Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY23 Nov 2021IndiaTelugu
Social media posts

“ళలో ముస్లింలు, RSS కార్యకర్తను మసీదులోకి తీసుకెళ్లి తల నరికిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కొందరు ముస్లిం వ్యక్తులు ఒకతనిని లాకెళ్తున్న దృశ్యాలు ఉత్తరప్రదేశ్‌లోని సిక్రీలో అనుజ్‌ అనే ఒక ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు లైన్‌మెన్‌పై అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటనకి సంబంధించింది. ఇక ఒక వ్యక్తిని కట్టేసి నరి…

Checked by FACTLY22 Nov 2021IndiaTelugu
Social media posts

“కర్ణాటకలోని దేవాలయం ప్రసాదంలో విషం కలిపి దాదాపు 18 మంది చావుకి కారణం అయిన ఒక క్రిస్టియన్ మహిళ”

FACTLY rated this: FALSE

FACTLY says: 2018లో కర్ణాటకలోని ఒక దేవాలయం ప్రసాదంలో విషం కలిపి దాదాపు 17 మంది చావుకి కారణం అయిన కేసులో నిందితురాలు క్రిస్టియన్ కాదు. ఇటువంటి క్లెయిమ్ 2018లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో చామరాజనగర్ పోలీసులు తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇది ఫేక్…

Checked by FACTLY22 Nov 2021IndiaTelugu
Social media posts

“దేశ జనాభాలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారి శాతం 2014కు ముందు 4.7 శాతం ఉంటే, ఇప్పుడు 47 శాతానికి పెరిగింది”

FACTLY rated this: FALSE

FACTLY says: 2014కు ముందు భారతదేశంలో 238.71 మిలియన్ల జనాభా ఇంటర్నెట్ ఉపయోగించేవారని ‘టెలికాం రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా’ (TRAI) తమ రిపోర్టులో తెలిపింది. అంటే, దేశ జనాభాలో (138 కోట్లు) 17.3 శాతం మంది 2014కు ముందు ఇంటర్నెట్ ఉపయోగించేవారని …

Checked by FACTLY22 Nov 2021IndiaTelugu
Social media posts

“సైటోస్పాంజ్ టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా తొలగించవచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో సైటోస్పాంజ్ టెక్నిక్‌తో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా తొలగించొచ్చని ఎక్కడా అనలేదు. సైటోస్పాంజ్ పరీక్ష వల్ల అన్నవాహిక క్యాన్సర్‌ను ముందుగానే డిటెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సైటోస్పాంజ్ అనేది జెలటిన్ క్యాప్సూల్ (పిల్…

Checked by FACTLY22 Nov 2021IndiaTelugu
Social media posts

“కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సెక్యూరిటీ సిబ్బంది లేకుండా ఆటోలో వెళ్లి ఒక కాకా హోటల్లో తృప్తిగా తన డబ్బులతో భోజనం చేసిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో, 2017లో కేరళ సచివాలయ సిబ్బందితో కలిసి పినరయి విజయన్ ఓనం సాంప్రదాయ విందు ‘ఓనసాడ్య’ను ఆరగిస్తున్న దృశ్యాలని చూపిస్తుంది. ఈ విందు కార్యక్రమాన్ని కేరళ సచివాలయ సిబ్బంది వారు నిర్వహించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి వి…

Checked by FACTLY19 Nov 2021IndiaTelugu
Social media posts

“శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం సముద్రం అడుగున నిర్మించిన ద్వారక నగరం యొక్క దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఒక్క ఫోటో మినహా మిగితా అన్ని ఫోటోలు ద్వారక నగరానికి సంబంధించినవి కావు

Checked by FACTLY19 Nov 2021IndiaTelugu
Social media posts

“ఇటీవల 7100 ఎకరాల భారత భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ‘7100 ఎకరాల భారత భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్’ అనే టైటిల్‌తో దైనిక్ భాస్కర్ ప్రచురించిన ఆర్టికల్ మూడేళ్ళ క్రితంది. 2018లో ఈ వార్త ప్రచురించారు, ఇటీవల కాదు. 7100 ఎకరాల భారత భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్ అంటూ ఇటీవల ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ ల…

Checked by FACTLY19 Nov 2021IndiaTelugu
Social media posts

“తిరుపతిలో కురుస్తున్న భారీ వర్షాలకు పశువులు కొట్టుకపోతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు జులై 2020లో మెక్సికోలోని నయారిట్‌ రాష్ట్రంలో సంభవించిన హన్నా తుఫాను దాటికి ఆవులు వరద నీటిలో కొట్టుకుపోయిన ఘటనకు సంబంధించినవి. ఇపుడు తిరుపతిలో కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రోడ్లు, బ్రిడ్జీలు, ఇళ్ళు కూడా కొట్టుకపో…

