంది. అలాగే…

Checked by FACTLY25 Nov 2025IndiaTelugu
Social media posts

“రైల్వే స్టేషన్ స్టేషన్‌లో ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి ఒక వ్యక్తి మొబైల్ ఫోన్ దొంగిలిస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది వినోదం కోసం తయారు చేసిన ఒక స్క్రిప్టెడ్ వీడియో. దీన్ని ‘arti_01’ అనే సోషల్ మీడియా వీడియో క్రియేటర్ తయారు చేశారు

Checked by FACTLY25 Nov 2025IndiaTelugu
Social media posts

“ఇమ్మడి రవి (ఐబొమ్మ రవి) కోర్టులో లైవ్ హ్యాకింగ్ డెమో ఇస్తున్న వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియో, ఐబొమ్మ రవి కోర్టులో లైవ్ హ్యాకింగ్ డెమో ఇస్తున్న నిజమైన వీడియో కాదు.

Checked by FACTLY25 Nov 2025IndiaTelugu
Social media posts

“సజ్జన్ ఖాన్ అనే ముస్లిం వ్యక్తి తన కాబోయే భార్య, గర్ల్ ఫ్రెండ్ సోనీ సింగ్‌ను వారి వివాహానికి కొన్ని గంటల ముందు హత్య చేశాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 14 నవంబర్ 2025న గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో వివాహ వేడుకకు కొన్ని గంటల ముందు వధువు సోనీ హిమ్మత్ రాథోడ్‌ను హత్య చేసిన వరుడు సాజన్ ఖన్నాబాయి బరేయా ముస్లిం కాదు, అతను హిందువు. సాజన్ ఖన్నాబాయ్ బరేయా హిందువు అని కేసు దర్యాప్తు చేస్తున్న గంగాజలియా…

Checked by FACTLY24 Nov 2025IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ సైకిళ్లను అందిస్తోంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: కేంద్ర ప్రభుత్వం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థులకు ఎలక్ట్రిక్ సైకిళ్లను అందించడం కోసం ఎటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదు. అయితే, పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఉచిత సాధారణ సైకిళ్లను …

Social media posts

“The videos show senior Indian journalists reporting that key Bihar NDA leaders are under investigation for allegedly funding Pakistan’s political party, Pakistan Tehreek-e-Insaf (PTI).”

FACTLY rated this: FALSE

FACTLY says: None of these journalists made any such statement, and no credible news outlet has reported any investigation into Bihar NDA leaders for funding Pakistan’s Tehreek-e-Insaf. The viral clips are digitally manipulated, usi…

Social media posts

“The viral video shows Aishwarya Rai confronting Prime Minister Narendra Modi during the Puttaparthi event, questioning him about losing jets to Pakistan, Rafale aircraft, S-400 systems, and soldiers.”

FACTLY rated this: FALSE

FACTLY says: The video is deepfake. In the original speech during the birth centenary celebrations of Sri Sathya Sai Baba, Aishwarya Rai only spoke about the teachings of Sri Sathya Sai Baba and did not mention the Army, Rafale jets…

Checked by FACTLY21 Nov 2025India
Social media posts

“Video of a three-headed squirrel.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is fake and AI-generated. It was originally shared on the Instagram page of ‘anmolbohraa’ on 16 November 2025. In the video caption, Anmol Bohra stated that the video is AI-generated. Furthermore, Anmol …

Checked by FACTLY20 Nov 2025IndiaTelugu
Social media posts

“నవంబర్ 2025లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ‘వోట్ చోరీ’కి నిరసనగా పాట్నా వాసులు చేపట్టిన నిరసనను ఈ వీడియో చూపిస్తుంది.”

FACTLY rated this: FALSE

FACTLY says: రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో 12 సెప్టెంబర్ 2025న జరిగిన ఒక కాగడాల ఊరేగింపుకు చెందిన వీడియో ఇది. దీనికి నవంబర్ 2025 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదు.

Checked by FACTLY20 Nov 2025IndiaTelugu
Social media posts

“దుకాణంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తిని ఒక చిన్నారి అమాయక చర్యతో, దోచుకున్న డబ్బును తిరిగి ఇచ్చి, ఆ అమ్మాయిని ముద్దాడి వెళ్లిపోయిన ఘటనను సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను ‘Kamran Team Official’ అనే యూట్యూబ్ ఛానెల్ 16 నవంబర్ 2025న షేర్ చేసింది. ఈ వీడియో వివరణలో, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, ఈ వీడియోలో కనిప…