Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY11 Mar 2022IndiaTelugu
Social media posts

“‘ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి 22.3 లక్షల ఓట్లు వచ్చాయి’ ; ‘సమాజ్‌వాదీ పార్టీ 82 అసెంబ్లీ స్థానాల్లో 500 లోపు ఓట్లతో, 81 అసెంబ్లీ స్థానాల్లో 1000 లోపు ఓట్లతో ఓడిపోయింది.’”

FACTLY rated this: FALSE

FACTLY says: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎంఐఎం పార్టీకి ఈ ఎన్నికల్లో మొత్తం మీద 4,50,929 పోల్ అయ్యాయి. అంటే మొత్తం పోల్ అయిన ఓట్లలో 0.49% ఓట్లు ఎంఐఎం పార్టీకి పోల్ అయ్యాయి. ఇకపోతే ఓట్ల తేడాకు సంబంధించి మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను కేవల…

Checked by FACTLY11 Mar 2022IndiaTelugu
Social media posts

“ఓట్లు రిగ్గింగ్ చేస్తున్న ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికలకు సంబంధించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఒక ఏజెంట్ ఇతరుల ఓట్లను వేసిన ఈ విజువల్స్ ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినది. ఈ వీడియోకు ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన ఎన్నికలకు సంబంధంలేదు. వీడియోలో ఉన్న విజువల్స్ సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీలోని 33వ వార్డ్ యొక్క 106వ బ…

Checked by FACTLY11 Mar 2022IndiaTelugu
Social media posts

“ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం వేషాధారణ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ఒరిజినల్ ఫోటోలో ఉన్నది ఎమిరేట్ ఆఫ్ బుఖారా అంతర్గత మంత్రి కుష్-బెగ్గి, ప్రధాని నరేంద్ర మోదీ కాదు. ఈ ఫోటోని రష్యా కెమిస్ట్ మరియు కలర్ ఫోటోగ్రాఫి నిపుణుడు సెర్గీ మిఖైలోవిచ్ ప్రోకుడిన్-గోర్స్కీ 1911లో తీసా…

Checked by FACTLY10 Mar 2022IndiaTelugu
Social media posts

“నరేంద్ర మోదీ ఇటీవల వారణాసిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ యొక్క దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వారణాసిలో ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడానికి నరేంద్ర మోదీ భారీ ర్యాలీతో తరలివెళ్ళిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకి ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎటువంటి సంబంధం…

Checked by FACTLY9 Mar 2022India
Social media posts

“A vehicle with polled EVMs was caught in Varanasi”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The ‘Training/Awareness EVM’ sticker can be seen on the EVMs caught in Varanasi. Also, the CEO Office (Uttar Pradesh) and Varanasi DM have given a clarification saying that the EVMs being taken in the vehicle were for t…

Checked by FACTLY9 Mar 2022IndiaTelugu
Social media posts

“కుతుబ్ మీనార్‌ను రష్యా జాతీయ పతాకంలోని రంగులలో అలంకరించిన ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘జన్ ఔషధి దివస్‌ను’ పురస్కరించుకొని కుతుబ్ మీనార్‌ను ‘అజాది కా అమృత్ మహోత్సవ్’ మరియు ‘జన్ ఔషధి’ థీమ్స్ లో అలంకరించారు. కుతుబ్ మినార్ ఫోటోలపై ‘అజాది కా అమృత్ మహోత్సవ్’ మరియు ‘ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి పరియోజన’ అని స్పష్టంగా రాసి ఉంది. ఇలా…

Checked by FACTLY9 Mar 2022IndiaTelugu
Social media posts

“భారత్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అన్న దేశాద్రోహులను పాకిస్తాన్ వెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళను మేం రానివ్వం. వాళ్ళు వారి స్వంత దేశానికే పనికిరానప్పుడు మాకేం పనికొస్తారు. సొంత దేశానికే నమ్మక ద్రోహం చేసిన వారిని ఎవరు నమ్ముతారు” -పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యం నవాజ్ షరీఫ్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారత్‌లో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిపై పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మర్యం నవాజ్ షరీఫ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసారని చెప్పడానికి ఆధారాలు దొరకలేదు