Checked by FACTLY19 Nov 2021IndiaTelugu
Social media posts

“ముస్లింలు భారతీయ హిందూ ఇతిహాసాల పుస్తకాలలోని చరిత్రను చెరిపేస్తూ తమకు అనుకూలంగా తిరిగి లిఖించుకుంటున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: హైదరాబాద్ ప్రసిద్ధ ‘అల్ మహదుల్ ఆలీ అల్ ఇస్లామీ’లోని విద్యార్థులు, ఇస్లాం, హిందూమతంలోని సారూప్య విషయాలు అర్థం చేసుకోవడానికి వేదాలను చదువుతున్న దృశ్యాలివి. ఈ ఫోటోలోని ముస్లిం విద్యార్ధులు హిందూ ఇతిహాసాల పుస్తకాలని తిరిగి లిఖించడం లేదు

Checked by FACTLY18 Nov 2021India
Social media posts

“Video of protest rally in Mumbai against Tripura violence”

FACTLY rated this: FALSE

FACTLY says: The video is from Lahore in Pakistan and not from Mumbai. The visuals are from Tehreek-e-Labbaik Pakistan (TLP) chief Khadim Hussain Rizvi’s Chehlum held on 03 January 2021. Chehlum is a religious observance in Islam he…

Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“యాసంగిలో మిల్లర్లు ఉడకబెట్టి బియ్యం (పార్‌బాయిల్డ్ రైస్) తీయడం వల్ల క్వింటాల్‌ వడ్లకు 80 కిలోల బియ్యం వస్తాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: సంబంధిత పరిశోధనల అద్యాయనం ద్వారా క్వింటాల్‌ వడ్లకు 68 కిలోల పార్‌బాయిల్డ్ రైస్ దిగుబడి వస్తుందని టారిఫ్ కమిషన్ 2005లో నిర్దారించింది. FCI టారిఫ్ కమిషన్ చెప్పిన దాన్నే ప్రామాణికంగా తీసుకొని పార్‌బాయిల్డ్ రైస్ అవుట్ టర్న్ రేషియోని (OTR) 68 కిలోలగ…

Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“సాక్షి, అరబిందో సంస్థలకు మధ్య జరిగిన లావాదేవిలలో ఏ తప్పు జరగలేదని నిర్ధారిస్తు కోర్టు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలోని 9వ కేసుని కొట్టేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి అక్రమ ఆస్తుల కేసులలో ఆరబిందో ఫార్మ కంపెనీని జత చేస్తూ పెట్టిన కేసుని సీబీఐ కోర్టు ఇంకా కొట్టేయలేదు. వై.ఎస్.జగన్ సంస్థలకు, అరబిందో సంస్థలకు మధ్య లావాదేవిలకు సంబంధించి సీబీఐ పెట్టిన కేసు యొక్క చివరి హియరింగ్ ఇటీవల 1…

Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“మేఘాలు జపాన్ మౌంట్ ఫుజి పర్వతాన్ని తాకకకుండా వెళుతున్న అధ్బుత దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోని డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి రూపొందించారు. ఫోటోగ్రాఫర్ ఎల్వినార్డి డార్విన్ తీసిన మౌంట్ ఫుజి పర్వతం ఫోటోకి గ్రాఫిక్స్ జత చేస్తూ ‘Endless Motion’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ వారు ఈ వీడియోని రూపొందించారు

Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“త్రిపురలో ర్యాలీ తీస్తున్న ముస్లింల వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో ర్యాలీ బంగ్లాదేశ్ లో జరిగింది, త్రిపురలో కాదు. ఖదియానీ కమ్యూనిటీ వారిని నాన్-ముస్లింలగా డిక్లేర్ చేయమని కోరుతూ అలిగంజ్ మదర్సా, తహఫుజ్ ఖత్మే నబుయత్ బంగ్లాదేశ్ కలిసి నారాయణ్‌గంజ్‌లో ఈ ర్యాలీ తీసారు. త్రిపురలో ముస్లింలు ఇటువంటి ర్యాలీ …

Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“దుబాయ్‌ ఎయిర్ షోలో భారత వైమానిక దళం ప్రదర్శించిన తేజస్ యుద్ధ విమానం ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 14 నవంబర్ 2021న యూఏఈలోని అల్ మక్తూమ్ విమానాశ్రయంలో దుబాయ్ ఎయిర్ షో ప్రారంభమైంది. షో మొదటిరోజు భారత వైమానిక దళం తరపున తేజస్ యుద్ధవిమానం, సారంగ్ హెలికాప్టర్‌లను ప్రదర్శించారు. ఐతే వైరల్ అవుతున్న ఫోటో తేజస్‌ది కాదు. ఆ ఫోటో 2019లో పారిస్‌లో జ…

Checked by FACTLY17 Nov 2021IndiaTelugu
Social media posts

“రాజ్ థాకరే కంగనా రనౌత్‌ ధైర్యాన్ని పొగుడుతూ అలాగే, కరీనా కపూర్‌ని విమర్శిస్తూ పెట్టిన ట్వీట్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో కనిపిస్తున్న ట్వీట్‌ని రాజ్ థాకరే పేరుతో సృష్టించిన ఒక పేరడీ (ఫ్యాన్ పేజీ) ట్విట్టర్ హేండిల్ పెట్టింది. రాజ్ థాకరే అధికారిక ట్విట్టర్ హేండిల్‌కి ట్విట్టర్ వెరిఫైడ్ సింబల్ ఉంటుంది. కానీ, పోస్టులో కనిపిస్తున్న ట్వీట్‌పై వెరిఫైడ్ సింబల్ లేదు. …