Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY20 Nov 2025IndiaElections
Social media posts

“The video shows Aaj Tak anchor Sweta Singh reporting that duplicate EVMs with preset results were used and later swapped during counting in the 2025 Bihar Assembly Elections.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is doctored. The original video, published on Aaj Tak’s YouTube channel on 14 November 2025, shows Sweta Singh reporting the NDA’s historic victory in the 2025 Bihar Assembly Elections. Nowhere does she …

Checked by FACTLY19 Nov 2025IndiaTelugu
Social media posts

“14 నవంబర్ 2025న ECI ప్రకటించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ, ఓట్లు దొంగిలించారని బీహార్ ప్రజలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 14 నవంబర్ 2025న ECI ప్రకటించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ, ఓట్లు దొంగిలించారని బీహార్ ప్రజలు భారీగా నిరసన చేపట్టినట్టు ఎటువంటి రిపోర్ట్స్/ఆధారాలు లేవు. అలాగే, ఈ వైరల్ వీడియో బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లో…

Checked by FACTLY19 Nov 2025IndiaTelugu
Social media posts

“17 నవంబర్ 2025న సౌదీ అరేబియాలోని మదీనా దగ్గర జరిగిన ఉమ్రా యాత్రికుల బస్సు ప్రమాదం యొక్క వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో, ఈ బస్సు ప్రమాదానికి చెందినది కాదు. 2017లో సౌదీ అరేబియాలోని అభాలో జరిగిన ఒక ట్యాంకర్ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇది.

Checked by FACTLY19 Nov 2025IndiaTelugu
Social media posts

“28 నవంబర్ 2025 నుండి 05 డిసెంబర్ 2025వ తేదీ వరకు విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌లో గుండె జబ్బులతో బాధపడుతున్న 18 సంవత్సరాల లోపు చిన్నారులకు ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యులు ఉచిత గుండె ఆపరేషన్లు నిర్వహిస్తారు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: లండన్‌కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ (HLH), సినీహీరో మహేష్ బాబుకు చెందిన స్వచ్ఛంద సంస్థ వంటి పలు సంస్థల సహకారంతో ఆంధ్ర హాస్పిటల్స్ వారు చిన్న పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు చేస్తున్నా, పోస్టులో ప్రచారం చేసినట్టు 28 నవంబర్ 2025 నుండి 05 డిసెం…

Checked by FACTLY18 Nov 2025IndiaTelugu
Social media posts

“నవంబర్ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ జరిగిన తీవ్ర నిరసనను ఈ వీడియో చూపిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: 09 సెప్టెంబర్ 2025న నేపాల్‌లోని చిట్వాన్‌లో జరిగిన Gen-Z నిరసనల సందర్భంగా జరిగిన హింసను ఈ వీడియో చూపిస్తుంది. దీనికి భారతదేశంలోని బీహార్‌కు ఎలాంటి సంబంధం లేదు.

Checked by FACTLY17 Nov 2025IndiaTelugu
Social media posts

“14 నవంబర్ 2025న ECI ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 14 నవంబర్ 2025న ECI ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీగా నిరసనలు చేసినట్లు ఎటువంటి రిపోర్ట్స్/ఆధారాలు లేవు. అలాగే, ఈ వైరల్ వీడియోలు కూడా 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందు…

Checked by FACTLY17 Nov 2025IndiaTelugu
Social media posts

“భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, హోంమంత్రి అమిత్ షాకు వంగి దండాలు పెడుతున్న సంఘటన వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా AI ఉపయోగించి తయారు చేసిన వీడియో. 2023లో జ్ఞానేష్ కుమార్ కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఒక కార్యక్రమంలో సత్కరిస్తున్నప్పుడు తీసిన ఒక ఫోటోను ఉపయోగించి దీన్ని తయారు చేశారు…