Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Mar 2022IndiaTelugu
Social media posts

“1971 భారత్-పాక్ యుద్ధంలో 177 దేశాలు భారత్‌ను వ్యతిరేకిస్తే కేవలం, రష్యా మాత్రమే భారత్‌కు తోడుగా నిలిచి సహాయం చేసింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 1971 భారత్-పాక్ యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానానికి పోలాండ్ అలాగే, అప్పటి సోవియెట్ యూనియన్‌ (USSR) దేశం అంగీకారం తెలుపలేదు. ఈ తీర్మానం ఆమోదించడానికి నిర్వహించిన వోటింగుకు ఈ రెండు దేశాలు దూరంగా ఉన్న…

Checked by FACTLY8 Mar 2022IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్’ ద్వారా రాష్ట్ర రవాణా శాఖను తన పరిధిలోకి తీసుకుంటుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రాష్ట్రాల మధ్య వ్యక్తిగత వాహనాల బదిలీ ప్రక్రియను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భారత్​ సిరీస్​ (BH-series) ఒక కొత్త రిజిస్ట్రేషన్ మార్క్​ను​ ప్రవేశపెట్టింది. ఐతే ప్రస్తుతం ఈ సిరీస్ కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే ఈ …

Checked by FACTLY8 Mar 2022IndiaTelugu
Social media posts

“హిందూ దేవాలయంలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్న వ్యక్తిని ఆలయ పూజారి కొడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రసిద్ద గణపతి దేవాలయంలో చోటుచేసుకుంది. అనుమతి లేకుండా దేవాలయంలోని ఉప ఆలయాలను దర్శించుకున్నాడనే కారణంతో గణపతి దేవాలయ పూజారి ప్రభాకర్ శర్మ, వాల్మికి రావు అనే భక్తుడితో వాగ్వాదానికి దిగ…

Checked by FACTLY8 Mar 2022IndiaTelugu
Social media posts

“కాబాలో బంగారు రేకుపై విక్రమాదిత్యుడి గురించి రాసిన అరబిక్ రాతలు అతను అరబ్ ప్రాంతాలు మరియు చైనాలోని చాలా ప్రాంతాలు పరిపాలించారని ధ్రువీకరిస్తున్నాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కాబాలో బంగారు రేకుపై విక్రమాదిత్యుడి గురించి అరబిక్ రాతలు ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లభించలేదు. హిందూ కేంద్రిత చారిత్రక సవరణవాదానికి (Historical Revivalism) ప్రసిద్ధి చెందిన పి.ఎన్.ఓక్ ఇలా అన్నాడు. తాజ్ మహల్ తెజో మహల్ అనే హిందూ ఆలయం అని…

Checked by FACTLY8 Mar 2022IndiaTelugu
Social media posts

“రోడ్డుపై నెలసరి వచ్చిన మహిళకు బుర్కా ధరించిన మరో మహిళ సహాయం చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోనిది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఆ వీడియోలో జరిగింది వాస్తవ ఘటన కాదు

Checked by FACTLY8 Mar 2022India
Social media posts

“Photo showing the recent Peshawar blasts in Pakistan”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The photo is from 2013 and is not a recent one. In the picture, a Pakistani man carrying a child was running away from the blast site shortly after a car exploded in 2013. On 29 September 2013, this car bomb exploded in…

Checked by FACTLY7 Mar 2022IndiaTelugu
Social media posts

“ఉక్రెయిన్‌లో పాక్ విద్యార్థులు భారత త్రివర్ణ పతాకం ఉపయోగించి తమ ప్రాణాలను రక్షించుకోవడంతో పాకిస్థాన్ పార్లమెంట్‌లో ఎంపీలు “ఇమ్రాన్ ముర్దాబాద్, మోదీ జిందాబాద్” నినాదాలు చేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోనిది ఒక పాత వీడియో. ఆ వీడియోని 26 అక్టోబర్ 2020న పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో తీసారు. ఆ వీడియోకీ, ఉక్రెయిన్‌లోని ప్రస్తుత పరిస్థితులకు సంబంధంలేదు. అంతేకాదు, వీడియోలోని వ్యక్తులు “ఓటింగ్…ఓటింగ్…” అని అరుస్తున్నారు, “ఇమ్రాన్ ముర్దాబాద్…

Checked by FACTLY7 Mar 2022IndiaTelugu
Social media posts

“తాజ్ మహల్ భూభాగంలో శివుని మందిరం ఉందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కోర్టు స్వీకరించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: తాజ్ మహల్ యొక్క భూభాగంలో శివుని మందిరం ఉందని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కోర్టు స్వీకరించిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు

Checked by FACTLY7 Mar 2022IndiaTelugu
Social media posts

“‘దేవాలయాలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు’ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: APCOS ద్వారా దేవాదాయ శాఖలో కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, దేవాలయాల్లో నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పూర్తిగా అమలుచేయడం వల్ల ఇతర మతాలు ఆచరించే వారు నియామకం అయ్యే అవకాశం ఉం…

Checked by FACTLY4 Mar 2022IndiaTelugu
Social media posts

“ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల్లో ఆహరం, మందులు, మరియు వివిధ సేవలందిస్తున్న సంస్థలు అన్నీ భారతీయ మరియు హిందూ మూలాలున్న సంస్థలే”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కేవలం భారతీయ మరియు హిందూ మూలాలున్న సంస్థలే కాదు, అనేక మతాలకు సంబంధించిన వివిధ దేశాల సంస్థలు కూడా ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల్లో సేవలందిస్తున్నాయి. భారతీయ మరియు హిందూ మూలాలున్న సంస్థలే ఉక్రెయిన్‌లో సేవలందిస్తున్నాయని అనడం సరికాదు

Checked by FACTLY4 Mar 2022IndiaTelugu
Social media posts

“ఉక్రెయిన్‌లోని చావులు ఫేక్ అని వీడియో ద్వారా చూడొచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఆస్ట్రియాలో జరిగిన ఒక ‘వాతావరణ మార్పు’ నిరసనకు సంబంధించింది; రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో దీనికి సంబంధంలేదు. ఆ నిరసనలో భాగంగా, కొందరు శవాలుగా మారి వాతావరణ మార్పుల కారణంగా ఆస్ట్రియాలో ప్రతిరోజూ 49 మరణాలు ఉండవచ్చని చెప్పే ఒక కొ…